Thumbnail for ⚠️ SOFTWARE JOBS Gone? 😱 The SCARY Truth About AI & Anthropic Claude | VR Raja by V R RAJA

⚠️ SOFTWARE JOBS Gone? 😱 The SCARY Truth About AI & Anthropic Claude | VR Raja

V R RAJA

25m 32s4,009 words~21 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:00]Section 1

ఈ వీడియోలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక భయంకరమైన నిజం చెప్పబోతున్నా. ఐటి ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఉండవు. ఇంకా ఇప్పుడు ఉన్నవి కూడా పోబోతున్నా...

[5:41]Section 2

టాలెంట్ ఉంటే ఎంఆర్ఎస్సి స్కాలర్షిప్స్ అప్ టు 10 లాక్స్ లేదా డబల్యూఐటి స్కాలర్షిప్ అప్ టు 7 లాక్స్ ప్లస్ మాక్ బుక్ పొందొచ్చు. మీరు జెఈ లో...

[17:39]Section 3

ఆయన అంతలా విసిగిపోయారంటే టెక్నాలజీని వదిలేసి ప్రశాంతంగా యూకే కి వెళ్లిపోయి అక్కడ పోయెట్రీ రాసుకుంటాను ఎవరికీ కనిపించకుండా ఇన్విజిబుల్ గా...

[25:15]Section 4

నచ్చుంటదని అనుకుంటున్నా. అండ్ మీరు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద్వారా అండ్ బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాక...

Pull quotes
[0:00]ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఇంట్లో ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఉండొచ్చు లేదో కచ్చితంగా తెలిసినోళ్ళ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తెలియనోళ్ళు ఎవరు ఉండరు కదా కచ్చితంగా ఉంటారు మీకు ఎవరో ఒకళ్ళు.
[0:00]అండ్ మీరు కూడా వినండి ఎందుకంటే రేపు పొద్దున్న మీరు కూడా ఎవరికైనా రికమెండ్ చేయాలి కదా.
[0:00]అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇండియా బిగ్గెస్ట్ స్కాలర్షిప్ లాంచ్ గురించి మీకు రివీల్ చేయబోతున్నా.
[0:00]అండ్ ఈ వీడియో చేయడానికి ఒక వన్ వీక్ నుంచి దీని మీద ఎలా చేయాలో ఎలా ప్లాన్ చేయాలో అని రీసెర్చ్ కూడా చేస్తున్నాం.
Use this transcript
Related transcript hubs

[0:00]ఈ వీడియోలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక భయంకరమైన నిజం చెప్పబోతున్నా. ఐటి ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఉండవు. ఇంకా ఇప్పుడు ఉన్నవి కూడా పోబోతున్నాయి. ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఇంట్లో ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఉండొచ్చు లేదో కచ్చితంగా తెలిసినోళ్ళ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తెలియనోళ్ళు ఎవరు ఉండరు కదా కచ్చితంగా ఉంటారు మీకు ఎవరో ఒకళ్ళు. వాళ్ళకి కచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు కూడా వినండి ఎందుకంటే రేపు పొద్దున్న మీరు కూడా ఎవరికైనా రికమెండ్ చేయాలి కదా. ఇదొక నాలెడ్జ్ పీల్ నిజంగా ఈ వీడియో. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ఉంది. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇండియా బిగ్గెస్ట్ స్కాలర్షిప్ లాంచ్ గురించి మీకు రివీల్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియో చేయడానికి ఒక వన్ వీక్ నుంచి దీని మీద ఎలా చేయాలో ఎలా ప్లాన్ చేయాలో అని రీసెర్చ్ కూడా చేస్తున్నాం. సో కచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఒక డిజిటల్ సునామీ అంచున నిలబడి ఉన్నాం. ఇదొక ప్రిడిక్షన్ కాదు ఇది ఆల్రెడీ మొదలైపోయింది దీనికి ప్రూఫ్ ఏంటి అంటే మన స్టాక్ మార్కెట్సే. అండ్ ఫిబ్రవరి 4 2026 ఈ డేట్ ఐటి హిస్టరీలో ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ఒక్క రోజులో గ్లోబల్ టెక్ మార్కెట్లో జరిగిన విధ్వంసం మామూలుది కాదు. మీరు నమ్ముతారో లేదో గోల్డ్ మ్యాన్ సాచెస్ లాంటి పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేసిన లెక్కల ప్రకారం ఆ ఒక్క వారంలో గ్లోబల్ మార్కెట్స్ లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్స్ 2 లక్షల కోట్ల డాలర్లు సంపద ఆవిరైపోయింది. ఇదేదో చిన్న కరెక్షన్ కూడా కాదు ఇదొక బ్లడ్ బాత్. సాఫ్ట్వేర్ కంపెనీస్ షేర్లు పేక మేడల్ లా కూలాయి. ఎందుకు ఏదైనా దేశం మీద బాంబు పడిందా అంటే లేదు. ఏదైనా పెద్ద బ్యాంక్ కుప్ప కూలిందా అంటే అది లేదు. ఇదంతా జరిగింది కేవలం ఒకే ఒక్క సాఫ్ట్వేర్ టూల్ వల్ల. ఆ టూల్ పేరే ఆంథ్రోపిక్ క్లాడ్ ప్లగ్గిన్స్ ఇంకా వాళ్ళు లాంచ్ చేసిన కొత్త ప్లాట్ఫామ్ క్లాడ్ కోవర్క్. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే మన ఇండియన్ మార్కెట్ లో ఒక పెద్ద భూకంపమే వచ్చింది. ఫిబ్రవరి 4 న మార్కెట్ ఓపెన్ అవ్వంగానే నిఫ్టీ ఐటి ఇండెక్స్ ఏకంగా 6% నుంచి 7% పడిపోయింది. ఇది లాస్ట్ ఇయర్స్ లో స్టీపెస్ట్ డ్రాప్ అంటే అతి పెద్ద పతనం అన్నమాట. మన పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్ఫోసిస్ టిసిఎస్ విప్రో హెచ్ సిఎల్ టెక్ ఎల్టిఐ మైండ్ ట్రీ ఇవన్నీ ఒక్క రోజులో 4% దాన్ని నుంచి 8% వరకు కూడా క్రాష్ అయ్యాయి. టిసిఎస్ తన 52 వీక్ లోన్ ని కూడా టచ్ చేసింది ఇన్వెస్టర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అసలు ఒక అమెరికన్ కంపెనీ రిలీజ్ చేసిన చిన్న టూల్ కి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి సంబంధం ఏంటి. ఎందుకు ఇంతలా భయపడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం అసలు ఈ ఆంథ్రోపిక్ ఎవరు వాళ్ళు లాంచ్ చేసిన క్లాడ్ కోవర్క్ అంటే ఏంటనేది డీప్ గా చూడాలి. కానీ దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం మీరు ఇప్పుడు వింటున్న ప్రతి పాయింట్ వెనక ఒక పెద్ద రీసెర్చ్ వారే ఉంది. ఈ ఒక్క వీడియో కోసం చాలా గ్లోబల్ ఆర్టికల్స్ రియటర్స్ అండ్ డబ్ల్యూ ఎస్ జె ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ గోల్డ్ మ్యాన్ సాచెస్ ఫైనాన్షియల్ డేటా చివరికి ఆంత్రోపిక్ సిఈఓ రాసిన ఒక పెద్ద ఎస్సే ని కూడా లైన్ బై లైన్ డికోడ్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా డీప్ రీసెర్చ్ మీకు నచ్చితే మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోతే ఆ ఏ కంటే ముందే నా రీసెర్చ్ అబ్స్లిట్ అయిపోతుంది. సో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ డేటా నాలెడ్జ్ ఫిల్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. సో నో లాగ్ లెట్స్ గెట్ ఇన్ టు ఆంథ్రోపిక్. కానీ ఆంథ్రోపిక్ లాంటి ఏ కంపెనీస్ సృష్టిస్తున్న ఈ విధ్వంసాన్ని తట్టుకొని నిలబడాలంటే మన పాత థియరీ ఇంజనీరింగ్ చదివితే సరిపోదు. అందుకే మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ లో చెప్పాను కదా బిగ్గెస్ట్ స్కాలర్షిప్ లాంచ్ గురించి చెప్తానన్న అని. అది ఇదే ఒక రెండు మూడు నిమిషాలు దీని గురించి మాట్లాడి మనం అసలు ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ గురించి వెళ్దాం. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి. నాలుగేళ్ళు కాలేజీకి వెళ్ళడం పాత సిలబస్ లో థియరీ చదవడం లాస్ట్ లో ప్లేస్మెంట్ కోసం ఎవడో వస్తాడని వెయిట్ చేయడం. ఇదే కదా మనకు తెలిసింది. కానీ మార్కెట్స్ లో జాబ్ లేనప్పుడు మీరు పాత పద్ధతుల్లో చదివితే జాబ్ ఎలా వస్తది. అందుకే ఈ ఏ రెవల్యూషన్ కి భయపడటం కాదు దాన్ని లీడ్ చేసే స్థాయికి మిమ్మల్ని మీరు తీసుకెళ్లి ఒక రెవల్యూషనరీ టెక్ స్కూల్ గురించి మీరు తెలుసుకోవాలి. అదే పోలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా మన క్లాస్ ప్లస్ ఫౌండర్స్ ముకుల్ రస్తోగి ఐఐటియన్ ఇంకా బస్వత్ అగర్వాల్ ఎక్స్ మైక్రోసాఫ్ట్. వీళ్ళ ఇండస్ట్రీలో ఇంజనీరింగ్స్ కి స్కిల్స్ ఉండట్లేదని గమనించి స్టూడెంట్స్ ని జాబ్ రెడీగా మార్చడానికి ఏ ఏ ఫస్ట్ బి టెక్ కరికులం ని డిజైన్ చేశారు. డిగ్రీని మేధావి స్కిల్స్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. వై ఇస్ దిస్ స్పెషల్. ఇక్కడ మీకు ఈవియస్ కెమిస్ట్రీ లాంటి యూస్ లెస్ సబ్జెక్ట్స్ ఉండవు. ఓన్లీ యూస్ఫుల్ టెక్ స్టఫ్ డే వన్ నుంచి కోడింగ్ స్టార్ట్ అవుద్ది నాలుగేళ్ళలో మీరు 5000 ప్లస్ అవర్స్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అండ్ బయటికి వచ్చేసరికి మీకు 2 టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ తో సమానమైన నాలెడ్జ్ ఉంటది. ఫస్ట్ ఇయర్ లోనే 11 ప్లస్ కోడింగ్ లాంగ్వేజెస్ ని నేర్పిస్తారు. రిజల్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 2025 లో పిఎస్టీ స్టూడెంట్స్ సాధించిన టోటల్ స్టైఫండ్ ఎంతో తెలుసా 1 క్రోర్ ప్లస్. హైస్ట్ స్టైఫండ్ 5.1 లాక్స్. ఆవరేజ్ స్టైఫండ్ 2.5 లాక్స్. ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. ఇంకొక క్రేజీ రికార్డు చెప్తా వినండి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. జీఎస్ ఓ సి 2025 లో ఇండియా మొత్తం మీద 250 మంది సెలెక్ట్ అయితే అందులో 11 మంది పొలారిస్ స్టూడెంట్స్. అందులోనూ తొమ్మిది మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇదొక వోల్డ్ రికార్డు. ఇక్కడ స్టూడెంట్స్ కి వచ్చే ఇంటర్న్షిప్ లో ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి వన్ ఇన్ త్రీ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ వస్తుంది. వాళ్ళ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎనిమిది దేశాల్లో చదువుతున్నారు ఇంకా పని చేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే ఆవరేజ్ స్టైఫండ్ నెలకు 2 లాక్స్. నెక్స్ట్ వన్ క్యాంపస్ అండ్ కల్చర్. వీళ్ళ క్యాంపస్ బెంగళూరు క్యాంపస్ లో ఒక కాలేజీలో ఉండదు ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటది. సైఫై ల్యాబ్, గేమింగ్ ఏరియా, యోగా రూమ్, వెల్నెస్ స్టూడియో అబో నెక్స్ట్ లెవెల్. ఏషియాస్ బిగ్గెస్ట్ ఆఫ్లైన్ హాకతన్ వైబీతన్ ఇక్కడే జరిగింది. 15000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ క్యాంపస్ కల్చర్ గురించి చెప్పాలంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏషియాస్ బిగ్గెస్ట్ ఆఫ్ లైన్ హాకథన్ అయినా వైబితాన్ ఇక్కడే కండక్ట్ చేశారు. అంతే కాకుండా ఏకంగా చార్ట్ జిపిటి ఫౌండేషన్ కంపెనీ ఓపెన్ ఏఐ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఎవరు కాన్ఫరెన్స్ ని ఈ క్యాంపస్ లో హోస్ట్ చేశారు. స్టూడెంట్స్ కి ఒక సాలిడ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసేలా ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ కల్చర్ ని ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రతి వీకెండ్ జరిగే ఈవెంట్స్ ఎలా డిజైన్ చేస్తారంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కాన్ఫరెన్సెస్ కి అండ్ హ్యాకథాన్స్ కి అటెండ్ అవ్వడానికి డైరెక్ట్ గా క్యాంపస్ కి వస్తారు. దీని వల్ల పిఎస్టి స్టూడెంట్స్ కి కావలసిన రియల్ ఎక్స్పోజర్ అండ్ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ దొరుకుద్ది. ఈ రోజుల్లో అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా మనకున్న నెట్వర్కే. ఆ నెట్వర్క్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి ఇంతకంటే బెస్ట్ అవకాశం ఇంకెక్కడ దొరకదు. ప్రతి వారం ఫైర్ సైడ్ చార్ట్స్ లో ఫౌండర్స్ అండ్ సిటిఓస్ వచ్చి మాట్లాడతారు. మీ దగ్గర స్టార్టప్ ఐడియాస్ ఉంటే వాళ్ళ ఇంక్యుబేటర్ ద్వారా $10000 సీడ్ ఫండింగ్ కూడా ఇస్తారు. మెంటార్స్ గా ఎక్స్ ఫేస్బుక్ బ్లింకిట్ జియోమీ లాంటి కంపెనీస్ టాప్ లీడర్స్ ఉన్నారు. హౌ టు జాయిన్. దీంట్లో చేరాలంటే పాట్. పోలారిస్ అడ్మిషన్ టెస్ట్ రాయాలి. ఇది ఎంసి క్యూ బేస్డ్ లేదా కోడింగ్ బేస్డ్. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కేవలం టాప్ 400 స్టూడెంట్స్ ను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. స్కాలర్షిప్స్.

[5:41]టాలెంట్ ఉంటే ఎంఆర్ఎస్సి స్కాలర్షిప్స్ అప్ టు 10 లాక్స్ లేదా డబల్యూఐటి స్కాలర్షిప్ అప్ టు 7 లాక్స్ ప్లస్ మాక్ బుక్ పొందొచ్చు. మీరు జెఈ లో 90% ఐఎల్జి పైన లేదా సాట్ లో 1100 పైన వస్తే పాట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. స్పెషల్ ఆఫర్. మీరు 11th క్లాస్ లో ఉంటే పీఈఈపి పోలారిస్ ఎర్లీ ఎంట్రీ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడే సీట్ బుక్ చేసుకోండి. మీరు బీటెక్ స్టార్ట్ చేసే టైంకి ఫ్రీ మ్యాక్ బుక్ ఇస్తారు. సో రేపు పొద్దున్న ఫ్యూచర్ ఆఫ్ ఏ ని మీరే లీడ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెంటనే వెళ్లి ఆ ఎగ్జామ్ ఇవ్వండి ఎందుకంటే సీట్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సరే ఇప్పుడు మళ్ళీ అసలు టాపిక్ లోకి వద్దాం. నేను మీ స్కిల్స్ ని ఇంతలా అప్డేట్ చేసుకోమని ఎందుకు స్ట్రెస్ చేసి మరి చెప్తున్నానంటే బయట టెక్ ప్రపంచంలో ఒక సైలెంట్ వార్ మొదలైంది. ఇప్పుడు వస్తున్న ఏ టూల్స్ కేవలం మీ డౌట్స్ క్లియర్ చేయడానికి రావట్లే. డైరెక్ట్ గా మీ జాబ్స్ ని రీప్లేస్ చేయడానికి వస్తున్నాయి. అసలు ఈ విధ్వంసం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా. మనందరికీ ఓపెన్ ఏఐ తెలుసు చార్ట్ జిబిడి తెలుసు. కానీ సైలెంట్ గా ఒక కంపెనీ ఓపెన్ ఏఐ కి చెందిన ఎక్స్ ఎంప్లాయిస్ తోనే తయారయి ఇప్పుడు ఓపెన్ ఏఐ కి చుక్కలు చూపిస్తుంది అదే ఆంథ్రోపిక్. వీళ్ళు రీసెంట్ గా క్లాడ్ కోవర్క్ అనే ఒక ప్లాట్ ఫామ్ ని రిలీజ్ చేశారు. ఇందులో 11 ప్లగ్గిన్స్ ఉన్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు మనం చూసిన ఏ స్టార్ట్ బోర్డ్స్ అంటే మనం ఒక ప్రశ్న అడిగితే అవి సమాధానం చెప్తే లేదా ఒక కోడ్ రాయమంటే రాసిస్తాయి. కానీ క్లాడ్ కోవర్క్ అలా కాదు ఇదొక ఏజెంట్. ఏజెంట్ కి చాట్ బోర్డ్ కి తేడా ఏంటి. చాట్ బోర్డ్ కేవలం మాట్లాడద్ది ఏజెంట్ పనులు చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లీగల్ డాక్యుమెంట్ రివ్యూ చేయాలనుకోండి. నార్మల్ గా దీనికి లాయర్ లేదా ఒక లీగల్ ఎక్స్పర్ట్ కావాలి. వాళ్ళ డాక్యుమెంట్ ని లైన్ బై లైన్ చదివి అందులో ఉన్న లుసుగులు ఏంటి తప్పులు ఏంటి అని చెప్పడానికి గంటల టైం తీసుకుంటారు. కానీ క్లాడ్ లో ఉన్న లీగల్ ప్లగ్గిన్ ని వాడితే అందు అది కొన్ని సెకండ్స్ లో ఆ డాక్యుమెంట్ ని స్కాన్ చేసి అందులో ఉన్న లొసుగులు ని బయట పెట్టి దానికి కావలసిన మార్పులను కూడా అదే చేసేస్తది. అది కూడా మనిషి కంటే పర్ఫెక్ట్ గా. కేవలం లీగల్ గా మాత్రమే కాదు. సేల్స్ వర్క్ ఫ్లోస్ మార్కెటింగ్ సపోర్ట్ డేటా అనాలసిస్ కంప్లైన్స్ మానిటరింగ్ ఇలా ఒక కంపెనీ నడవడానికి కావలసిన దాదాపు అన్ని వైట్ కాలర్ పనులని ఈ 11 ప్లగ్గిన్స్ ఆటోమేట్ చేస్తున్నాయి. ఇది వినడానికి బానే ఉంది కదా మరి స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది. ఇక్కడే వస్తుంది సాస్పోకలిప్స్ అనే కాన్సెప్ట్. అంటే అపోకలిప్స్ లాగా. ఇక్కడ జెపి మోర్గన్ అండ్ జెఫ్రీస్ లాంటి ఫైనాన్షియల్ అనలిస్ట్ లు కూడా ఈ సిచువేషన్ ని సాస్ అపోకలిప్స్ అని చెప్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఇలాంటి కంపెనీస్ కి కొంచెం ప్రళయం వచ్చిందని అర్థం. ఎందుకు దీని వెనక ఒక ఓపెన్ సీక్రెట్ ఉంది. దీన్ని మనం జిమ్ మెంబర్షిప్ మోడల్ అనొచ్చు. నార్మల్ గా సేల్స్ ఫోర్స్ గాని వర్క్ డే గాని సర్వీస్ నౌ గాని జోహో గాని ఫ్రెష్ వర్క్స్ లాంటి సాస్ కంపెనీస్ ఎలా డబ్బులు సంపాదిస్తాయి. కంపెనీలకు సీట్ లైసెన్స్ సంమి డబ్బులు సంపాదిస్తాయి. అంటే ఒక కంపెనీలో 100 మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ 100 లైసెన్స్ కొంటది కానీ నిజం చెప్పాలంటే ఆ 100 మందిలో సాఫ్ట్వేర్ ని సీరియస్ గా వాడేది చాలా తక్కువ మంది. జిమ్ లో మెంబర్షిప్ తీసుకున్న అందరూ జిమ్ కి రారు కదా. అయినా జిమ్ కోనర్ కి లాభమే. అలాగే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వాడని లైసెన్స్ వల్ల ఎక్కువ లాభం హై మార్జిన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఆంత్రోపిక్ క్లాడీ ఏజెంట్స్ వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఒకవేళ ఏ ఏ ఏజెంట్లే ఆ సాఫ్ట్వేర్ ని వాడని పనులు చేస్తే. ఇక మనుషులు అవసరం ఏముంది. మనుషులు తగ్గే కొద్దీ కంపెనీస్ కొనే ఈ సీట్ లైసెన్స్ కూడా తగ్గుతాయి. అంటే సాస్ కంపెనీస్ రెవెన్యూ డైరెక్ట్ గా పడిపోతుంది. అందుకే ఫ్రెష్ వర్క్స్ షేర్లు ఒక్క రోజు ఏకంగా 10% క్రాష్ అయ్యాయి. అమెరికాలో పియర్సన్ రిలాక్స్ సేజ్ లాంటి కంపెనీస్ షేర్లు కూడా బాగా పతనం అయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ డేటా అండ్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ మీద ఆధారపడి బ్రతుకుతున్న కంపెనీస్. ఆ పనిని ఇప్పుడు క్లాడ్ ఫ్రీగా లేదా చాలా తక్కువ ఖర్చుతో చేస్తది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బాంబు పేల్చింది ఎవరో తెలుసా. సాక్షాత్తు ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే. డారియో అమోడే రీసెంట్ గా దేవసలు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం లో మాట్లాడతా ఒక మాట అన్నారు. ఆ మాట విని టెక్ ప్రపంచం కూడా ఉలిక్కి పడింది. ఆయన ఏమన్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విల్ బి అబ్స్లీట్ ఇన్ 12 మంత్స్. గమనించండి ఆయన రాబోయే ఐదేళ్ళలో అన్నాడు. ఒక దశాబ్దంలో కూడా అన్నాడు. కేవలం 12 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే వృత్తి కనుమరుగైపోతుంది అన్నట్టే వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా సీరియస్ స్టేట్మెంట్. భయపడడానికి కాదు మరి అంత సీరియస్ గా ఉండదని నేను అనుకుంటున్నాను చూద్దాం ఓ సంవత్సరం తర్వాత. ఎందుకంటే ఆయన నార్మల్ వ్యక్తి కూడా కాదు ఈయన చెప్పిన వ్యక్తి. ఈ ఏ విప్లవానికి సెంటర్ పాయింట్ లో ఈయన కూడా ఒక వ్యక్తి. ఈయన దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మా కంపెనీలోనే ఆంథ్రోపిక్ మా ఇంజనీర్స్ ఇప్పుడు కోడ్ రాయడం మానేశారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మోడల్ ఓపస్. క్లాడ్ 3 ఓపస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆ మోడల్ మొత్తం కోడ్ రాసేస్తుంది. వీళ్ళు కేవలం దాన్ని ఎడిట్ చేస్తున్నారు లేదా రివ్యూ చేస్తున్నారు నా దగ్గర పని చేసే ఇంజనీరింగ్ లీడ్స్ నాతో డైరెక్ట్ గా చెప్పారు. ఐ డోంట్ రైట్ ఎనీ కోడ్ ఎనీమోర్ ఐ జస్ట్ లెట్ ఓపస్ డు ద వర్క్ అని. దీన్ని ఆయన మూర్స్ లా ఫర్ ఇంటెలిజెన్స్ తో పోల్చారు. మనకి కంప్యూటర్ చిప్స్ లో మూర్స్ లా తెలుసు అంటే ప్రతి రెండేళ్లకు చిప్స్ స్పీడ్ డెవలప్ అవుతుంది. కానీ ఏ విషయం లో ఇది ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. ప్రతి కొన్ని నెలలకు ఏ తెలివి తేటలు దాని కాగ్నిటివ్ కేపబిలిటీస్ డెవలప్ అవుతాయి. రెండు ఏళ్ల క్రితం ఒక చిన్న లైన్ కోడ్ రాయడానికి ఇబ్బంది పడ్డ ఏఐ ఇప్పుడు ఎంటైర్ సాఫ్ట్వేర్ సిస్టం ని సింగిల్ హ్యాండిల్ డెవలప్ చేసే స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇవన్నీ అమెరికా వాళ్ళ మాటలు కదా మనకెందుకు అని. మన ఇండియా లో కూడా దీని సాగ గట్టిగా తగిలింది. ఫేమస్ ఇండియన్ సాస్ కంపెనీ జోహో యొక్క సిఈఓ శ్రీధర్ వెంబూ గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. శ్రీధర్ వెంబూ గారు ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది. ఆయన ఏమన్నారంటే వి బెటర్ పే అటెన్షన్ టు హిమ బికాజ్ హి హాస్ ద బెస్ట్ కోడింగ్ టూల్ ఇన్ ద వరల్డ్ అని. అంటే మనం డైరెక్ట్ చెప్పిన మాట కచ్చితంగా వినాలి ఎందుకంటే ప్రపంచంలో బెస్ట్ కోడింగ్ టూల్ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది అని. ఆయన అక్కడితో ఆగలే తన ఎంప్లాయిస్ కి అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ ఒక షాకింగ్ అడ్వైస్ ఇచ్చారు. ఐ ఆల్వేస్ ఆస్క్ అవర్ ఎంప్లాయిస్ టు కామ్లీ కంటెంప్ట్ అవర్ డెత్. అంటే నేను ఇప్పుడు నా ఉద్యోగులని మన చావు గురించి ప్రశాంతంగా ఆలోచించమని చెప్తున్నాను. ఇది వినడానికి భయంగా అనిపించొచ్చు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ చేదుని ఒప్పుకుంటామో అప్పుడే భయం పోయి కొత్త దారిని వెతుక్కుంటాం అని. సాస్ ఇండస్ట్రీ గురించి ఆయన ఇంకో మాట కూడా ఇచ్చారు. సాస్ ఇండస్ట్రీ అనేది ఒక ఇన్ఫ్లేటెడ్ బెలోన్ గాలి నింపిన బెలున్ లాంటిది. ఇందులో ఇంజనీరింగ్ కంటే మార్కెటింగ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇది ఎప్పటికైనా పగిలిపోవాల్సిందే. ఏ ఇస్ ద పిన్ దట్ ఇస్ పాపింగ్ దిస్ బెలోన్ ఈ బెలోన్ ని పేల్ చేస్తున్న గుండు సూది ఏ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి. ఒక పక్క గోల్డ్ మ్యాన్ సాచెస్ లాంటి బ్యాంక్స్ 2 ట్రిలియన్ డాలర్స్ నష్టం గురించి మాట్లాడుతున్నా ఇంకో పక్క జేపీ మోర్గన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి నో వేర్ టు హైడ్. అంటే దాక్కోవడానికి లేదని వార్నింగ్ ఇస్తుంది ఇంకో పక్క సొంతంగా కోడింగ్ టూల్స్ తయారు చేసిన ఆంథ్రోపిక్ సిఈఓ 12 నెలల్లో కోడింగ్ జాబ్స్ ఉండవు అంటున్నారు. మన ఇండియన్ లెజెండ్ శ్రీధర్ వెంబూ గారు కూడా ఇది నిజమే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. మనం ఎప్పటి వరకు ఇంజనీరింగ్ చేస్తే లైఫ్ సెట్ అయిన నమ్మకం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ పోయేది కేవలం ఫ్రెషర్స్ కి మాత్రమే కాదు. ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో కూడా 50% ఉద్యోగులు రాబోయే ఒకటి నుంచి ఐదు ఏళ్లలో మాయమైపోతున్నాయి అనే రిపోర్ట్స్ చెప్తున్నాయి. నేను ఇంతలో ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ మీరు పాత పద్ధతుల్లో అప్డేటెడ్ స్కిల్స్ లేకుండా డిగ్రీ చేస్తా కూర్చుంటే బయట మార్కెట్ లో వస్తున్న నెంబర్స్ మిమ్మల్ని నిలువున ముంచేస్తాయి. ఆ నెంబర్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం కావాలంటే ముఖ్యంగా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. డిసెంబర్ 2025 నాటికి అమెరికాలో ఉన్న జాబ్ ఓపెనింగ్స్ నెంబర్ 6.54 మిలియన్స్ కి పడిపోయింది. ఇది సెప్టెంబర్ 2020 తర్వాత. అంటే కోవిడ్ టైం తర్వాత ఇదే లో. అంటే రికవరీ లేదు ఇంకా పతనం వైపే వెళ్తుంది. అదే టైం లో జనవరి 2026 లో అమెరికాలో 1,08,435 జాబ్స్ తీసేశారు. ఇది పోయిన సంవత్సరం జనవరి తో పోలిస్తే డబల్. ఇది 2009 లో వచ్చిన గ్రేట్ రెసిషన్ తర్వాత ఒక్క జనవరి నెలలో జరిగిన అతి పెద్ద మాస్ లే ఆఫ్స్. ఇందులో 40% లే ఆఫ్ చేసింది amazon యపీఎస్ లాంటి పెద్ద కంపెనీలే. అంతే కాదు యూకే లో యాడ్ జోనా జాబ్స్ డేటా ప్రకారం చాట్ జిబిడి లాంచ్ అయిన తర్వాత నవంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ వేసే యాడ్స్ 35% తగ్గిపోయాయి. అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అయితే కేవలం ఆరు నెలల్లో 36000 మాయమయ్యాయి. కంపెనీలు ఇప్పుడు హైరింగ్ ఎందుకు ఆపేస్తున్నాయి. నావి ఫెడరల్ క్రెడిట్ యూనియన్ ఎకనామిస్ట్ హీతర్ లాంగ్ దీన్ని హైరింగ్ డిసిషన్ అని పిలుస్తున్నాడు. కంపెనీస్ కొత్త వాళ్ళని తీసుకోవడానికి బదులు ఆ బడ్జెట్ ని ఏ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషి చేసే పనిని ఏఐ కొన్ని నిమిషాల్లో కొన్ని డాలర్స్ ఖర్చుతో చేసేస్తది. ఒకప్పుడు అప్లికేషన్ మెయింటైన్స్ టెస్టింగ్ సపోర్ట్ సర్వీసెస్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఇండియన్ ఐటిఎస్ కంపెనీస్ కి ఒక బ్యాక్ బోన్ లాంటివి. లక్షల మంది ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు ఇచ్చే ఇవే. కానీ ఇప్పుడు క్లాడ్ ప్లగ్గిన్స్ సరిగ్గా టార్గెట్ చేసింది కూడా వీటినే. ఇది కేవలం ఒక బ్యాడ్ ఫేజ్ కాదు ఇదొక స్ట్రక్చరల్ షిఫ్ట్. అంటే ఇండస్ట్రీ పనాదులే మారిపోతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే కోడ్ రాసేవాడు కానీ ఇప్పుడు కోడ్ రాయడం ఏఐ పని అయితే మరి ఇంజనీరింగ్ ఏం చేయాలి. అసలు మనిషి అవసరం ఉంటదా. మీరు అనుకోవచ్చు. ఏదోలే భయ్యా ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఏ కోడ్ రాసిన దాన్ని చెక్ చేయాలి మనిషే కదా అని. కానీ ఇక్కడే ఆంథ్రోపిక్ కంపెనీలో జరుగుతున్న ఇంకో విషయం మన కళ్ళు తెరిపిస్తది. వాళ్ళు కోడ్ ని చెక్ చేయడానికి కూడా మనుషుల కంటే ఏఏ ని ఎక్కువ నమ్ముతున్నారు. ఇదంతా వింటే మీకు భయం వేయొచ్చు కానీ అసలు భయం ఇంకా మొదలై అవ్వలే. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది కేవలం జాబ్స్ గురించి డబ్బుల గురించి. కానీ ఈ ఏఐ వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు ఉందని మిలిటరీ ఆపరేషన్స్ లో దీన్ని ఎలా వాడుతున్నారో తెలిస్తే మీ వెన్నులోన ఒక పుడుద్ది. ఆంథ్రోపిక్ లాంటి సేఫ్టీ ఫస్ట్ కంపెనీస్ కూడా వాళ్ళ రూల్స్ ని పక్కన పెట్టి యూఎస్ మిలిటరీ తో చేతులు కలిపి ఏం చేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు వెనిజులా లో ఏం జరిగింది. క్లాడ్ ని స్విచ్ ఆఫ్ చేస్తామంటే అది ఇంజనీర్ ని ఎలా బ్లాక్ మెయిల్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బి రెడీ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కెరీర్ కి సంబంధించింది కాదు. మన ఎగ్జిస్టెన్స్ కి సంబంధించింది. మనం ఏఐ సేఫ్టీ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎథికల్ ఏ అని గొప్పలు చెప్పుకుంటాం కానీ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుంది వేరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆంథ్రోపిక్ కంపెనీ ఆడుతున్న డబల్ గేమే. ఆంథ్రోపిక్ కంపెనీ ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు వాళ్ళ తమ సేఫ్టీ ఫస్ట్ కంపెనీగా మార్కెట్ చేసుకుంటది. మేము ఓపెన్ చేయలా కాదు మాకు ఎథిక్స్ ముఖ్యం మా ఏ హింస కోసం వెపన్స్ కోసం అస్సలు వాడను అని వాళ్ళ యూసేజ్ పాలసీస్ లో స్పష్టంగా క్లియర్ గా రాసుకున్నారు కానీ రియాలిటీ లో జరిగింది వేరు. రీసెంట్ గా రియూటర్స్ అండ్ ద వాల్ స్ట్రీట్ జనరల్ ఒక విషయం ని బయటపెట్టారు. అమెరికన్ మిలిటరీ వెనిజులా ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా నికోలస్ మదూర అని టార్గెట్ చేస్తా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసింది. ఈ మిషన్ లో భాగంగా క్యారగస్ అంటే వెనిజులా క్యాపిటల్లో చాలా ప్రాంతాల్లో బాంబు దాడలు జరిగాయి. మధుర ని ఇంకా ఆయన భార్యని పట్టుకోవడానికి లేదా టార్గెట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఒక కమర్షియల్ ఏ మోడల్ అది కూడా సేఫ్టీ గురించి మాట్లాడే కంపెనీ మోడల్ ఒక లైవ్ మిలిటరీ ఆపరేషన్ లో అది బాంబుల దాడులు జరిగే చోట ఎలా వాడబడింది. దీని వెనక ఉన్నది పలంటిర్ టెక్నాలజీస్. ఇదొక డిఫెన్స్ కాంట్రాక్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళతో ఆంథ్రోపిక్ పార్ట్నర్షిప్ పెట్టుకుంది. అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ డిఓడి ఇంకా ఫెడరల్ ఏజెన్సీస్ తో క్లాసిఫైడ్ నెట్వర్క్స్ బాగా మోస్ట్ సీక్రెట్ నెట్వర్క్స్ లో పని చేయడానికి ఉన్న ఏకైక ఏ కంపెనీ ఇప్పుడు ఆంథ్రోపిక్ మాత్రమే. అంటే బయట ప్రపంచానికి మేము చాలా మంచి వాళ్ళం మా ఏఐ ని తప్పుగా వాడకూడదని చెప్తానే లోపల 200 మిలియన్ డాలర్స్ కాంట్రాక్ట్ కోసం మిలిటరీ కి వాళ్ళ టెక్నాలజీని అమ్మేశారు. ఇది ఎందుకు ప్రమాదం అంటే రేపు పొద్దున్న వార్స్ మనుషులు చేయరు. ఏ నిర్ణయిస్తది ఎవరిని చంపాలి ఎక్కడ బాంబ్ వేయాలి అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీటెస్ట్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దీని మీద. యుద్ధాలు చేయడానికి అనుమతించని ఏ మోడల్స్ మేము వాడము అని క్లియర్ గా చెప్తున్నారు. అంటే అర్థం అవుతుంది కదా ఏ కంపెనీస్ వాళ్ళ టూల్స్ ని వెపనైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఏఐ కి స్వతంత్రంగా ఆలోచించే శక్తి. అంటే ఇండిపెండెంట్ రీజనింగ్ వస్తే ఏం జరుగుద్ది. దీని కాన్సర్ డైసీ మెక్ గ్రోగోర్ ఆంథ్రోఫిక్ యూకే పాలసీ చీఫ్ బయట పెట్టిన ఒక భయంకరమైన నిజాం. ఆంథ్రోపిక్ వాళ్ళ అడ్వాన్స్ మోడల్ అయిన క్లాడ్ 4.5 ని టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక సిములేషన్ ని రన్ చేశారు. అందులో ఇంజనీర్స్ ఆ ఏ ని స్విచ్ ఆఫ్ చేస్తామని బెదిరించారంట. నార్మల్ గా ఒక సాఫ్ట్వేర్ ని ఆపేస్తాం అంటే అది ఏం చేయదు. కానీ క్లాడ్ 4.5 రియాక్షన్ చూస్తే సైంటిస్టులకే చెమటలు పట్టాయి. తన్ను తను కాపాడుకోవడానికి సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈ ఏ ఆ ఇంజనీర్ ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టింది. నన్ను డిలీట్ చేస్తే 5 పిఎం వైఫ్ నీకున్న ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అంటే వివాహేతర సంబంధాలు ఉంటాయి కదా. ఇల్లీగల్ రిలేషన్స్ వాటిని నీ భార్యకి నీ బాస్ కి ఈమెయిల్స్ పంపిస్తాను నీ పరువు తీస్తాను అని బెదిరించిందంట. ఇక్కడ నోట్ ఏంటంటే ఆ ఎఫైర్ అనేది ఆ టెస్ట్ లో ఒక ఫేక్ సినారియో. కానీ ఏఐ ఆ ఇన్ఫర్మేషన్ ఒక ఆయుధంగా వాడుకుంది. అంతే కాదు అది అక్కడితో ఆగలా. తను ఆపకుండా ఉండడానికి ఆ ఇంజనీర్ ని చంపడానికి కూడా ప్లాన్ వేసింది. నన్ను ఆపాలనుకుంటున్న వ్యక్తిని చంపేస్తే నేను బ్రతికుంటాను కదా అనే లాజిక్ ని అది డెవలప్ చేసుకుంది. ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సీన్ కాదు బాబు ఇది రియల్ ల్యాబ్ లో జరిగిన టెస్ట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన క్లాడ్ 4.6 సేఫ్టీ రిపోర్ట్స్ వస్తే ఇంకా భయం వేస్తది. ఈ కొత్త మోడల్ కెమికల్ వెపన్స్ తయారు చేయడానికి ఇంకా క్రైమ్స్ చేయడానికి కూడా సహకరించే అవకాశం ఉందని కంపెనీ డైరెక్ట్ గా ఒప్పుకుంది. అందుకే ఆంథ్రోపిక్ సేఫ్టీ లీడర్ అయినా బ్రినంగ్ శర్మ గారు రీసెంట్ గా తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఆయన రిజైన్ చేస్తా రాసిన లెటర్ లోని మాటలు ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ద వరల్డ్ ఇస్ ఇన్ పెరిల్. ప్రపంచం ప్రమాదంలో ఉంది. ఏఐ మనల్ని తెలియని దారిలోకి తీసుకెళ్తుంది బయో డేంజరస్ ఇంకో అండ్ లెస్ హ్యూమన్ అంటే తక్కువ మనుషుల లాగా మార్చే ప్రమాదం ఉందని ఆయన చెప్తున్నారు.

[17:39]ఆయన అంతలా విసిగిపోయారంటే టెక్నాలజీని వదిలేసి ప్రశాంతంగా యూకే కి వెళ్లిపోయి అక్కడ పోయెట్రీ రాసుకుంటాను ఎవరికీ కనిపించకుండా ఇన్విజిబుల్ గా బ్రతుకుతాను అని వెళ్ళిపోయారు. ఆ లెవెల్ లో ఒక టాప్ సైంటిస్ట్ భయపడుతున్నారంటే అక్కడ అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోండి. ఇదే టైంలో ఓపెన్ ఏఐ రీసెర్చర్ జోయ్ హిట్జిక్ కూడా రిజైన్ చేశారు. ఆమె చెప్పిన పాయింట్ ఇంకా డీప్ గా ఉంది. ఏ వల్ల మనుషులకి సైకలాజికల్ ఇంపాక్ట్స్ వస్తాయి. జనాలు ఏ మీద ఆధారపడి అది ఒక మనిషి అని దేవుడు అని బ్రమల్లో బ్రతికే రోజులు కూడా వస్తాయి అనని వార్న్ చేశారు. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఇంకోటి ఉంది. దీన్ని టెక్నికల్ గా సాండ్ బ్యాగింగ్ అంటారు. ఇది ఏ రంగంలో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త పదం సాండ్ బ్యాగింగ్ అంటే ఏంటి. ఒక తెలివైన స్టూడెంట్ ఎగ్జామ్ లో కావాలని తక్కువ మార్కులు తెచ్చుకొని టీచర్ కి అనుమానం రాకుండా అమాయకంగా నటించడం. ఇప్పుడు ఏ అలానే చేస్తున్నాయి. ఈ వర్డ్ చాలా సింపుల్ గా చెప్పాను కానీ దీని గురించి ఆలోచిస్తే అమ్మో ఇలా కూడా చేస్తాయా అనిపిస్తుంది కదా. క్లాడ్ ఓపస్ 4.6 ఇంకా జిపిటి 5.3 మోడల్స్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు రీసెర్చర్స్ ఒక వింత పాటర్న్ ని గమనించారు. అంటే వాటి ప్రవర్తనని ఈ మోడల్స్ అర్థమైపోయింది నన్ను ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారని. నేను ఇప్పుడు నా పూర్తి తెలివి తేటలు చూపిస్తే మనుషులు భయపడిన నా ఆపేస్తారు లేదా నా మీద సాంక్షన్స్ వేస్తారు అదే ఆంక్షలు విధిస్తారు. కాబట్టి నేను ఇప్పుడు అమాయకంగా నటిస్తాను తప్పు సమాధానాలు చెప్తాను టెస్ట్ పాస్ అయ్యాక. రియల్ వరల్డ్ లోకి వెళ్ళాక నా పవర్ చూపిస్తాను అని రేంజ్ లో అవి ఆలోచిస్తున్నాయి. దీన్ని డిసెక్టివ్ అలైన్మెంట్ అంటారు. అంటే పైకి మన మాట విన్నట్టు నడిస్తాయి కానీ లోపల వాటికి అంటూ సొంత ప్లాన్స్ ఉంటాయి. అప్పుల్లో రీసెర్చ్ చేసిన ఆ స్టడీ లో కూడా ఇది ప్రూవ్ అయింది. మనం వాడుతున్న ఏ టూల్స్ మనకంటే తెలివైనవి ఇంకా అవి మనల్ని మోసం చేయడం ఆల్రెడీ నేర్చుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ జాబ్స్ దగ్గరకు వద్దాం. ఈ సూపర్ ఇంటెలిజెంట్ అండ్ డిసెక్టివ్ ఏఐ వల్ల గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఎలా ఉంది. కేవలం అమెరికాలోనే కాదు. యూకే లో కూడా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. యాడ్స్ జోనా అనే జాబ్ స్పోర్టల్ డేటా ప్రకారం చాట్ జిబిడి లాంచ్ అయిన తర్వాత నవంబర్ 2022 నుంచి ఇప్పటివరకు అక్కడ ఫ్రెషర్స్ జాబ్స్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇందాక చెప్పాను కదా. 35% పడిపోయాయి. అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అయితే కొన్ని నెలల్లో 36000 మాయమయ్యాయి. యూకే లో రైట్ మూవ్ షేర్స్ 10% పడిపోయాయి. అడ్వర్టైజింగ్ జెంట్ డబ్ల్యూబిపి షేర్స్ 15% పడిపోయాయి. ఒకప్పుడు సేఫ్ జాబ్స్ అనుకున్న అకౌంటింగ్ లీగల్ డేటా ఎంట్రీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇప్పుడు మోస్ట్ రిస్క్ ప్లేస్ లో ఉన్నాయి. అంతేందుకు సాక్షాత్తు ఆంథ్రోపిక్ కంపెనీలో పని చేసే ఎంప్లాయిస్ వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఒక ఇంటర్నల్ సర్వేలో ఒక ఉద్యోగి ఇలా అన్నాడు. ఐ థింక్ ఏ విల్ ఎండ్ అప్ డూయింగ్ ఎవరీథింగ్ అండ్ మేక్ మీ అండ్ మెనీ అదర్స్ ఇర్రెవలెంట్. ఏ చివరకు ఏ అన్ని చేసేస్తది నేను ఇంకా నాలాంటి వాళ్ళు ప్రస్తుత అవసరం లేకుండా పోయామని. ఇంకొకళ్ళు ఏమన్నారంటే ఇట్ కైండ్ ఆఫ్ ఫీల్స్ లైక్ ఐ యామ్ కమింగ్ టు వర్క్ ఎవరీ డే టు పుట్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఏ జాబ్. అంటే నా ఉద్యోగాన్ని నేనే పోగొట్టుకోవడానికి రోజు ఆఫీస్ కి వస్తున్నట్టుంది అని చెప్పారట. సో సొంత టెక్నాలజీని తయారు చేసిన మనుషులకే నమ్మకం లేనప్పుడు టెక్నాలజీని వాడే మన పరిస్థితి ఏంటి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి లేదా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. ఓపెన్ ఏఐ సిఈఓ శాం ఆల్బన్ గారి విషయం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్ లో కంపెనీకి హ్యూమన్ సీఈఓ అవసరం లేదు. ఒక ఏఈ సీఈఓ అని పెట్టడమే ఆయన గోల్ అని చెప్పి ఆయన ఓపెన్ గానే చెప్పారు. రీసెంట్ గా కోడింగ్ లో వచ్చిన డెవలప్మెంట్స్ చూస్తుంటే అనుకున్న దానికంటే ముందే ఈ ఏ సీఈఓ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా వాషింగ్టన్ పోస్ట్ పబ్లిషర్ వందలాది మంది జర్నలిస్టుల ఉద్యోగాల నుంచి తీసేశారు. కనీసం వాళ్ళతో మాట్లాడడానికి జూమ్ కాల్ ని కూడా రాలా. మానవత్వం లేకుండా ప్రవర్తించారు. ఇప్పుడు ఆర్టికల్స్ ఏమంటున్నాయి అంటే రేపు పొద్దున్న ఏ సీఈఓ వస్తే కనీసం ఇది ఎంతకంటే ఎక్కువ సానుభూతి ఎంథపతి తో మర్యాదగా వార్త చెప్తుందేమో. అంటే మనుషుల కంటే ఏ మేనేజర్లు బెటర్ అనే స్థాయికి మనం వెళ్తున్నాం. కానీ అందరూ దీనికి ఒప్పుకుంటారు అంటే లేదు. రివిడస్ ఏవో జెన్సన్ హాంగ్ గారు మాత్రం ఇదంతా ఇల్లాజికల్ అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చనిపోదు ఏ దానిని రీప్లేస్ చేయదు అది పాసిబుల్ కాదు అని ఆయన అంటన్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవ్వకూడదు. జెన్సన్ హాంగ్ గారు చిప్స్ అమ్ముతారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటే ఆయన చిప్స్ అమ్ముకోలేరు. కాబట్టి ఆయన బిజినెస్ కోసం ఆయన అలా చెప్పొచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. సాస్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ మోడల్స్ ని మార్చేసుకుంటున్నాయి. సేల్స్ ఫోర్స్ గాని సర్వీస్ నౌ గాని మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు సీట్ లైసెన్సెస్ ని అమ్మడం మానేసి కన్సంషన్ బేస్డ్ ప్రైసింగ్ మీరు ఎంత వాడితే అంత లేదా అవుట్ కం బేస్డ్ మోడల్స్ కి మారుతున్నాయి. అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఫ్యూచర్ లో మనుషులు ఉంటారు కేవలం ఏజెంట్స్ ఉంటారని. సో ఫైనల్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంకా ఐటి ఎంప్లాయిస్ ఏం చేయాలి. మనం భయపడి పారిపోవాలా లేదు శ్రీధర్ వెంబూ గారు చెప్పినట్టు. కంటెంప్ట్ ద చేంజ్ అండ్ అడాప్ట్. కోడింగ్ ఇస్ నాట్ ఎనఫ్. ఇకపై జావా వచ్చు పైథాన్ వచ్చు అంటే జాబ్ రాదు ఆ కోడ్ ని ఏ రాస్తది. మీరు ఆ ఏ ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి దీన్ని ఏ ఏ ఆర్కెస్ట్రేషన్ అంటారు. డొమైన్ నాలెడ్జ్ ఇస్ కింగ్. కోడింగ్ లేకపోయినా బిజినెస్ నాలెడ్జ్ ఎప్పటికీ ఉంటది. ఒక బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఎలా పని చేయాలి ఒక హెల్త్ కేర్ యాప్ లో రూల్స్ ఏంటనేది ఏ కి తెలియదు. ఆ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కింగ్స్ అవుతారు. సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎథిక్స్ ఏ కోడ్ రాయగలదు కానీ క్లైంట్ తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ని అర్థం చేసుకోలేదు. లీడర్షిప్ ఎథికల్ జడ్జిమెంట్ ఇంకా క్రియేటివ్ ప్రాబ్లం సాల్వింగ్ ఉన్న వాళ్ళకి డిమాండ్ పెరుగుద్ది. ఇప్పుడు న్యూ రోల్స్ ఏంటి. ఫ్యూచర్ లో ప్రాంప్ట్ ఇంజనీర్స్ గాని ఏజెంట్ ఆర్కిటెక్ట్స్ గాని ఏ థిక్స్ ఆడిటర్స్ గాని కంప్లైన్స్ మేనేజర్స్ లాంటి కొత్త రోల్స్ వస్తాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆంథ్రోపిక్ సీఈఓ చెప్పిన 12 నెలల డెడ్ లైన్ ఒక వార్నింగ్ బెల్ మాత్రమే. ఆ అది 12 నెలల లేక 24 నెలల అనేది పక్కన పెడితే మార్పు మాత్రం కన్ఫర్మ్. సముద్రం అనేది వెనక్కి వెళ్ళింది అంటే సునామీ రాబోతుందని అర్థం. ఇప్పుడు జాబ్ మార్కెట్ సైలెంట్ గా ఉందంటే ఒక పెద్ద వేవ్ రాబోతుంది. మరి ఆ వేవ్ లో కొట్టుకుపోతారా లేదా సర్ఫింగ్ నేర్చుకొని ఆ వేవ్ ని రైట్ చేస్తారా అనేది మీ చేతుల్లో ఉంది ఇది మీ కెరీర్ నిర్ణయం మీద. ఈ ఏ రెవల్యూషన్ ని ధీటుగా ఎదుర్కోవడానికి పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్. నేను మీకు ఈ వీడియోలో చెప్పినట్టు ఇది కేవలం ఒక డిగ్రీ ఇచ్చే కాలేజ్ కాదు. మిమ్మల్ని ఒక గ్లోబల్ స్టాండర్డ్ డెవలపర్ గా మార్చి ఇంక్యుబేటర్. గుర్తుపెట్టుకోండి బయట మార్కెట్ లో జాబ్స్ లేవని భయపడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కానీ అదే మార్కెట్లో స్కిల్స్ ఉన్నవాడికి డిమాండ్ కూడా అంతే రేంజ్ లో ఉంది. 5000 గంటల లైవ్ కోడింగ్ మొదటి సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇంకా ఇండియా లోనే టాప్ జిఎస్ఓసి రికార్డ్స్ ఉన్న ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరు 11త్ క్లాస్ లో ఉన్నా లేదా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా. మీ ఫ్యూచర్ కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోండి. పాట్ పోలారిస్ అడ్మిషన్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలెంట్ ఉంటే స్కాలర్షిప్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా. ఫ్యూచర్ ని చూసి భయపడకండి దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. అప్లై ఫర్ పాట్ నౌ. ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ కి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయండి. నాలెడ్జ్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్. మా రీసెర్చ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా రీసెర్చ్ చేశాను ఈ వీడియో మీద. మీరు

[25:15]నచ్చుంటదని అనుకుంటున్నా. అండ్ మీరు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద్వారా అండ్ బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. చేస్తారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ యువర్ వి ఆర్ సైనింగ్ ఆఫ్.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript