[0:00]నేను రోజు నా పూజానంతరం చదువుకునే శ్లోకం ఇది మా దగ్గర గణపతి విగ్రహం ఉంటుంది ఆయన రెండు పాదాల మీద చేయి పెట్టి ఈ ఈ శ్లోకం చదువుతాను కచ్చితంగా ఇది సాక్షి వ్యాసాల్లో పానుగంటు లక్ష్మీ నరసింహారావు గారు రాసిన శ్లోకం ఇది శరణాగతి శ్లోకం. నా ధర్మ నిష్టోస్మి నేను ధర్మనిష్ట కలిగిన వాడిని కాదయ్యా జీవితంలో తప్పులు లేకపోలేదు ఏం చేస్తాం తప్పది కానీ తప్పది ఏవో చేశాం. నాత్మావేది అలాగని ఆత్మజ్ఞానం ఉందా అంటే అది లేదయ్యా నా ధర్మ నిష్టోస్మి నచాత్మావేది నా భక్తిమాంత్వ చరణారవిందే నీ పాదాల మీద భక్తి కూడా నాకు ఏం లేదయ్యా ఏదో పెద్ద నాటకం అవసరార్థం చేసే పనులు ఇవన్నీ నిజాయితీగా భగవంతుడి ముందు ఒప్పుకోవడం మనం. నా భక్తిమాంత్వ చరణారవిందే అకించనక నాన్య గతి శరణ్యక దరిద్రుడిని అంటే డబ్బు లేనివాడు కాదు వేరే దారి లేదు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మామా అకించనక నాన్య గతి శరణ్యక నాకు నన్ను ఉద్ధరించడానికి వేరే ఎవడు లేడయ్యా త్వపాదమూలం శరణం వ్రజే.

భగవంతుడి ముందు నిజాయితీగా ఉండాలని చెప్పే శరణాగతి శ్లోకం #garikipati #shorts #annamacharya #god #reel
Sri Garikipati Narasimha Rao Official
1m 0s121 words~1 min read
YouTube auto captions
Transcript source
YouTube auto captions
This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.
Pull quotes
[0:00]నా ధర్మ నిష్టోస్మి నేను ధర్మనిష్ట కలిగిన వాడిని కాదయ్యా జీవితంలో తప్పులు లేకపోలేదు ఏం చేస్తాం తప్పది కానీ తప్పది ఏవో చేశాం.
Use this transcript
Related transcript hubs
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


