[0:00]మీరు అమ్మాయిల్ని అమ్మాయి లాగానే చూడండి. బట్టలతో మీకు సంబంధం లేదు. నార్మల్ గా ఉండొచ్చు కదా మీరు అని అబ్బాయిలకి ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేకపోయారు. నేను దొంగ మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడాన్ని నమ్ముతాను అండి. అది ఈజీ. నా చేతిలో ఉన్న పని ఇది. నా ఇంట్లో నా కూతురుకో, నా చెల్లికో, నా తల్లికో ఎవరికో అమ్మ తలుపులు సరిగ్గా వేసుకో. నేను బయటికి వెళ్ళిపోతున్నాను తలుపులు తీసి ఉంటే ప్రాబ్లం అని చెప్పడం నాకు ఈజీ. బయట ఒక బోర్డు పెట్టి దొంగలరా దయచేసి ఆలోచించండి. నేను లేని టైం లో మా అమ్మ జోలికి రాకండి అన్నాడు కష్టం. మామూలుగా స్వేచ్ఛ దేనికి కావాలి ఆడపిల్లలకి. చదువుకోవడానికి కావాలి. బయట స్వేచ్ఛగా తిరగడానికి కావాలి. వృత్తి ఎంచుకుంటా వృత్తిలో ఉండడానికి కావాలి. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కావాలి. వీటికి కావాలి స్వేచ్ఛ. ఒక అనసూయ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడిన నాకు తెలుస్తూనే ఉంటది. ఆలోచిస్తే అర్థం అయ్యేది ఏంటంటే రెండు టాపిక్ క్లబ్ చేసేస్తారు. అది చేయకూడదు అండి. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా, బట్టల గురించి మాట్లాడుతున్నారా? స్వేచ్ఛలో బట్టలు కూడా ఉన్నాయి కానీ బట్టలే స్వేచ్ఛ కాదు. అవును.

womens real freedom...✨ | #women #freedom #harshavardhan #realfreedom #newone #anasuya #trending
Inspire with ganesh
51s138 words~1 min read
YouTube auto captions
Transcript source
YouTube auto captions
This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.
Pull quotes
[0:00]నా ఇంట్లో నా కూతురుకో, నా చెల్లికో, నా తల్లికో ఎవరికో అమ్మ తలుపులు సరిగ్గా వేసుకో.
Use this transcript
Related transcript hubs
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


