Thumbnail for యేసయ్యనే అందరికంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి?|| Edward William Kutumbam messages || by HANOK _JCS

యేసయ్యనే అందరికంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి?|| Edward William Kutumbam messages ||

HANOK _JCS

26m 38s1,994 words~10 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:00]Section 1

మనము దేవుడిని ప్రేమిస్తే యేసయ్యను మొదట ప్రేమిస్తే ఆ ప్రేమ అన్ని ప్రేమల్ని సరిచేసేదిగా ఉంటుంది. అందుకనే యేసయ్య ఈ మాట అన్నాడు నన్ను తప్పించ...

[10:48]Section 2

నువ్వే దేవుడివి. అయితే దీంట్లో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా వాళ్ళిద్దరు చావకుంటే వీనికి ఏసుప్రభువు గురించి తెలిసేదా. లేదు. వాళ్ళిద్దరూ చా...

[11:32]Section 3

అంతేనా కాదా మరి మీకు దేవుడు ఇంత చేసిందే ఇంత వాక్యం వినిపించిందే ఇంత మంది తీసుకొచ్చి నీకు అన్ని చేపిస్తున్నాడే నువ్వు ఎవరికైనా పరలోకం పరిచ...

[23:33]Section 4

ఇక దస్ పందనం వినడేరయిన తర్వాత ఒరేయ్ ఈ కడుపు నొప్పి ఏం పోవట్లే ఏం చేయమంటావు అన్నాడు. వాడు జరసేపు అలా ఆలోచించి ఏమన్నాడో తెలుసా అరేయ్ ఈ ప్రా...

[24:28]Section 5

అసలు నా పెదాలు వణికాయి. ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. యేసయ్య కడుపు నొప్పి తీయ్ లేకపోతే చెప్పు లేకపోతే నన్ను తీసుకోపో. నేను ఎప్పుడైతే ఆ మాట...

Pull quotes
[0:00]మనము దేవుడిని ప్రేమిస్తే యేసయ్యను మొదట ప్రేమిస్తే ఆ ప్రేమ అన్ని ప్రేమల్ని సరిచేసేదిగా ఉంటుంది.
[0:00]అందుకనే యేసయ్య ఈ మాట అన్నాడు నన్ను తప్పించి ఇంకెవరినైనా డైరెక్ట్ గా నువ్వు ప్రేమించావు అంటే నీకు పరిధులు ఉన్నాయి.
[0:00]ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
[0:00]నెంబర్ వన్ సీటు ఎవ్వనికైనా ఇచ్చి నెంబర్ టు సీటు నీకు ఇస్తా అంటే నాకు వద్దని అంటాడు ఆయన.
Use this transcript
Related transcript hubs

[0:00]మనము దేవుడిని ప్రేమిస్తే యేసయ్యను మొదట ప్రేమిస్తే ఆ ప్రేమ అన్ని ప్రేమల్ని సరిచేసేదిగా ఉంటుంది. అందుకనే యేసయ్య ఈ మాట అన్నాడు నన్ను తప్పించి ఇంకెవరినైనా డైరెక్ట్ గా నువ్వు ప్రేమించావు అంటే నీకు పరిధులు ఉన్నాయి. డైరెక్ట్ గా ప్రేమించావు అంటే శరతులతో కూడింది అని అంటున్నాడు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ నిత్యము ఉంటది. అభిమానుల కంటే ఎక్కువగా మనము దేవుడిని ప్రేమించాలి. ఆత్మీయుల కంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి. ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కొంతమంది ఇతరులను ప్రేమించారు గాని వానికి వానిని ప్రేమించుకుంటాడు. అంటే ఆత్మ గౌరవం అంటే వానికి ప్రాముఖ్యమైనది తెలుసా వాని పేరు. ప్రజలు ఏమనుకుంటారు వానికి ఏమైనా షేమ్ అవుతుందేమో, అది వాడుకుండేటువంటి పీకర్. అది వాడుకుండేటువంటి భయం. అందుకనే తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. యేసయ్య ఏమంటున్నాడో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకున్నా కూడా అది కుదరదు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే మొండోనివి అవుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే గర్వం ఎక్కువ అవుతది. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే దేవుడికి చోటు ఉండదు. ఒక్క మాట చెప్తున్నా యేసయ్య మన హృదయంలో ఒకే ఒక సీటులో కూర్చుంటాడు. యేసయ్య మన హృదయంలో ఒకే ఒక సీటులో కూర్చుంటాడు. అది నెంబర్ వన్ సీట్. నెంబర్ వన్ సీటు ఎవ్వనికైనా ఇచ్చి నెంబర్ టు సీటు నీకు ఇస్తా అంటే నాకు వద్దని అంటాడు ఆయన. ఆయన బయట ఉంటాడు ఆయన. దోన ఉంటాడు ఆయన. లోన ఉండాలి అంటే నెంబర్ వన్ సీటు ఆయనకి ఇవ్వాల. నెంబర్ టు సీటు ఇస్తా అని అంటే కుదరదు. నెంబర్ వన్ మా అమ్మ నెంబర్ వన్ మా డాడీ నెంబర్ వన్ మా ఆయన నెంబర్ వన్ నా భార్య నెంబర్ వన్ నా కొడుకు కుదరదు. కుదరదు నెంబర్ వన్ స్థానం నాకు ఇవ్వాల. బైబిల్ లో నెంబర్ వన్ స్థానం దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎట్లా వివరించారో చూస్తాం. ఒకటి అబ్రహం 75 ఏళ్ళు అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు నీకు కొడుకు ఇస్తానని. అయితే మనవాడు 85 ఏళ్ళు అప్పుడు పొరపాటు చేసిండు. అయితే వదిలేయ్ 99 ఏళ్ళు వచ్చింది ముసలోడు అయిపోయాడు. ఇక ఎందుకు పనికి రాడు. ఆయన భార్య కూడా పిల్లలు కనడానికి ఇక యోగ్యత లేని పరిస్థితికి వచ్చింది. ఆయన ఆమె శరీరం పిల్లలు కనే పరిస్థితి ఇక లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కనబడి అబ్రహాము వచ్చే సంవత్సరం నీకు కొడుకును ఇస్తా అన్నాడు ఇచ్చేశాడు దేవుడు 100వ ఏట. ఆ కొడుకు నెమ్మదిగా పెద్దోడు అవుతున్నాడు. లేక లేక పుట్టాడు. ముసలి వయసులో పుట్టాడు. కొడుకు నెమ్మదిగా ఎదిగిండు నెమ్మదిగా ఒక స్థాయికి వచ్చిండు. ఆ స్థాయికి వచ్చినప్పుడు దేవుడు ఒక దినాన అబ్రహం దగ్గరికి వచ్చి అబ్రహాము నీకు ఒక్కడే కొడుకున్నాడే నీకు ఇష్టమైన కొడుకున్నాడే నువ్వు బాగా ప్రేమించే కొడుకున్నాడే వాడిని తీసుకొచ్చి నాకు బలి అని అన్నాడు. దేవా నువ్వు ఇచ్చిన కొడుకు అడు వాడు ఎంతో నాకు ఇష్టం యేసయ్య ఎంతో నాకు ఇష్టం దేవా అని అన్నాడా అనలా సరే సరే ప్రభువా నువ్వు అడిగావు కదా రెడీ ఏమైనా రెడీ అని ఆ దేవుడు చూపించిన కొండ మీదకి తీసుకెళ్ళి ఆయనను నరకడానికి రెడీ అయ్యాడు. అని చంపడానికి రెడీ అయ్యాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా ఆపు ఆపు ఇప్పుడు దునియాకు అర్థమైంది. దునియాకి అర్థమైంది. నువ్వు కొడుకుని ప్రేమిస్తున్నావు కరెక్టే కానీ నీ మనసులో తొలి ప్రేమ కొడుకు మీద కాదు నా మీద. నా మీద ఇప్పుడు దునియాకి అర్థమైంది. దునియాకి ఈ సంఘటన లేకపోతే ఎట్లా అర్థం అవుతది. అబ్రహం కొడుకును ఎక్కువ ప్రేమించాడు అని. కానీ ఇప్పుడు అందరికి అర్థం అవుతది. కొడుకుని కాదు ఆయన ప్రేమించింది నన్ను దేవుడిని ప్రేమించాడు. ఆ దేవుడిని బట్టి కొడుకు మీద ప్రేమ అనేది వచ్చింది. రెండోది మనకి అన్నదమ్ములు ఉంటారు. మన మీద వాళ్ళు కొన్నిసార్లు చెడ్డ చెడ్డ పనులు చేస్తారు. మోసం చేస్తారు. భయంకరమైన కోపం వస్తది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడిని ప్రేమించేవాడు అలాంటి అన్నదమ్ములను కూడా క్షమిస్తాడు. యోసేపు ఉన్నాడు కదా యోసేపు తండ్రి చచ్చిపోయిండు. యోసేపు వాళ్ళ అన్నోళ్ళు డాడీ చచ్చిపోయిండు. ఇప్పుడు వీడు మనల్ని ఏమైనా చంపుతాడేమో అని అరేయ్ డాడీ ఉన్నప్పుడు చెప్పాడురా ఏమన్నాడో తెలుసా మమ్మల్ని క్షమించమని నేను తప్పు చేసినామురా అని అంటే అప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా మీరు కీడు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు దాన్ని మేలుకి మార్చాడు. నేను ఏమండ్రా మిమ్మల్ని క్షమించడానికి ఐ లవ్ యూ అని అన్నాడు. సొంత అన్నలు 30 రూపాయలకి అమ్మేశారు ఆయనను ఒక బానిసగా. అలాంటి వాళ్ళను కూడా ఎందుకు క్షమించాడో తెలుసా దేవుడి ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే దేవుడిని మీరు ఆ విధంగా ప్రేమించగలుగుతున్నారా. యేసయ్య కోరుకున్నది అలాంటి ప్రేమ. రష్యా దేశంలో చాలా కాలముగా క్రైస్తవులని హింసించేటువంటి పరిస్థితి ఉన్నది. రిచర్డ్ ఉంబ్రెండ్ అనేటువంటి ఒక ఆయన చాలా సంవత్సరాలు రష్యాలో జైల్లో ఉన్నాడు. రష్యా జైల్లో క్రైస్తవులని హింసించేటువంటి కొన్ని సంఘటనలు కథల్లాగా బయట చెప్పాడు. ఒక పాస్టర్ గారు మైకెల్ అనే పాస్టర్ గారి యొక్క కుటుంబంలో జరిగిన విషయం. పాస్టర్ గారి పేరు మైకెల్ ఆయన భార్య వాళ్ళ 16 సంవత్సరాల కొడుకు ముగ్గురిని జైల్లో పెట్టేశారు. పాస్టర్ ని కొట్టి కొట్టి చంపేశారు. అయితే ఒక దినం 16 సంవత్సరాల కొడుకుని జైల్ సూపరింటెండెంట్ పిల్చిండు. పిలిచి అరేయ్ మీ బైబిల్లో పది ఆజ్ఞలు ఉన్నాయి అంట కదరా చెప్పరా అన్నాడంట. అంటే అబ్బా జైల్ సూపరింటెండెంట్ బైబిల్లో ఒక విషయం అడిగాడని చాలా సంతోషంగా ఆయన బైబిల్ లోకి వెళ్లి ఆజ్ఞలు చెప్తున్నాడంట. ఎక్కడికి వచ్చిందో తెలుసా ఆజ్ఞ నీ తల్లిని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఆగు ఆగు నీ వైపు నీ బైబిల్ ఏం చెప్తుంది రా మీ అమ్మానాన్నను సన్మానించాలని. అని మూలంలో ఒక ఆమె రగ్గు కప్పుకొని ఉందంట ఆమెను చూడు అన్నాడంట. చూసాడు. ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. ఎవరో కాదు వాళ్ళ అమ్మే. వాళ్ళ అమ్మను జుట్టు పీకేశారు. జుట్టు పీకేశారు గుండు చేసేసారు. ఆమెను బాగా కొట్టేశారు మొఖం అంతా ఉబ్బిపోయింది. ఎక్కడకక్కడ రక్తం కారుతా ఉంది. ఆమె ఇప్పుడో రేపో చచ్చిపోయేటట్లు ఉంది. అలా వణుకుతూ ఉంటే అరేయ్ మీ అమ్మరా అంటే అమ్మ అని అన్నాడు. అట్లా కాదు ఒక్క మాట చెప్తున్నా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది కదా. ఒక్క పని చేయ్. ఒక్క పని చేస్తే ఆ అమ్మను తీసుకొని నువ్వు బయటికి పోవచ్చు. ఏం పని చేయమంటారు సార్ అంటే బైబిల్ తీసి కింద ఇసారకొట్టిండు అంట. ఇసారకొట్టి దాని మీద ఉమ్మేసి కాలుతో ఒక్కసారి నూకి యేసయ్య దేవుడు కాదని చెప్పు. మీ మమ్మీని తీసుకొని నువ్వు బయటికి పోవచ్చు అని అంటే వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు. బైబిల్ చెప్తుంది మమ్మీ డాడీని సన్మానించాలని. బైబిల్ చెప్తుంది దేవుడిని గౌరవించాలని. ఎట్లాగా అని అలాగా ఆలోచిస్తూ ఉంటే మమ్మీ అంక చూస్తే మమ్మీ అన్నదే ఇలా అన్నది. వెంటనే అర్థమైంది మనవాడు నడుచుకుంటూ పోయిండు. బైబిల్ తీసుకొని ఇట్లా గుండకేసి గట్టిగా ఇలాగ అద్దుకొని యేసయ్య నా దేవుడు అని అన్నాడంట. ఆ జైల్ అధికారికి మస్తు కోపం వచ్చి పిస్తోల్ తీసుకొని ఈయన చూస్తున్నప్పుడు అమ్మని కాల్చి చంపేశాడు. అమ్మ అని అరుస్తుంటే వీడిని చంపేశాడు. ఒకవేళ స్టోరీ అక్కడికి ఎండ్ అయిపోతే దీంట్లో ఏముంది అని అనిపిస్తది. అయితే ఆ ఇద్దరు శవాలు తీసుకొని వెళ్ళిపోయిండ్రు మిగిలినోళ్ళు. జైల్ సూపరింటెండెంట్ ఒక్కడే టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. ఎదురుంగా రక్తం పడినటువంటి బైబిల్ ఉన్నది. ఆయన జరసేపు ఆలోచిస్తున్నాడు. ఈ బైబిల్లో ఏముంది రాబాయ్ దానికోసం ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నారు. ఏముందబ్బా అని జరసేపు ఆలోచించి బైబిల్ ఇట్లా తీసిండు. ఏం తీసిండో మనకు తెలియదు. ఏ పేజీలోకి వెళ్ళిండో మనకు తెలియదు. ఏ వచనం జరిగింది చదివాడో తెలియదు. ఆయన జరసేపు చదివి ఒక గంట తర్వాత మోకరించి యేసయ్య నువ్వే దేవుడివి అని ప్రార్థన చేసిండు అంట.

[10:48]నువ్వే దేవుడివి. అయితే దీంట్లో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా వాళ్ళిద్దరు చావకుంటే వీనికి ఏసుప్రభువు గురించి తెలిసేదా. లేదు. వాళ్ళిద్దరూ చావటం బట్టి వీనికి ఏసుప్రభువు అంటే ఎవరో తెలిసింది లేకపోతే తెలిసేది కాదు. వాళ్ళిద్దరూ చనిపోయి ఎక్కడ పోతారు పరలోకానికి. వాళ్ళు పరలోకానికి పోతూ పోతూ ఏం చేశారు ఇంకొకడిని పరలోకానికి పరిచయం చేసి పోయారు.

[11:32]అంతేనా కాదా మరి మీకు దేవుడు ఇంత చేసిందే ఇంత వాక్యం వినిపించిందే ఇంత మంది తీసుకొచ్చి నీకు అన్ని చేపిస్తున్నాడే నువ్వు ఎవరికైనా పరలోకం పరిచయం చేసావా. ఎవ్వరికైనా ఎవ్వరికైనా చేసావా నీ జిందగీ ఎవ్వనికైనా యేసయ్యను పరిచయం చేయగలిగిందా. కొన్నిసార్లు మన జీవితం యేసయ్యను పరిచయం చేయలేకపోతే యేసయ్య ఏమనుకుంటాడో తెలుసా మన చావైనా పరిచయం చేస్తది అనుకుంటాడు. స్టెఫెన్ ఒక్కటే వర్తమానం చేసిండు ఒక్కటే వర్తమానం ఆ వర్తమానం ఎండింగ్ లో చచ్చిపోయిండు. ఆయన చావడం మంచిది అయింది ఎందుకో తెలుసా ఆయన చావు ఒకనికి దేవుడి గురించి సీరియస్ గా ఆలోచించేటట్లు చేసింది. ఆయన ఎవరో తెలుసా పౌలు స్టెఫెన్ చావు ఇంకొకరిని దేవుడికి పరిచయం చేసింది. నీ జీవితము నీ మరణం ఏదో ఒకటి ఇతరులకు ఉపయోగపడేది అవ్వాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం అది ఎప్పుడు చేయగలుగుతాం తెలుసా ఈ లోకంలో అన్నిటికంటే అధికముగా దేవుడిని ప్రేమిస్తే అది జరుగుతది. అన్నిటికంటే అధికముగా దేవుడిని ప్రేమిస్తే అది సాధ్యం అవుతది. నీకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి. నీకంటే ఎక్కువగా నీకంటే ఎక్కువగా అంటే మనలో కొంతమందికి కొన్ని పరుగులు ఉంటాయి. ఇది జరగకపోతే నన్ను ఏమనుకుంటారు. ఇది లేకపోతే నన్ను ఏమనుకుంటారు. అలాంటిది ఒక సన్నివేశం చెప్తాను. ఆయన పేరు ఎరిక్ లిడిల్ ఎరిక్ లిడిల్ ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ప్యారిస్ లో జరిగేటువంటి ఆటల పోటీలకి వచ్చాడు. ప్రపంచంలో అతి పెద్ద ఆటల పోటీలు ఒలంపిక్స్. దానికొచ్చింది. దాంట్లో 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తాల. 1924 లో జరిగింది. ఓకే. అయితే దానికి రెండు దినాల ముందు ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆయన మంచి విశ్వాసి. ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడో తెలుసా ఒకవేళ ఆదివారం పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళేటువంటి సమయంలో 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తమంటే నేను పరిగెత్తాను. నాకు దేవుడు ముఖ్యం. నా గోల్డ్ మెడల్ కాదు. నాకు పరుగు పందెంలో విజయం సాధించడం కాదు. నేను పరిగెత్తాను అని అన్నాడు. అప్పటికీ మిత్రులు అన్నారంట అరేయ్ అలాంటి మాట అనొద్దు. ఒకవేళ అప్పుడే పడితే గనుక కష్టమని. ఏం పట్టించుకోలే. కానీ ఆ సంవత్సరం ఏంటో తెలుసా కరెక్ట్ గా ఆదివారం పొద్దున్న 9:00 గంటలకి 100 మీటర్లు అన్నారంట. ఎరిక్ లిడిల్ నేను పరిగెత్తాను అన్నాడు. అందరూ నీకు ఏమైనా బాగా గానివా నువ్వు నీకు ఆ మాత్రం సమస్య కాదా. నీ దేశం అంతా ఇన్ని పైసలు ఇచ్చి పంపించింది. ఇన్ని సంవత్సరాలు నేను తర్పీదు చేసింది. నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఏం పట్టించుకోలా. ఆ ఆ సంవత్సరం వేరే ఆయన గెలిచింది. రెండు దినాల తర్వాత వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి మేనేజర్ ఎరిక్ లిడిల్ దగ్గరికి వచ్చి మూల కూర్చొని ఉంటే ఏయ్ వచ్చి కూర్చున్నావు తింటున్నావు పరిగెత్తమంటే పరిగెత్తావు. 400 మీటర్లు పరిగెత్తడానికి ఎవడు లేడు వెళ్తావా అన్నాడంట. వెళ్తాను సార్ అన్నాడంట. ఎప్పుడూ ఆయన తర్పీదు పొందలేదు. ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్లి 400 మీటర్లు పరిగెత్తడానికి అని బరిలో నుంచి ఉన్నాడు. నుంచి ఉంటే ఒక పెద్ద అమ్మ వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట. కాగితంలో ఏముందో కూడా చూడ జేబులో పెట్టుకున్నాడు. అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన పరిగెత్తిండు. అందరికీ తెలుసు ఎరిక్ లిడిల్ లాస్ట్ వస్తాడని. కానీ అద్భుతం ఏంటో తెలుసా ఫస్ట్ వచ్చాడంట. గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి జోబులో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసిండు. ఆమె ఒక చిన్న వచనం రాసి ఇచ్చింది. దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం. మొదటి సమయేలు గ్రంథం రెండో అధ్యాయంలో ఏముంటదో తెలుసా నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను. ఆ సంవత్సరం ఎరిక్ లిడిల్ కి అద్భుతంగా 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఒకవేళ 100 మీటర్లలో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది. తన జిందగీ అక్కడితో అయిపోయి ఉండేది. కానీ 100 మీటర్లలో పరిగెట్టకుండా 400 మీటర్ల పరిగెట్టడం బట్టి రెండు విషయాలు జరిగినాయి. ఒకటి ఏమైందో తెలుసా ఎరిక్ లిడిల్ జీవితాన్ని ఒక సినిమా తీసింది. ఒక సినిమా చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా. 1953 లో తీసినటువంటి ఆ సినిమా ప్రపంచంలో ఇప్పటి దాకా తీసినటువంటి మొదటి పది చిత్రాల్లో ఒకటి. అంత బాగా ప్రజలు ఇష్టపడినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమైంది అది ఆయన సాక్ష్యం. ఆయన జీవితం ఎరిక్ లిడిల్ యొక్క జీవితం. రెండోది ఎరిక్ లిడిల్ అది జరిగిన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళిపోయాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు. ఎందుకో తెలుసా తనకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాడు. తనకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాడు. 27వ వచనం చూద్దాం. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. శిలువను మోసుకొని ఎందుకు వెళ్తారు పాల గిన్నె ఎందుకు మోసుకొ వెళ్తారు పాలు కోసం. నూనె సీస ఎందుకు తీసుకెళ్తారు నూనె కోసం. కోడి గుడ్ల డబ్బ ఎందుకు తీసుకుపోతారు గుడ్ల కోసం. శిలువ ఎందుకు తీసుకెళ్తారు చావడం కోసం. ఎప్పుడు సస్తావు ఏమో. ఎక్కడ చస్తావు ఏమో ఎవడు చంపుతాడు ఏమో చావడానికి పోతున్నా ఎప్పుడైనా చావ రెడీ. ఆ విధంగా అయితే గనుక రా నా వెనక. లేదా పో. ఎంత ఎంత కరెక్ట్ గా చెప్పాడో చూడు యేసయ్య. హలో మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరినట్లయితే శిలువ రెడీ చేసుకొని రండి. దాన్ని తీసుకొస్తే ఈ రెండు జరుగుతాయి. శిలువ మోసుకొని వెళ్ళేవాడికి దండలు వేయడు ఎవడు. శిలువ మోసుకొని వెళ్ళేవాడికి చప్పట్లు కొట్టడు ఎవడు. శిలువ మోసుకొని వెళ్ళేటి వాడికి అందరూ తిట్లు తిడతారు. చెప్పులు వేసి కొడతారు ఉమ్మేసి ఊస్తారు. పచ్చి బూతులు తిడతారు. ఇది ఒకటి. శిలువ మీద మోసుకొని చివరికి ఎందుకు తీసుకెళ్తారు తెలుసా చావడానికి. చావుకి తెగించినవాడు మాత్రమే యేసయ్యకు శిష్యుడు అవ్వగలుగుతాడు. చావటానికి ఇష్టపడినవాడు బతకడం చాలా సులభం. చావుటానికి ఇష్టపడినవాడికి బతకడం చాలా సులభం. చావుటానికి భయమేసినోడికి బతకడం కష్టం. ఇంతకంటే ఏం చెప్పమంటావు. అందుకనే నాకు చావైతే మేలు బ్రతుకుట క్రీస్తే. ఎంత ఖతర్నాక్ జవాబు చెప్పిండు పౌలు. నాకు చావైతే మేలు బ్రతుకుట క్రీస్తే. చావటానికి సంసిద్ధపడినప్పుడు దేవుడి కోసం రాజీ పడకుండా జీవిస్తావు. షెడ్రక్ మెషక్ అబెద్నగో చావడానికి సిద్ధపడ్డారు. హలో అగ్నిగుండంలోకి వెళ్తే మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. రక్షించకపోయినా ఏం ఫిగర్ లేదు చస్తాం మేము. నా దేవుడికి నేను ప్రార్థన చేయాలా నువ్వు ప్రార్థన చేయొద్దు అంటే కుదరదు. సింహాల బోన్లోకి పంపిస్తావా పోతా పోతా నా దేవుడు రక్షిస్తే సరే సరే లేకపోతే చస్తా లేకపోతే చస్తా. నేను మత్తు ఇంజెక్షన్లు తీసుకునేటువంటిని రెండు మూడు దినాలకి ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకోకపోతే నాకు నరాలు వీక్నెస్ వచ్చేది. అయితే మారుమనసు పొందిన రెండో దినం జరిగిన విషయం ఇది. మారుమనసు పొందిన రెండో దినం. బాగా కడుపు నొప్పి వస్తుంది. ఒళ్ళు శివర్ అయిపోతుంది. నాకు ఎవరైతే ఏసుప్రభువుని పరిచయం చేసిండో వాడి దగ్గరికి వెళ్లి చెప్పినా. వాడేమన్నాడో తెలుసా డాక్టర్ దగ్గరికి పోదాం రా అని అన్నాడు. డాక్టర్ ఏమన్నాడో తెలుసా నీకు డ్రగ్ ఎక్కించకపోతే నువ్వు చస్తావు అని అన్నాడు. ఎట్లా అనుకున్నావ్ నా దోస్త్ అన్నాడు రారా మన ఇద్దరం ప్రార్థన చేద్దాం అని అన్నాడు. ఇద్దరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు చేయరా ప్రార్థన అన్నాడు. ఏం చేయమంటావురా అంటే దేవా కడుపు నొప్పి తీయ్ అని అడగమన్నాడు. నేను నెమ్మదిగా దేవా కడుపు నొప్పి తీయ్ దేవా కడుపు నొప్పి తీయ్. నెమ్మదిగా సౌండ్ పెరుగుతుంది. స్పీడు పెరుగుతుంది. అర్థమైందా? జోరు పెరుగుతుంది. దేవా కడుపు నొప్పి తీయ్ అంటే నొప్పి ఎక్కువ అయింది కానీ తగ్గలేదు. ఇది పరిస్థితి.

[23:33]ఇక దస్ పందనం వినడేరయిన తర్వాత ఒరేయ్ ఈ కడుపు నొప్పి ఏం పోవట్లే ఏం చేయమంటావు అన్నాడు. వాడు జరసేపు అలా ఆలోచించి ఏమన్నాడో తెలుసా అరేయ్ ఈ ప్రార్థన చేయరా అన్నాడు. ఏం ప్రార్థన అంటే దేవా నా కడుపు నొప్పి తీయ్ లేదా నన్ను తీసుకుపో. ఈ కడుపు నొప్పి తీయ్ నన్ను తీసుకుపో. మీరు మస్తు నవ్వారు. కానీ నన్ను ప్రార్థన చేయమంటే ఎట్లా ఉండదో చూడండి అసల. పైగా ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? దేవుడికి. ఆయన పుసుక్కుని ఆమెను అంటే ఏమవుతది.

[24:28]అసలు నా పెదాలు వణికాయి. ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. యేసయ్య కడుపు నొప్పి తీయ్ లేకపోతే చెప్పు లేకపోతే నన్ను తీసుకోపో. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో మీరు నమ్మరు. రెండు మినిట్లో ఒక్కసారే ఎవడో నొప్పి తీసేసినట్లు. అయిపోయింది. అంటే నేను ఎప్పుడైతే చావుకి తెగించానో దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పటికి ఇప్పటికి నేను మారుమనసు పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలిసి తొమ్మిది సార్లు నన్ను చంపాలనుకున్నారు. తొమ్మిది సార్లు. కానీ దేవుడు నన్ను బతికిచ్చాడు. దేవుడు ప్రతిసారి ఒక సాక్ష్యంగా దాన్ని వాడుకున్నాడు. కాబట్టి నువ్వు శిలువ ఎక్కడానికి ఇష్టపడకపోతే చావటానికి ఇష్టపడకపోతే దేవుడికి శిష్యుడు అవ్వలేవు. ఒక పండితుడు ఏమంటాడో తెలుసా శిలువ ఎక్కినోడికి మూడు ఉండవంట. శిలువ ఎక్కినోడికి మూడు ఉండవు. ఏంటట లేకపోతే మూడు ఉంటాయి. ఒకటి వెనకకు చూడలేడు. శిలువ ఎక్కినోడు వెనకకు చూస్తాడా చూడలేడు. రెండోది శిలువ ఎక్కినోడు దిగుతాడా? దిగలేడు. శిలువ ఎక్కినోడు ఒక్కటే చేస్తాడు ముందు ఏముందో అదే చూస్తాడు. యేసయ్య ఏమన్నాడో తెలుసా నువ్వు శిలువ ఎక్కినోడివి వెనకకు చూడొద్దు అయిపోయింది. కిందకు దిగలేవు అయిపోయింది. ఒక్కటే నీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడివై చూస్తూ బ్రతికేయ్. బస్ ఇంకేం లేదు.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript