[0:00]ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
[0:03]చెప్పు ఈ సీజనల్ ఫ్రూట్ జూన్ అండ్ జూలై మంత్స్ లో ఎక్కువగా లభిస్తాయి.
[0:07]అవునా వీటిలో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం వంటి మినరల్స్ బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.
[0:13]ఇందులోని జాంబోలైన్ అండ్ ఆల్కలాయిడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి.
[0:17]సో డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా వీటిని అదుపులో తినవచ్చు.
[0:20]ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల డైజెస్టివ్ హెల్త్, హార్ట్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ బెటర్ అవుతాయి.
[0:24]అండ్ మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఈ పండ్లల్లో పొటెన్షియల్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా సైంటిస్ట్లు గుర్తించారు.
[0:30]ఇవి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ని ఆపి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.
[0:34]ఇవి మహిళలను ఎక్కువగా బాధించే అనీమియాను ప్రివెంట్ చేస్తాయి.
[0:37]అండ్ హెమోగ్లోబిన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. నేరేడు పండ్ల లోని విటమిన్ సి, ఐరన్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ సెక్సువల్ ఎబిలిటీని పెంచుతాయి.
[0:44]ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ స్పర్మ్ క్వాలిటీ ని ఇంప్రూవ్ చేస్తాయి.
[0:47]ఇక ఈ బ్లాక్ బ్యూటీ బెనిఫిట్స్ అందరికీ తెలిసేలా వెంటనే షేర్ చేయండి.
[0:50]ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.



