Thumbnail for Flax Seeds podi #podi #ironrich #shorts #viralshorts by India Food Kitchen

Flax Seeds podi #podi #ironrich #shorts #viralshorts

India Food Kitchen

39s70 words~1 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:00]కందిపొడి, కారప్పొడి, మినపపొడి అంటూ చాలా రకాల పొడ్లే పోస్ట్ చేశాము కానీ వాటన్నిటికన్నా చాలా హెల్దీ అయిన అవిస గింజల కారప్పొడి చేసుకుందామా?
[0:00]వీటన్నిటిని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన టేస్టీగా ఉండే అవిస గింజల కారప్పొడి రెడీ.
Use this transcript
Related transcript hubs

[0:00]కందిపొడి, కారప్పొడి, మినపపొడి అంటూ చాలా రకాల పొడ్లే పోస్ట్ చేశాము కానీ వాటన్నిటికన్నా చాలా హెల్దీ అయిన అవిస గింజల కారప్పొడి చేసుకుందామా? ముందుగా ఫ్లాక్ సీడ్స్ ని బాగా దోరగా వేయించుకొని తర్వాత రెండు స్పూన్ల శెనగపప్పు, ఒక స్పూన్ మినపపప్పు, కారానికి తగినంత మిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా నూనె కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. దింపే ముందు చింతపండు ఇంగువ వేసి దించేసేయండి. వీటన్నిటిని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన టేస్టీగా ఉండే అవిస గింజల కారప్పొడి రెడీ.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript