[0:01]అర్జునుడు అడిగాడంట కృష్ణుడిని. ఎదురుగా ఉన్నది నా వాళ్ళే. మరి ఎలా వాళ్ళతో యుద్ధం చేసేది? ఎలా వాళ్ళ మీద గెలవాలి అని ఆలోచించేది అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట. వాళ్ళు నీ వాళ్ళు అయితే, ఎందుకు వాళ్ళు నీకు ఎదురుగా ఉన్నారని? వాళ్ళు ఉండాల్సింది నీతో, వాళ్ళు ఉండాల్సింది నీ వెనక. నీ ఎదురుగా కాదు. ఏ క్షణమైతే వాళ్ళు నీ ఎదురుగా వచ్చి నీతో యుద్ధానికి సిద్ధపడ్డారో, అప్పుడే ఆ క్షణమే వారింక నీ వారు కాదు అని.

nee vaallu aithe undaalsindhi ni edhuruga kadhu nee tho 👍🏻 #trending #masssong
ᴍᴀɴᴀ ᴛᴇʟᴜɢᴜ ᴅʜᴀʀʙᴀᴀʀ
40s58 words~1 min read
YouTube auto captions
Transcript source
YouTube auto captions
This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.
Pull quotes
[0:01]ఏ క్షణమైతే వాళ్ళు నీ ఎదురుగా వచ్చి నీతో యుద్ధానికి సిద్ధపడ్డారో, అప్పుడే ఆ క్షణమే వారింక నీ వారు కాదు అని.
Use this transcript
Related transcript hubs
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


