Thumbnail for PELLI CHOOPULU BEST SCENE FOR  FOR EVERY FATHER by ʜᴀʀʀʏ

PELLI CHOOPULU BEST SCENE FOR FOR EVERY FATHER

ʜᴀʀʀʏ

1m 48s167 words~1 min read
AI audio transcription
Transcript source

AI audio transcription

This transcript was generated from the video's audio because no usable YouTube caption track was available. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[1:08]ఇంట్లో అమ్మానాన్నలను పెట్టుకొని పెళ్లి చేసి బయటికి పంపిద్దాం అని చూస్తారు ఏంటంకుల్.
[1:08]కానీ వాళ్ళ ఫాదర్, దిస్ మ్యాన్ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని సతాయిస్తే అలా తయారై వస్తుంది.
Use this transcript
Related transcript hubs

[0:09]ఏంటి అంకుల్ పెళ్లి చూపులా మా ఫ్రెండ్స్ లే. ఎనీవే బయలుదేరిపోవాలి. యు ప్లీజ్ లీవ్ నో, కమ్ బ్యాక్ లేటర్. అరే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అసలు ప్రతిదానికి తొందరెందుకు, వై? కాలేజీకి వెళ్ళు, వెళ్ళావా పాస్ అవు, అయ్యావా పెళ్లి చేసుకో తొందర చేసుకో. చేసుకున్నావా పిల్లాడిని కను, కన్నావా రెండు కను. ఇద్దరిని కన్నావా వాళ్ళని కాలేజీలో చేర్చు, ఏంటంకుల్ ఇది? ఇదే నా లైఫ్ అంటే. అరేయ్ కొంచెం ఆగండి అంకుల్ చేసుకుంటాం, నెమ్మదిగా చేసుకుంటాం. అసలు మీ ఫాదర్స్ ఎవ్వరికి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అది ప్రాబ్లం. ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకొని, కొడుకుంటే బాగుండేది అని అనుకోవడం. ఉండాల్సింది, నాలాంటి ఒకడు ఉండాల్సింది. అప్పుడు తెలిసేది మీకు పిచ్చి ఎక్కిపోయేది. దేవుడా నా కూతుర్ని నాకు వాపస్ ఇయ్ దేవుడా అని కోరుకునే వారు.

[1:08]నాకే పిల్లలు పుడితే చిత్రా లాంటి అమ్మాయిని కోరుకునేవాడిని. బంగారం అంకుల్. కాలీ మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతకొచ్చు. ఇంట్లో అమ్మానాన్నలను పెట్టుకొని పెళ్లి చేసి బయటికి పంపిద్దాం అని చూస్తారు ఏంటంకుల్. సచ్ ఏ వేస్ట్. ఇదిగో చూడండి. అమ్మాయికి పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. డబ్బులు సంపాదించి ఆస్ట్రేలియా వెళ్ళాలని కోరిక. కానీ వాళ్ళ ఫాదర్, దిస్ మ్యాన్ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని సతాయిస్తే అలా తయారై వస్తుంది. దానికంటే ఇంకేం లేదు. మీ విలువగల టైం వేస్ట్ చేసి ఇంత దూరం వచ్చినందుకు థాంక్యూ. ప్లీజ్ బయలుదేరండి.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript