Thumbnail for Latest Telugu Christian Puppet Show | Sunday School Puppet Show by Bro Eswar Official

Latest Telugu Christian Puppet Show | Sunday School Puppet Show

Bro Eswar Official

23m 40s2,125 words~11 min read
AI audio transcription
Transcript source

AI audio transcription

This transcript was generated from the video's audio because no usable YouTube caption track was available. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:00]Section 1

ఆ వెనక ఎవరున్నారు? ఎవరున్నారమ్మా మీరు అల్లరి చేసి మళ్ళీ మీ వెనకున్న వాళ్ళండి వెనక వెనకున్నారా మీరు ఎక్కడున్నారు నాకేం కనపడట్లేదు సరే మీరు...

[4:54]Section 2

అలాగ ఆల్ అంతా చెప్తే పిల్లలు ఎవరికైనా ఇన్ని పేర్లు ఉంటాయా నిన్న పేరు ఈరోజు పేరు రేపు పేరు ఉంటదా అన్ని పేర్లు అసలు ఎవరికన్నా ఉంటాయా

[8:42]Section 3

ఓకే చాక్లెట్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట ఇదిగో హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ నేను బాగున్నాను అంకుల్ మీరు బాగున్నారా అంకుల్ నేను చాలా బాగు...

[13:03]Section 4

అసలు సండే స్కూల్ కి రాడంట ఏయ్ ఏయ్ ఏయ్ నా గురించి ఇన్ని మాటలు చెప్తావా నిన్ను

[16:15]Section 5

పిల్లలు చూసారా మృగరాజు అంటే సింహం యేసయ్య మాటే వింటదంట ఇందాక మనకు స్వీటి వచ్చింది యేసయ్య మాటే వింటదంట పిల్లలు మీరందరూ యేసయ్య మాట వినండి మీ...

[22:33]Section 6

మన తప్పులు మనం ఒప్పుకుంటే యేసయ్య మనల్ని క్షమిస్తాడు పరలోకం యేసయ్య ఈ లోకములకు వచ్చినప్పుడు మనల్ని పరలోకం తీసుకొని వెళ్తారు తలలు వంచండి అంద...

Pull quotes
[0:00]ఎవరున్నారమ్మా మీరు అల్లరి చేసి మళ్ళీ మీ వెనకున్న వాళ్ళండి వెనక వెనకున్నారా మీరు ఎక్కడున్నారు నాకేం కనపడట్లేదు సరే మీరు అల్లరి చేయకుండా కూర్చుంటే
[0:17]వచ్చారా ఏయ్ నాకు చెప్పకుండా రారురా వాళ్ళు నేను పిలిస్తేనే వస్తారు సరే మీరు అల్లరి చేయబాకండి వచ్చారా?
[0:17]నాకు చెప్పండి ఇటువైపు వచ్చారా ఇటువైపు వచ్చారా సరే ఏటో చూస్తున్నారు ఏరి ఎక్కడో ఉన్నారు నన్ను గొడవ చేస్తున్నారా మీరు ఇటువైపు వచ్చారా పోనీ ఇటువైపే చూస్తాను మళ్ళీ ఇట్టా రేయ్ నిజం చెప్పండి ఇట్టా ఇట్టా ఒక్కటే చెప్పండి
[4:54]అలాగ ఆల్ అంతా చెప్తే పిల్లలు ఎవరికైనా ఇన్ని పేర్లు ఉంటాయా నిన్న పేరు ఈరోజు పేరు రేపు పేరు ఉంటదా అన్ని పేర్లు అసలు ఎవరికన్నా ఉంటాయా
Use this transcript
Related transcript hubs

[0:00]ఆ వెనక ఎవరున్నారు? ఎవరున్నారమ్మా మీరు అల్లరి చేసి మళ్ళీ మీ వెనకున్న వాళ్ళండి వెనక వెనకున్నారా మీరు ఎక్కడున్నారు నాకేం కనపడట్లేదు సరే మీరు అల్లరి చేయకుండా కూర్చుంటే

[0:17]వచ్చారా ఏయ్ నాకు చెప్పకుండా రారురా వాళ్ళు నేను పిలిస్తేనే వస్తారు సరే మీరు అల్లరి చేయబాకండి వచ్చారా? నాకు చెప్పండి ఇటువైపు వచ్చారా ఇటువైపు వచ్చారా సరే ఏటో చూస్తున్నారు ఏరి ఎక్కడో ఉన్నారు నన్ను గొడవ చేస్తున్నారా మీరు ఇటువైపు వచ్చారా పోనీ ఇటువైపే చూస్తాను మళ్ళీ ఇట్టా రేయ్ నిజం చెప్పండి ఇట్టా ఇట్టా ఒక్కటే చెప్పండి

[0:50]అంతా ఉట్టిదే అసలు రాలేదు నాకు కనపడట్లేదు హలో హాయ్ వచ్చేశాడురా హాయ్ హాయ్ హాయ్ ఎవరు చెప్పట్లేదు హాయ్ హాయ్ హాయ్ బాయ్ బాయ్ టాటా సీయూ గుడ్ బాయ్ బాయ్ ఆహ్ ఆ వెళ్ళిపోదామా ఇంక మనం మీరు మీరేంటి వింటున్నారా హాయ్ చెప్పాడు హాయ్ చెప్పారు బాయ్ చెప్పారు వెళ్ళిపోయాడు బాయ్ చెప్తారా ఎవరైనా ఎప్పుడు చెప్తాం బాయ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంకుల్ కి బాయ్ అంకుల్ పాస్టర్ అంకుల్ బాయ్ అని చెప్పేసి మాకు అందరూ బాయ్ చెప్పి వెళ్తారు మీరేం మాట్లాడుకుండ అలా చెప్తే ఎలాగా కాబట్టి ఈసారి వాళ్ళ అలాగే మనల్ని మోసం చేస్తారు కాబట్టి మళ్ళీ ఫ్రెండ్ ఒకసారి రా అని పిలుద్దాం ఈ సారి బాయ్ చెప్పొద్దు మీరు నేను రాను అయ్యో ఒక్కసారి రా మా పిల్లలందరూ వెయిట్ చేస్తా ఉన్నారు కదా పిల్లలు మీరు అడగండి ఒకసారి రమ్మనండి ఫ్రెండ్ ఒకసారి రమ్మనండి హలో హలో హాయ్ హాయ్ హలో అంకుల్ హాయ్ బాగున్నావా అంకుల్ మేము చాలా బాగున్నాను అంకుల్ మీరు బాగున్నారా నేను బాగున్నాను అంకుల్ వీళ్ళందరూ అల్లరి పిల్లలా మంచి పిల్లలా పిల్లలు మీరంతా మంచి వాళ్ళ అల్లరి పిల్లలా మంచివాళ్ళం హో నేను కూడా చాలా మంచోడిని అంకుల్ ఓకే ఆ సరే నీ పేరు నీ పేరేంటి నా పేరు అంకుల్ అవును నీ పేరు నా పేరు దగ్గర రండి అంకుల్ మీకెందుకు అంకుల్ అంటే మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు కదా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పాలి మేము ఒక ఫ్రెండ్ తో మాట్లాడాం మా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ పేరేంటి అని అడిగారు అనుకో వాళ్ళు చెప్పాలి కదా ఆ అందువల్ల చెప్పాలి అలాగే అంకుల్ నా పేరు మీకవసరమా నా కోసం కాదు పిల్లల కోసం చెప్పు హో అంకుల్ మీ పేరేం పేరు నా పేరు నీకెందుకు నా పేరు నీకెందుకు ఓకే సరే పిల్లల కోసమే పిల్లల కోసం చెప్తున్నాను నా పేరు ఆ నా పేరు జగన్ మోహన్ అంటే

[3:19]మా అమ్మ నాన్న పిలవడానికి పెట్టిన పేరయ్యా ఎందుకు పెట్టారు పిలవడానికి హో అంకుల్ మరి నీ పేరు చెప్పలేదు నా పేరు ఆ నీ పేరు ఓ ఆ అంతా రోజంతా చాలా చాలా అని చెప్పి అలా వద్దు నోరంతా తెరవద్దు పేరు మాత్రం చెప్పు చెప్పరవ్వను అంకుల్ నన్ను గొడవ చేస్తున్నావు అంకుల్ నేనేం భయపెట్టట్లేదు అంకుల్ సరే ఏంటి నీ పేరేంటో చెప్పు నా పేరు చాలా ఆ ఆ ఆ అంత సేపు చెప్తే పిల్లలు మళ్ళీ ఊరు వెళ్ళిపోతారు అంకుల్ చాలా బాగుంటది అని చెప్తున్నాను అంకుల్ వెరీ గుడ్ మరి ఇక్కడ ఆ ఇక్కడ అమ్ములు ఉంది అమ్ములు తో మాట్లాడతావా అమ్ములు ఉందా ఆ పిలవ అన్నా అమ్ములు ఇందాకటి నుంచి బయటికి తిరుగుతానే ఉంది అంకుల్ హో నువ్వు కూడా చూసావా ఆ ఎందుకో తెలుసా అమ్ములు ఎందుకు బయటికి తిరుగుతుంది అంటే పాపం పళ్ళు పోగొట్టుకుందంట అంకుల్ అయ్యో సరే సరే ఓకే వెతుక్కుంటా ఉంది నన్ను అడిగింది అడిగిందా నువ్వేమన్నావ్ పళ్ళు కావాలి అని అడిగిందంట ఆ నేను పళ్ళు పీకేస్తాను కానీ ఇవ్వను అని చెప్పాను అంకుల్ అయ్యో ఉన్నా కూడా పీకేస్తావా ఆ ఓకే సరే అలాగేం వద్దు కానీ అంకుల్ మరి నీ పేరేంటో చెప్పు నా పేరు ఈరోజు పేరు చెప్పనా ఆ నిన్నటి పేరు చెప్పనా ఆ మొన్నటి పేరు చెప్పనా ఏయ్ అది కాదు ఆ ఆ ఆ

[4:54]అలాగ ఆల్ అంతా చెప్తే పిల్లలు ఎవరికైనా ఇన్ని పేర్లు ఉంటాయా నిన్న పేరు ఈరోజు పేరు రేపు పేరు ఉంటదా అన్ని పేర్లు అసలు ఎవరికన్నా ఉంటాయా

[5:07]ఆ అలా వద్దు అసలు పేరు చెప్పు అసలు చెప్పరని అంకుల్ ఆ చెప్పు ఈరోజు పేరు చెప్పు పోనీ ఈరోజు పేరా మరి నవ్వకూడదు పేరు చెప్తే ఎవరైనా నవ్వుతారా నా పేరు చెప్పారు మీరు నవ్వారా సరే నా పేరు చాక్లెట్

[5:30]అంకుల్ చాక్లెట్ నవ్వితే నవ్వారు అన్నావు కానీ చాక్లెట్ ఎవరైనా తింటారు పేరు పెట్టుకోరు అట్లా ఎవరు పెట్టుకోరు అని నేను పెట్టుకున్నాను అంకుల్ అట్లాగా నా అక్క పేరు ఏంటో తెలుసా అదే నేను అడగబోతున్నాను మీ ఇంట్లో పేర్లన్నీ ఇలాగే ఉంటాయా మా అక్క పేరు బిస్కెట్ ఓ అక్క పేరు బిస్కెట్టా నాకు ఒక డౌట్ ఉంది చాక్లెట్ మా మమ్మీ పేరేంటి మా మమ్మీ పేరు సీక్రెట్ మరి ఇంక డాడీ పేరు కూడా చెప్పు మా డాడీ పేరు రాకెట్ అంకుల్ మా ఇంటి పేరు ఏంటో తెలుసా ఆ ఆమ్లెట్ అబ్బా పేర్లన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి నువ్వు కూడా ఏయ్ హెయిర్ స్టైల్ చాలా బాగుందా అంకుల్ ఛీ ఛీ ఛీ ఛీ అంకుల్ తల మీద చేయి పెట్టొద్దు అంకుల్ కాదు హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఎక్కడ చేయించావు కటింగ్ అంకుల్ తల మీద చేయి పెట్టొద్దు అని చెప్పారా హెయిర్ స్టైల్ పాడైపోద్ది సరే సరే ఓకే అంకుల్ ఇదిగో ఈ అన్నకు లాగా చేయమంటే ఇలా చేశాడు అంకుల్ అరెరే అన్నకు చాలా బాగుంది కానీ నీకు బాగా చేయలేదురా అవును అంకుల్ చాలా బాగుంది అంకుల్ ఓ చాక్లెట్ అన్నయ్య బాగున్నాడు అందుకే పైకి పిలిచాను కానీ చాక్లెట్ ఏయ్ మాస్క్ పెట్టుకోవాలిరా అంకుల్ ఓకే చాక్లెట్ మరి ఆ ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా అంకుల్ ఒక చిన్న ప్రశ్న అడగొచ్చురా నిన్ను అన్న అంకుల్ వాళ్ళు అల్లరి చేస్తారుగా అరేయ్ వెళ్ళిపోవాలా ఫ్రెండ్ వెళ్ళిపోవాలా ఒక్క నిమిషం వినండి చూడండి మరి అంకుల్ నేను వెళ్ళిపోతున్నాను అంకుల్ వద్దు వద్దు ఆగు ఆగు ఓకే ఒక్క మాట అడుగుతాను తర్వాత నువ్వు ముక్కేంటి వంకర పోయిందేంటిరా ముక్కు అంకుల్ ముక్కు గురించి అడగకండి అంకుల్ అలా కాదు బాగా వంకర వచ్చింది అంకుల్ ముక్కు గురించి అడిగితే నాకు ఏడుపు వచ్చింది అంకుల్ అయ్యో ఏడవకుండా ఉండు ఏమన్నా చెయ్యి అంకుల్ మా ఫ్రెండ్ ఇక్కడ డేవిడ్ ఉన్నాడు అంకుల్ ఇక్కడ ఎక్కడో డేవిడ్ ఎవడురా ఆ డేవిడ్ ఏం చేశాడు అంకుల్ డేవిడ్ నేను మంచి ఫ్రెండ్స్ అంకుల్ ఓకే అయితే వాడు నేను బాగా ఫ్రెండ్ షిప్ చేసి చేసి చేసి చేసి కొట్టుకున్నా అంకుల్ డేవిడ్ గారు నువ్వు కొట్టుకున్నారా వాడు ముక్కు మీద గుద్దేసాడంట అయ్యో చాక్లెట్ అరెరే ఫ్రెండ్షిప్ ఉండాలి కానీ కొట్టుకోకూడదు ఆ సరే చాక్లెట్ మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నేను ఎందుకు వస్తా వచ్చాను అంటే ఆ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు పిల్లలు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడ తెలుసా ఓ దేవుని మాటలు వినడానికి వాళ్ళు కాదు అంకుల్ ఆ భోజనానికి వచ్చారు ఛీ ఛీ ఛీ ఛీ అంకుల్ బిస్కెట్ల కోసం వచ్చారు ఛీ ఛీ మా పిల్లలు అంటారు పిల్లలు మీరు బిస్కెట్లు భోజనం కోసం వచ్చారా యేసయ్య మాటల కోసం కదా ఆ దేవుని మాటలు వినడానికి వచ్చారు అవును అంకుల్ మరి నువ్వు ఎందుకు వచ్చావు ఏయ్ అంకుల్ నా ఫ్రెండ్స్ చేశారు అంకుల్ నా ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తున్నాను అంకుల్ ఇప్పుడే ఉన్నాను అంకుల్ మీరు ఇక్కడే ఉండండి

[8:10]ఆ అరేయ్ మీకంటే మీరే అల్లరి చేస్తున్నారు అనుకున్నా మీకంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాడు చాక్లెట్ గాడు కదా

[8:42]ఓకే చాక్లెట్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట ఇదిగో హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ నేను బాగున్నాను అంకుల్ మీరు బాగున్నారా అంకుల్ నేను చాలా బాగున్నాను అంకుల్ నా పేరు స్వీటి ఓ స్వీటి అబ్బా మేము మార్నింగ్ కథ చెప్పుకున్నాం మేము పిల్లలు స్వీటి బాగుందా అంకుల్ నాకు ఒక చిన్న మాట చెప్పనా చెప్పు స్వీటి అందరూ నన్ను నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావని ఏడిపిస్తూ ఉంటారు అంకుల్ అందరూ నన్ను ఛీ ఛీ పో పో అంటారు అంకుల్ కానీ నేను ఒక విషయం చెప్పనా అంకుల్ చెప్పు స్వీటి నేను యేసయ్య బిడ్డను అంకుల్ ఆ నేను యేసయ్య బిడ్డనే యేసయ్య నా చిన్న హృదయంలోకి వచ్చాడు అంకుల్ వెరీ గుడ్ ఎలాగంటే నేను నన్ను కూడా యేసయ్య వాడుకున్నాడు అంకుల్ నిన్ను కూడా వాడుకున్నాడ ఎలా స్వీటి మా తాతయ్య ఆ ఏలియా అంకుల్ ఏలియా అంకుల్ దగ్గర ఆ ఆహారం తీసుకెళ్లాడు అంకుల్ మా తాతయ్య నిజమే కదా స్వీటి మర్చిపోయాను ఏలియా గారికి రొట్టెలు ఇచ్చిండు తర్వాత మాంసం ఇచ్చింది అప్పుడు ఆ నేను మా తాతను అడిగాను ఆ తాత తాతా నువ్వు రొట్టె అంటే నీకు ఇష్టం కదా ఆ మాంసం అంటే నీకు ఇష్టం కదా నువ్వు ఎలా తీసుకెళ్లావు అని అడిగాను అంకుల్ ఓకే అప్పుడు మా తాతయ్య చెప్పాడు ఆ ఏం చెప్పాడు మనవడా మనవడా మనము ఎంత పని చేసినా ఏమైనా ఇష్టమైనా యేసయ్య మనల్ని సృష్టించాడు యేసయ్య మాట మనం వినాలి అందుకే నన్ను నోరు కట్టేసుకొని వెళ్లి మరి ఏలియా గారికి ఇచ్చాను అని చెప్పాడు అంకుల్ అబ్బా స్వీటి చాలా మంచి అప్పటి నుంచి నాకు అనిపించింది ఆ యేసయ్య మాట వినాలి అనిపించింది అంకుల్ ఓ స్వీటి చాలా మంచి విషయం చెప్పావు యేసయ్య మాట వినాలి అంట విన్నాడు మీ తాతయ్య మరి నువ్వు వింటున్నావా అంకుల్ నేను బాగా వింటున్నాను అంకుల్ ఓ వెరీ గుడ్ స్వీటి అయితే మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు అంకుల్ మీ దగ్గర వాడే చాక్లెట్ ఓ చాక్లెట్ తెలుసా నీకు నేను వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను అంకుల్ ఓకే ఇప్పుడే వచ్చేసాడు మాట్లాడి వెళ్ళాడు అంకుల్ వాడు వాడి గురించి ఒక విషయం చెప్తాను అంకుల్ ఏంటి స్వీటి యల్లా యల్లా యల్లా ఏయ్ స్వీటి ఎప్పుడొచ్చావ్ హేయ్ నేను ఇప్పుడే వచ్చా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీకు చెప్పాల నీకు చెప్పాలా అంట హేయ్ నేను అడిగింది సమాధానం చెప్పు ఎక్కడికి వెళ్ళావు మధ్యాహ్నం పప్పు తిన్నా నీకు అవసరమా నీకు అవసరమా అంట సరే అంకుల్ వీడి గురించి ఒక మాట చెప్తాను అంకుల్ చెప్పు స్వీటి ఏం చెప్తావ్ నువ్వు ఆగు చెప్పనియ్యరా కదా కొద్దిగా ఆగు ఆగున అంకుల్ నువ్వు ఆగు అంకుల్ నువ్వు ఆగు అసలు స్వీటి ని చెప్పనియ్ మాట్లాడనియ్ ఆ చెప్పు స్వీటి

[11:38]వీడు మనిషి మాత్రం చాలా మంచివాడు అంకుల్ ఓ ఎవరు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏయ్ అబ్బాబ్బాబ్బాబ్బా నాకు గురించి మంచి మాటలు చెప్తున్నావు అబ్బా స్వీటి

[11:53]ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ అంకుల్ వీడు మనిషి మంచోడే కానీ మళ్ళీ కానీ ఏంటి మధ్యలో కానీ ఏంటి ఆగు చాక్లెట్ ఆ స్వీటిని మాట్లాడనియ్ చెప్పు స్వీటి వీడిని అటు వెళ్ళమని చెప్పండి అంకుల్ రేయ్ నువ్వు ఇలాగ ఉండురా నేను వెళ్లను అలా కాదు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదువు కానీ నేను వెళ్లను వెళ్తావా వెళ్ళవా వెళ్ళంట ఆ ఆగు అంకుల్ వెళ్తాను అంకుల్ వెళ్తాను అది అలా అయిందా రైట్ ఓకే అయింది అన్నాడు అంకుల్ ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నాడు అంకుల్ ఏయ్ నువ్వు బాగున్నావు అని చూస్తున్నా లే ఛీ నాకు సిగ్గేస్తుంది అయ్యో

[12:40]తల మీద చేయి పెట్టొద్దంటా చాక్లెట్ గాడికి అంతా తల మీద చేయి పెట్టొద్దంటా సరే స్వీటి చెప్పు స్వీటి అంకుల్ వీడు మనిషి మాత్రం మంచోడే కానీ బుద్ధి మాత్రం చాలా చెడ్డ బుద్ధి అంకుల్ అబద్ధాలు ఆడతాడు దొంగతనం చేస్తాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు బూతులు మాట్లాడతాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని కొడతాడు వాళ్ళ మమ్మీని ఏడిపిస్తూ ఉంటాడు అంకుల్

[13:03]అసలు సండే స్కూల్ కి రాడంట ఏయ్ ఏయ్ ఏయ్ నా గురించి ఇన్ని మాటలు చెప్తావా నిన్ను

[13:28]ఆ చాక్లెట్ స్వీటి స్వీటి ఓకే నువ్వు వెళ్ళు నేను వాడితో మాట్లాడతాను అంకుల్

[14:18]చాక్లెట్ ఏంట అంకుల్ ఎందుకంత కోపం నీకు నాకు కోపం ఉందా అది అసలు నాకు కోపమే లేదు తెలుసా నాకు అసలు కోపమే లేదు తెలుసా కోపమే లేదు తెలుసా మీకు కోపమే లేదు అంకుల్ ఇదంతా ఏంటి శాంతంగా ఉన్నట్టుగానా చాక్లెట్ నువ్వు అంత కోప్పాడకూడదు ఆ తర్వాత స్వీటి చెప్పింది చూడు నువ్వు అబద్ధం అసలు ఎన్ని చెడ్డ మాటలు చెడ్డ మాటలు అని చెప్పింది నీ గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు అంకుల్ అంకుల్ నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పింది దొంగతనం చేస్తున్నావని చెడ్డ మాటలు పలుకుతున్నావని అంకుల్

[14:59]నా ముందే స్వీటిని కొట్టావు నువ్వు అప్పుడే తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడివో అని అంకుల్ చాక్లెట్ ఇదిగో ఈ పనులన్నీ చేస్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు ఏం జరుగుద్ది అంకుల్ ఏం జరుగుద్ది అంటే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతావు చాక్లెట్ ఆ వెళ్ళాను అంకుల్ ఎందుకని

[16:15]పిల్లలు చూసారా మృగరాజు అంటే సింహం యేసయ్య మాటే వింటదంట ఇందాక మనకు స్వీటి వచ్చింది యేసయ్య మాటే వింటదంట పిల్లలు మీరందరూ యేసయ్య మాట వినండి మీరు వినలేదా నేనొచ్చేస్తారా పిల్లలు చూశారా మీకు గుర్తుందా సింహం బోన్ లో వేసినప్పుడు దానియేల్ని దానియేల్ని ఎందుకు తినలేదు అంటే సింహానికి యేసయ్య మాట చెప్పాడు నువ్వు దానియేల్ని తినొద్దు అని యేసయ్య మాట వింది చూశారా స్వీటి యేసయ్య మాట వింది తర్వాత సింహం కూడా యేసయ్య మాట వింది చూద్దాం చాక్లెట్ గాడు వస్తాడేమో హలో అంకుల్ ఆ చాక్లెట్ చెప్పండి అంకుల్ ఏంటి చెప్పేది నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నావని తెలిసింది ఏ కాదు అంకుల్ సరే గాని ఇందాక ఎక్కడికో వెళ్తారు అన్నారు నేను ఎక్కడికి వెళ్తాను అనలేదే నేను నువ్వు వెళ్తాను అన్నావా ఆ ఓహో నువ్వా నేను చెప్పాను కదా నువ్వు అబద్ధం ఆడి చెడ్డ పనులు చేస్తే ఆ నరకానికి వెళ్తారు చాక్లెట్ అంబా నరకం అంటే నాకు చాలా భయం అంకుల్

[17:49]మరి నరకంలో ఏముంటది అని తెలుసుగా ఆ చిన్న మంటలు కాదు చాక్లెట్ అయ్యి ఆ చాలా పెద్ద మంటలు ఎప్పటికీ ఆరుతూనే ఉంటాయి

[19:16]అంకుల్ నేను నరకానికి వెళ్ళాను అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ నేను అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంకుల్ చాలా తేలికైన పని అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఆ చక్కగా యేసయ్య మాట వింటే ఆ చాక్లెట్ మనం చేసిన తప్పులన్నీ ఉన్నాయి కదా ఆ మనుషులందరూ చేసిన తప్పులు ఆ వాటిని క్షమించడం కోసం యేసయ్య పరలోకం నుండి వచ్చి ఆ మనుషులు చేసిన తప్పులకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు చాక్లెట్ అవును అంకుల్ అవును చాక్లెట్ అంకుల్ అయితే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏమి ఇస్తాడు యేసయ్య మనం చేసిన తప్పులన్నిటికీ నువ్వు చేసిన తప్పులు నేను చేసిన తప్పులు మనుషులందరూ చేసిన తప్పులకు రావాల్సిన శిక్ష ఆ ఆయన మీద వేసుకొని దెబ్బలు తిని ఆ ఆయన మనందరి కోసం మరణించాడు చాక్లెట్ అవును అంకుల్ అవును చాక్లెట్ మరణించి మరణించి మన పాపాలన్నీ కొట్టివేసాడు ఆ మళ్ళీ మూడో రోజు లేచాడు ఆ లేచి నా మాట విన్న వాళ్ళందరినీ కూడా ఆ మీ తప్పులన్నీ క్షమించి మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తాను అబ్బాబ్బాబ్బాబ్బా అంకుల్ పరలోకం అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ ఆ మళ్ళీ వస్తారు యేసయ్య అయితే నేను పరలోకం వెళ్ళిపోతానా ఇప్పుడే కాదు యేసయ్య దగ్గర నువ్వు నీ తప్పులన్నీ ఒప్పుకోవాలి మరి వీళ్ళందరూ ఒప్పుకున్నారా పిల్లలు మీరందరూ ఏ మీ తప్పులన్నీ ఒప్పుకున్నారా యేసయ్య దగ్గర ఆ పిల్లలు అయితే నేను ఒప్పుకుంది ఇంకా మరి అంతే నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇంకా ఓకే అంకుల్ ఇప్పుడే చేస్తాను అంకుల్ ప్రార్థన చేస్తాను అంకుల్ యేసయ్య మీకు వందనాలు ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించండి యేసయ్య అబద్ధాలు ఆడాను దొంగతనం చేశాను చెడ్డ మాటలు మాట్లాడాను బూతులు మాట్లాడాను యేసయ్య నన్ను క్షమించండి ఇంకెప్పుడూ నేను అలాంటి తప్పులు పని చేయను నీకు ఇష్టం లేని పనులు నేను ఏది కూడా చేయను యేసయ్య నా కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినందుకు మీకు వందనాలు యేసయ్య నన్ను ప్రేమించినందుకు మీకు వందనాలు యేసు నామమున నా హృదయంలోనికి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అంకుల్ ఆ చాక్లెట్ చాలా సంతోషంగా ఉన్నాను అంకుల్ యేసయ్య హృదయంలోకి వచ్చే నా చిన్న హృదయంలోకి యేసయ్య వచ్చేసాడు అంకుల్ ఎందుకంటే ఇంక నేను ఎప్పుడూ ఏ తప్పు చేయను అంకుల్ యేసయ్య బిడ్డగా జీవిస్తాను అంకుల్ మంచిది చాక్లెట్ అంకుల్ నీకు ఒక క్వశ్చన్ చెప్పనా ఇంకొక పని చేస్తాను అంకుల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ అందరికీ యేసయ్య గురించి చెప్తాను అంకుల్ అబ్బా ఎంత మంచోడివి చాక్లెట్ నువ్వు అంకుల్ ఇంకోటి చేస్తాను అంకుల్ మా మమ్మీకి సారీ చెప్తాను అంకుల్ అబ్బా చాక్లెట్ అబ్బా ఎంత ముద్దు వస్తున్నావురా నువ్వు చాక్లెట్ చాక్లెట్ కూడా సారీ స్వీటికి కూడా సారీ చెప్తాను అంకుల్ అబ్బా చాక్లెట్ చాలా మంచోడు యేసయ్య హృదయంలోకి వస్తే పిల్లలు మీరు కూడా చేస్తారు అలాగే ఓ నువ్వు చేస్తే ఓకే అంకుల్ పిల్లలు బాయ్ బాయ్ బాయ్ బాయ్ గట్టిగా చెప్పట్లే బాయ్ బాయ్ బాయ్ బాయ్ పెద్దలో బాయ్ పాస్టర్ గారు బాయ్ పాస్టర్ గారు బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ ఓకే మన మనందరం కూడా చాక్లెట్ ఎలాగ యేసయ్య మాట విన్నాడు మనం కూడా చాక్లెట్ మాటలు మనం

[22:18]విందాం అలాగ చాక్లెట్ యేసయ్య మాట వింటానని యేసయ్యకి ప్రార్థన చేశాడు మనం కూడా మనం చేసిన తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేద్దాం

[22:33]మన తప్పులు మనం ఒప్పుకుంటే యేసయ్య మనల్ని క్షమిస్తాడు పరలోకం యేసయ్య ఈ లోకములకు వచ్చినప్పుడు మనల్ని పరలోకం తీసుకొని వెళ్తారు తలలు వంచండి అందరూ చకచక తలలు వంచితే ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ గలిగిన తండ్రి కృప గలిగిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం సాయంకాలపు వేళ ఇదిగో చాక్లెట్ ద్వారా మీరు మాట్లాడించిన మాటలకి దీనమైన బిడ్డలకు అర్థం అవ్వడం కోసం చేసినటువంటి ఈ మాటలు నాన్న బిడ్డలందరూ కూడా వారి తప్పులను వారు గమనించి తండ్రి వాళ్ళు తప్పు చేశారని మీ దగ్గర ఒప్పుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీ సహాయం దయచేయండి మీరు నిజమైన దేవుడని తెలుసుకొని మీరు మరలా రాబోతున్నారని నన్ను మీరు వచ్చినప్పుడు తీసుకొని వెళ్తారని ఈ లోకంలో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి బిడ్డలందరికీ మీయందు విశ్వాసం నమ్మకం ప్రేమ కలిగించి మీ కృపలో బలపరచమని నీకు ఇష్టమైన బిడ్డలుగా దీవించడానికి మీకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript