[0:00]అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవानी. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం Python A-Z కంప్లీట్ డిస్కస్ చేయబోతున్నాం. బై కంప్లీట్ ఎవ్రీథింగ్ ఊప్స్ తో సహా, ఓకే. సో మీరు చేయవలసింది ఏంటి అంటే, వీడియోని లైక్ చేయండి అండ్ నా యొక్క లైక్ టార్గెట్ ఫర్ దిస్ వీడియో ఆబ్వియస్లీ ఎక్కువ ఉండబోతుంది. ఇట్ ఈజ్ 10K లైక్స్ అండ్ ఆబ్వియస్లీ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, ఓకే. సో ఫస్ట్ అఫ్ ఆల్, విల్ డిస్కస్ ఫ్రమ్ బేసిక్స్, అబ్సల్యూట్ బేసిక్స్. సో మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కాలేజ్ లో కూడా జాయిన్ అవ్వలేదు అనుకున్నా సరే, ఈ వీడియో మీకు అర్థమవుతుంది పక్కా, ఓకే. సో ఫస్ట్ అఫ్ ఆల్, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే బేసిక్ గా కోడ్ ఆర్ ప్రోగ్రాం ని రాయడం అన్నమాట, ఓకే. మరి ఈ కోడ్ ఆర్ ప్రోగ్రాం అంటే ఏంటి అంటే, ఈ కోడ్ ఆర్ ప్రోగ్రాం ఆర్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి? ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ కి. మనం కంప్యూటర్ అనే పదం వినగానే ఈ యొక్క సిస్టం మొత్తం అంటే మన మానిటర్, కీబోర్డ్, మౌస్, దెన్ సీపీయూ మొత్తం అంతా కలిపి కంప్యూటర్ అనుకుంటాం. బట్ మన కంప్యూటర్ సైన్స్ లో కంప్యూటర్ అంటే ఏదైతే కంప్యూట్ చేస్తుందో ఆర్ ఏదైతే కాలిక్యులేట్ చేస్తుందో దాన్ని కంప్యూటర్ అంటాం. అండ్ మన యొక్క మొత్తం సిస్టం లో ఏది కాలిక్యులేట్ చేసేది, ఏది కంప్యూట్ చేసేది అని చూస్తే, సీపీయూ కూడా కాదు సీపీయూ లోని ప్రాసెసర్ అన్నమాట, ఓకే. సో మనం బేసిక్ గా కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ చేసి కోడ్ ఆర్ ప్రోగ్రాం రాసి బేసిక్ గా మన ప్రాసెసర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట అంటే ఏం చేయాలి అని చెప్పి, ఓకే. సో మీరు చాలా మంది సాఫ్ట్‌వేర్ అనే పదం విని ఉంటారు కదా, ఆబ్వియస్లీ వినే ఉంటారు. సో సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్. సాఫ్ట్‌వేర్ ఇస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ ప్రోగ్రాం. సో ఇట్స్ జస్ట్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ ప్రోగ్రాం, సో ఒక కోడ్ లైన్ రాస్తే దాన్ని కోడ్ అంటాం. ఇఫ్ ఆ కోడ్ ఇస్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్ సో ఆ మొత్తాన్ని మనం సాఫ్ట్‌వేర్ అంటాం. సాఫ్ట్‌వేర్ అంటే ఇట్ ఇస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ కోడ్, ఓకే. సో ఇది ప్రోగ్రామింగ్ అంటే. నౌ లెట్స్ గో ఇన్ టు ది పైథన్. బేసిక్ గా విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ వేరియబుల్స్. సో బేసిక్ గా మనం ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం ఏం చేస్తది అంటే డేటా ఏదైతే ఉంటుందో విచ్ కమ్స్ ఇన్ టు ద ప్రోగ్రాం దాన్ని బేసిక్ గా మానిపులేట్ చేస్తదన్నమాట. మానిపులేట్ అంటే చేంజ్ చేస్తది ఆర్ దాని మీద కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తది మన ప్రోగ్రాం. ఎగ్జాంపుల్ ఇవి అంటే లెట్స్ సే మనం ఒక ప్రోగ్రాం కి లెట్స్ సే ఒక ప్రోగ్రాం ఉంది పీజీయం అనే ప్రోగ్రాం దానికి 1,2 ఇస్తున్నాం అండ్ మనకి దాని యొక్క ఎడిషన్ కావాలి సో మనకి ఎడిషన్ ఇస్తుంది 3 అని చెప్పి. సో ఈ ప్రోగ్రాం ఏం చేస్తుంది బేసిక్ గా ఈ 1ని 2ని యాడ్ చేస్తుంది. సో బేసిక్ గా ఏ ప్రోగ్రాం కైనా ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండూ కూడా డేటాని. మరి ఇటువంటి డేటా ఏదైతే విచ్ ఈజ్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్ మన ప్రోగ్రామింగ్ లో ఎందుకంటే మనకి అన్ని చోట్లా మనం మానిపులేట్ చేసేది దేనిమీద అంటే డేటా మీద. కాబట్టి మనకి డేటా అనేది ఇట్స్ సంథింగ్ దట్స్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్ టు బీ స్టోర్డ్ ఇన్ ద ప్రోగ్రాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డేటాని టెంపరరీగా మన ప్రోగ్రాం లో స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసుకునేందుకు వాడే కంటైనర్ ని బేసిక్ గా వేరియబుల్ అంటాం, ఓకే. సో వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ జస్ట్ అ కంటైనర్, ఓకే. కంటైనర్ దేనికి? కంటైనర్ టు స్టోర్ ది డేటా, ఓకే ఫైన్. సో దట్స్ అబౌట్ వేరియబుల్స్. లెట్స్ మూవ్ ఆన్, నెక్స్ట్ ఏంటి అంటే డేటా టైప్స్. సో బేసిక్ గా డేటా టైప్స్ అంటే ఏంటి అంటే లెట్స్ సే మీరు ఒక కిరాణా షాప్ కి వెళ్లారు. ఆ కిరాణా షాప్ లో లెట్స్ సే మీరు డిఫరెంట్ కిరాణా కొంటారు కదా, లైక్ మీరు ఆయిల్ కొను ఉండొచ్చు, మీరు సోప్స్ కొను ఉండొచ్చు, ఓకే, వన్ సెకండ్, ఓకేయా మీరు సోప్స్ కొను ఉండొచ్చు, మీరు దాంతో పాటు మే బీ సం గ్రైన్స్ కొను ఉండొచ్చు, రైస్ కొను ఉండొచ్చు. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్. ఈ డిఫరెంట్ ఐటమ్స్ అన్నిటిని మీరు సింగిల్ కంటైనర్ లో స్టోర్ చేస్తారా? కచ్చితంగా కాదు కదా. మే బీ ఆయిల్ ని ఒక బాటిల్ లో వేస్తారు. సోప్స్ ని మే బీ ఒక డ్రాయర్ లో స్టోర్ చేస్తారు. గ్రైన్స్ ని ఒక డబ్బా లో స్టోర్ చేస్తారు. రైస్ ని ఒక పెద్ద కంటైనర్ లో స్టోర్ చేస్తారు. ఆ విధంగా ప్రతీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మన గ్రోసరీ కి వి యూస్ డిఫరెంట్ కంటైనర్స్. అదే విధంగా మనకి డేటా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ని డిఫరెంట్ డేటా టైప్ వాడి స్టోర్ చేస్తాం, ఓకే. సో దీజ్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. ఫస్ట్ ఏంటి అంటే టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వంశీ భవानी అనుకుందాం. సో వంశీ భవानी అనేది డేటా, ఇట్స్ ద డేటా. మన పేరు ఇస్ అ డేటా. సో ఈ డేటా ని బేసిక్ గా స్టోర్ చేయాలి అనుకుంటే నేను దీన్ని ఈ విధంగా స్టోర్ చేయాలి. సో ఇట్ బికమ్స్ అ స్ట్రింగ్. దట్ ఈజ్ వాట్ ఇస్ అ స్ట్రింగ్ విచ్ ఇస్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాట్. ఆ తర్వాత న్యూమెరిక్. లెట్స్ సే నేను నా యొక్క లైక్ టార్గెట్ ఈ యొక్క వీడియో కి విచ్ ఈజ్ 10,000 స్టోర్ చేసుకోవాలి అనుకోండి. వాట్ ఐ విల్ డు, ఒక ఇంటిజర్ డేటా ని స్టోర్ చేస్తాను. సో 10,000, ఓకే. దిస్ ఈజ్ మై ఇంటిజర్ డేటా. ఫ్లోట్ అంటే బేసిక్ గా డెసిమల్ పాయింట్స్ ఉంటే మన యొక్క న్యూమెరికల్ డేటా లో దాన్ని ఫ్లోట్ అంటాం, లైక్ మన పై వాల్యూ 3.1415 సంథింగ్. సో దిస్ ఈజ్ అ ఫ్లోట్ డేటా. ఆబ్వియస్లీ మీ అందరికీ కాంప్లెక్స్ నంబర్స్ అంటే తెలుసు కదా. కాంప్లెక్స్ నంబర్స్ అంటే విచ్ హాస్ అ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో మనం పైథన్ లో కాంప్లెక్స్ నంబర్స్ ని కూడా స్టోర్ చేసుకోగలం. ఆ తర్వాత ఇట్ కమ్స్ ది సీక్వెన్స్. సో సీక్వెన్స్ లో మనకి లిస్ట్, రేంజ్ అండ్ టపుల్ ఉంటాయి. ఆబ్వియస్లీ విల్ డిస్కస్ దిస్ సీక్వెన్స్ వైల్ వి గో త్రూ ద వీడియో. అదే విధంగా మ్యాపింగ్ కూడా, సెట్ కూడా. సో ఈ మూడు కూడా ఈ యొక్క వీడియోలో ఫర్దర్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం. వాట్ అబౌట్ బూలియన్? బూలియన్ అంటే బేసిక్ గా దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ యూస్డ్ టు ఇండికేట్ బేసిక్ గా ఒక జరిగే పని నిజమా కాదా అనేది చెప్పేందుకు మనం వాడే ఒక టైప్ అన్నమాట. అంటే లెట్స్ సే నేను 3 > 4 అని రాస్తున్నాను. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం, ఐ మీన్ ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి దీని యొక్క కరెస్పాండింగ్ బూలియన్ ఏంటి అంటే ఫాల్స్, ఓకే. లెట్స్ సే నేను 4 ఈజ్ గ్రేటర్ దన్ 5 అని రాశాను, అగైన్ దిస్ ఈజ్ ఫాల్స్. లెట్స్ సే నేను 2 ఈజ్ గ్రేటర్ దన్ 1 అని రాశాను. సో దిస్ ఈజ్ ట్రూ. సో మనకి బూలియన్ లో కేవలం రెండే రెండు వాల్యూస్ ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మిగతా వాటిల్లో వి హావ్ మల్టిపుల్ వాల్యూస్. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ అనుకోండి నాకు కావాల్సిన టెక్స్ట్ మొత్తం షో చేసుకోవచ్చు కదా. న్యూమెరికల్ లో అగైన్ సేమ్ మనకి కావాల్సినంత వాల్యూస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ బూలియన్ కి రెండే రెండు వాల్యూస్ ఉంటాయి, ఒకటి ఏమో ట్రూ ఒకటి ఏమో ఫాల్స్, గాట్ ఇట్, సో దిస్ ఈజ్ రికార్డింగ్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ పైథన్. సో బేసిక్ గా మనం ఒక వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే వెరీ సింపుల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకి ఒక వేరియబుల్ నేమ్ కావాలి. సో ఆ కంటైనర్ ఉంది కదా సో ఇందాక మనం ఏం చెప్పాం వేరియబుల్ ఇస్ అ కంటైనర్. సో ఆ కంటైనర్ మీద ఒక లేబుల్ అంటిస్తాం కదా మనం సో ఇది మే బీ ఇది షుగర్ ఇది, ఇది కాఫీది, ఇది సాల్ట్ ది ఆ విధంగా. సో అదే విధంగా వి క్రియేట్ వేరియబుల్ నేమ్స్, సో ఇప్పుడు a అనేది ఒక వేరియబుల్ దాని లేబుల్ ఈజ్ a దాని పేరు a దాంట్లో మనం స్టోర్ చేసుకున్న వాల్యూ ఏంటి 10. సో a యొక్క టైప్ ఏంటి ఇప్పుడు a యొక్క టైప్ ఈజ్ ఇంట్ బికాజ్ మనం ఇంటిజర్ ని స్టోర్ చేసుకున్నాం a అనే వేరియబుల్ లో, ఓకే. సో ఈ విధంగా మనకి పైథన్ లో డేటా టైప్స్ అండ్ ఆల్ దట్ వర్క్స్, ఓకే. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అగైన్. బేసిక్ గా పైథన్ లో ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఎలా తీసుకుంటారు? అంటే బేసిక్ గా యూజర్ నుంచి ఏదైనా వాల్యూ ని మనం ప్రోగ్రాం లోకి తీసుకోవడాన్ని ఇన్పుట్ అంటారు. అండ్ ప్రోగ్రాం లో నుంచి ఏదైనా డేటా ని మనం బయటికి ప్రింట్ చేయడాన్ని ఆర్ షో చేయడాన్ని అవుట్పుట్ అంటారు. సో అవుట్పుట్ కోసం మనం ప్రింట్ వాడతాం, ఇన్పుట్ కోసం ఇన్పుటే వాడతాం. సో లెట్స్ సే ఐ వాంట్ టు ప్రింట్ లెట్స్ సే హలో అనే ఒక వర్డ్ ప్రింట్ చేయాలి అనుకోండి. నేను ప్రింట్ అండ్ హలో ఈ విధంగా కోట్స్ లోపల బికాజ్ హలో ఇస్ అ స్ట్రింగ్ ఈ విధంగా ప్రింట్ చేస్తాను. లెట్స్ సే ఐ వాంట్ టు టేక్ అ ఇన్పుట్, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను, నంబర్ ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు ఇన్పుట్ అండ్ అగైన్ బ్రాకెట్స్ లో మీరు ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు యూజర్ కి ఏం మెసేజ్ చూపించాలి అనుకుంటున్నారో అది రాస్తారు లైక్ ఎంటర్ నంబర్. సో యూజర్ ఎంటర్ చేసిన నంబర్ x అనే వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు మీకు ఎలా అవుట్పుట్ చేయాలో తెలుసు కాబట్టి ఈ అవుట్పుట్ ఫంక్షన్ వాడి అంటే ప్రింట్ వాడి ఇందాక మనం క్రియేట్ చేసిన ఏదైతే వేరియబుల్ ఉందో దాని యొక్క టైప్ ని చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ప్రింట్ ఆ లోపల టైప్ ఆఫ్ అంటే బ్రాకెట్స్ ఆఫ్ అంటే బేసిక్ గా బ్రాకెట్ అన్నమాట, ఓకే. సో టైప్ ఆఫ్ a అని రాస్తే మీకు బేసిక్ గా ఇంట్ అని ప్రింట్ అవుతుంది. యు కెన్ ట్రై దిస్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ పైథన్. లెట్స్ నౌ డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్. సో పైథన్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. బేసిక్ గా ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ లో మనకి దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ థింగ్స్. ఒకటేమో ఆపరాండ్స్, ఓకే ఆపరాండ్స్ ఇంకొకటేమో ఆపరేటర్స్, రెండు రకాలు ఉంటాయి, ఆపరాండ్స్ అండ్ ఆపరేటర్స్. ఎగ్జాంపుల్ ఇవ్వన్నా అంటే లెట్స్ సే నేను 3 + 4 అని రాస్తున్నాను. సో ఇక్కడ డేటా ఏంటి? 3 అండ్ 4 ఈజ్ డేటా కదా. సో ఈ డేటా ని మనం ఆపరాండ్స్ అంటాం, ఓకే. ఈ మధ్యలో ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ లో ఏం జరుగుతుంది? ఎడిషన్ జరుగుతుంది. సో ఎడిషన్ ని మనం ఏమంటాం అంటే ఆపరేషన్ అంటాం. ఆపరేషన్. మరి మిగిలింది ఏంటి? ఈ ప్లస్ అనే క్యారెక్టర్. ఈ ప్లస్ అనే క్యారెక్టరే బేసిక్ గా మనకి చెప్తుంది ఏంటి ఎడిషన్ అని చెప్పి. సో ఏ క్యారెక్టర్ అయితే ఆర్ ఏ సింబల్ అయితే బేసిక్ గా ఒక ఆపరేషన్ ని రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం ఆపరేటర్ అంటాం. వెరీ గుడ్ అర్థమైందా? ఓకే. సో బేసిక్ గా దేర్ ఆర్ దిస్ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథన్. ఫస్ట్ దేంటి అంటే అరిథ్మెటిక్ విచ్ ఈజ్ ప్లస్, మైనస్, స్టార్ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే డివైడెడ్ బై అండ్ బేసిక్ గా ఈ పర్సంటేజ్ సింబల్. దీన్ని మాడ్యులో అంటారు. అంటే లెట్స్ సే నేను 3 మోడ్ 2 అని రాశాను అనుకోండి ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు 1 అన్నమాట. సో బేసిక్ గా మాడ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు 3 ని మీరు 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్తుంది, సో బేసిక్ గా మనకి మాడ్ ఏం చెప్తుంది? రెండు నంబర్స్ ని ఒక దానితో ఒకటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటి అని చెప్పేదే మన ఈ పర్సంటేజ్ సింబల్ విచ్ ఈజ్ మాడ్యులో ఆపరేటర్. దెన్ వి హావ్ అసైన్‌మెంట్. సో అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే లెట్స్ సే ఇప్పుడు నేను 3+4 ఉంది, దాన్ని నేను a అనే వేరియబుల్ లోకి స్టోర్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తాను? a=3+4 అంటాను. సో ఇక్కడ ఆపరాంట్స్ ఏంటి? a, 3, 4 ఆర్ ఆపరాంట్స్. ఆపరేటర్స్ ఏంటి అంటే ప్లస్ ఆపరేటరే దాంతో పాటు ఈక్వల్ టు కూడా ఆపరేటరే బికాజ్ ఈ యొక్క ఎడిషన్ ని ఈ యొక్క వేరియబుల్ లోకి అసైన్ చేసే ఆపరేషన్ ని చూపిస్తుంది కాబట్టి ఈ ఈక్వల్ టు కూడా ఆపరేటరే. సో ఈక్వల్ టు కి అంటే ఏదైనా అసైన్‌మెంట్ జరిగే ఆపరేషన్ కి సంబంధించిన ఆపరేటర్స్ అన్నీ కూడా అసైన్‌మెంట్ లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు అండ్ సో ఆన్. సో అన్న ఈక్వల్ టు అర్థమైంది. ఈ మిగతావి ఏంటి అంటే లెట్స్ సే నేను a=3 అని రాశాను. సో ఇప్పుడు a అనే వేరియబుల్ లో మనకి 3 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను a+=2 అని రాస్తే మీనింగ్ ఏంటి అంటే దిస్ మీన్స్ వెరీ సింపుల్ a=a+2 అని మీనింగ్. ఆల్రెడీ a వాల్యూ ఎంత? 3. సో 3+2. సో ద న్యూ వాల్యూ ఆఫ్ a విల్ బి 5. సో బేసిక్ గా ఉన్న వాల్యూ తో కొత్త వాల్యూ ని ఏదైనా యాడ్ చేయాలి అంటే మనం ఈ ప్లస్ ఈక్వల్ టు సిమిలర్ గా మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు వాడతాం. స్టార్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది? లెట్స్ సే నేను a స్టార్ ఈక్వల్ టు 5 అని రాశాను. దిస్ మీన్స్ a = a * 5. అర్థమైందా? సో దీజ్ ఆర్ ది అసైన్‌మెంట్ ఆపరేటర్స్. కమింగ్ టు కంపారిజన్ ఆపరేటర్స్. సో బేసిక్ గా ఏదైనా రెండు డేటా ని, రెండు ఆపరాంట్స్ ని మీరు కంపేర్ చేయాలి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ వాడతారు. సో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. బేసిక్ గా క్రేటర్ అంటే మీకు తెలుసు. సో గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు నేను 3 > 4 అని రాశాను. సో ఇక్కడ ఈ ఆపరేటర్ ఉంది కదా. దట్ ఈజ్ సేమ్ యాజ్ వాట్ దిస్ ఈజ్, ఓకే. అండ్ ఎప్పుడు కూడా మనకి కంపారిజన్ ఆపరేటర్స్ తో జరిగే ఆపరేషన్ కి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా బూలియన్ గా ఉంటుంది. అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ గానే ఉంటుంది, ఓకే. సో సిమిలర్లీ యు నో వాట్ ఈజ్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తెలుసు, లెస్ దాన్ ఈక్వల్ టు తెలుసు. ఇది ఏంటన్నా? సో ఈ ఎక్స్‌క్లమేషన్ ఈక్వల్ టు అంటే ఏంటి అంటే నాట్ ఈక్వల్ టు అన్నమాట. ఇప్పుడు నేను 3 నాట్ ఈక్వల్ టు 4 అని రాశాను. సో దీనికి అవుట్పుట్ విల్ బి బేసిక్ గా ట్రూ అన్నమాట, ఎందుకు బికాజ్ 3 అండ్ 4 ఆబ్వియస్లీ ఈక్వల్ కాదు కాబట్టి, ఓకే. ఈ డబల్ ఈక్వల్ టు ఏంటన్నా అంటే బేసిక్ గా ఈక్వల్ ఆ కాదా అని చెక్ చేయడానికి. ఇప్పుడు నేను 3 ఈక్వల్ టు ఈక్వల్ టు 3 అని రాశాను అనుకోండి. ఇట్ ఈజ్ ట్రూ బికాజ్ 3 అండ్ 3 ఆర్ ఈక్వల్. అన్న డబల్ ఈక్వల్ టు ఎందుకు సింగిల్ ఈక్వల్ టు సరిపోతుంది కదా అంటే ఎందుకంటే సింగిల్ ఈక్వల్ టు కి ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది విచ్ ఈజ్ అసైన్‌మెంట్. సో అసైన్‌మెంట్ అనే మీనింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం సింగిల్ ఈక్వల్ టు వాడకుండా డబల్ ఈక్వల్ టు వాడతాం కంపారిజన్ కి, ఓకే. దెన్ వి హావ్ లాజికల్. లాజికల్ దేనికి అంటే బేసిక్ గా మనకి చిన్నప్పుడు గుర్తుంటే మీకు 10th అండ్ 12th లో మనకి లాజిక్ గేట్స్ ఉంటాయి, లాజిక్ టేబుల్స్ ఉంటాయి. సో మనం గుర్తుంటే మీకు అండ్, ఆర్, నాట్ ఇవి చదివాం. సో లైక్ ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ. ట్రూ, వన్ సెకండ్, ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. అదే విధంగా ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ట్రూ. గుర్తున్నాయా ఇవన్నీ మీకు? సో బేసిక్ గా ఇటువంటి ఆపరేషన్స్ చేయడానికి మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ఆఫ్ దీస్ టైప్స్. ఫస్ట్ దేమో అండ్ తర్వాత ఆర్ అండ్ ఫైనల్లీ నాట్. ఈ మూడు బేసిక్ గా ఎక్కువగా వాడే లాజికల్ ఆపరేటర్స్, ఓకే. దెన్ వి హావ్ ఐడెంటిటీ ఆపరేటర్. బేసిక్ గా ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తది అంటే ఓన్లీ రెండు రకాలు అన్నమాట. ఈజ్, ఈజ్ నాట్. సో బేసిక్ గా ఇది ఎలాగైతే మనం నాట్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు చేస్తామో, లైక్ సీ ఇప్పుడు ఈజ్ ఈజ్ సిమిలర్ టు బేసిక్ గా ఈక్వల్ టు అన్నమాట. అండ్ ఈజ్ నాట్ ఈజ్ సిమిలర్ టు నాట్ ఈక్వల్ టు అన్నమాట, ఓకే. సో బేసిక్ గా ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు యొక్క ఆపరేషన్ ఏంటో సేమ్ టు సేమ్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ఈ యొక్క ఐడెంటిటీ కూడా. మరి తేడా ఏంటి అంటే ఈ నార్మల్ ఈక్వల్ టు అండ్ నార్మల్ నాట్ ఈక్వల్ టు మనం వాడేది డేటా మీద. అండ్ ఈ ఈజ్ అండ్ ఈజ్ నాట్ మనం వాడేది ఆబ్జెక్ట్స్ మీద. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలియకపోతే ఇట్స్ ఓకే. మనం ఈ యొక్క వీడియోలోనే ఊప్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం, అప్పుడు ఐ విల్ టెల్ యూ అబౌట్ వాట్ ఈజ్ క్లాస్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ యు కెన్ రిమెంబర్ దట్ ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఈజ్ యూస్డ్ టు కంపేర్ ఆబ్జెక్ట్స్, ఓకే. ఆ తర్వాత మెంబర్‌షిప్ అన్నమాట. సో మెంబర్‌షిప్ లో మనకి ఇన్ ఉంటుందన్నమాట.
[15:13]ఇన్ అండ్ నాట్ ఇన్ అన్నమాట, ఓకే. సో బేసిక్ గా ఈ ఇన్ అండ్ నాట్ ఇన్ ఏం చేస్తాయి అంటే ఒక కంటైనర్ లో ఇట్ కెన్ బీ అ లిస్ట్, ఇట్ కెన్ బీ అ టపుల్, ఇట్ కెన్ బీ అ డిక్షనరీ, ఇట్ కెన్ బీ అ సెట్. మనకి కావాల్సిన డేటా, మనకి కావాల్సిన ఆపరాండ్ ఆ యొక్క కంటైనర్ లో, ఆ యొక్క కైండ్ ఆఫ్ లిస్ట్ లో ఆర్ టపుల్ లో ఉందా లేదా అని చెప్పడానికి మనం మెంబర్‌షిప్ ఆపరేటర్ వాడతాం. ఫైనల్లీ బిట్ వైజ్. బిట్ వైజ్ లో మనకి ఐ మీన్ టోటల్లీ మూడు నాలుగు రకాలు ఉంటాయి. ఒకటేమో అండ్, ఒకటేమో ఆర్, దెన్ వి హావ్ నాట్ అండ్ వి హావ్ ఎక్స్ ఆర్ ఆల్సో, ఓకే. బేసిక్ గా ఈ ఎక్స్ ఆర్ ని పక్కన పెట్టండి, ఐ విల్ జస్ట్ టెల్ యూ అబౌట్ వాట్ ఈజ్ అండ్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో లెట్స్ సే ఇప్పుడు 2 అనే నంబర్ ఉంది. 2 అనే నంబర్ ని మనం బైనరీ లో రాయాలి అంటే వి రైట్ ఇట్ యాస్ 10, ఓకే. అదే విధంగా 3 అనే నంబర్ ని మనం బైనరీ లో రాయాలి అంటే 11 అని రాస్తాం, ఓకే. సో మీకు బైనరీ ఎలా రాస్తానో తెలియదు అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. నేను హౌ టు కన్వర్ట్ అ నంబర్ ఇన్ టు బైనరీ అండ్ బైనరీ టు డెసిమల్ మీకు చూపిస్తాను, ఓకే. బట్ బేసిక్ గా ఇఫ్ యు నో ఇట్ 2 కి 10, 3 కి 11. ఇప్పుడు నేను అండ్ ఆపరేషన్ అండ్ బిట్ వైజ్ ఆపరేషన్ ని అప్లై చేస్తే ఏమవుద్ది అంటే బేసిక్ గా 0 ఈజ్ ఫాల్స్, 1 ఈజ్ ట్రూ అన్నమాట. సో 0 అండ్ 1 అంటే ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుద్ది? ఆబ్వియస్లీ ఫాల్సే అవుద్ది. ట్రూ అండ్ ట్రూ ఏమవుద్ది? ఆబ్వియస్లీ ట్రూ ఏ అవుద్ది. సో ఆన్సర్ ఈజ్ వాట్? ఆన్సర్ ఈజ్ 10. 10 అంటే ఏంటి? 2. సో బేసిక్ గా బిట్ వైజ్ ఆపరేటర్ ప్రకారం నేను 2 అండ్ 3 అని రాస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ బిట్ వైజ్ ఆపరేటర్స్ వర్క్ బికాజ్ దే వర్క్ ఆన్ ఇండివిడ్యువల్ బిట్స్. సో బేసిక్ గా మనం ఎలాగైతే డెసిమల్ లో ఇప్పుడు నేను 23 అనే నంబర్ రాశాను. ఈ 23 అనే నంబర్ లో 3 ఈజ్ అ డిజిట్, 2 ఈజ్ అ డిజిట్. బట్ బైనరీ లో లెట్స్ సే ఇట్ ఈజ్ 1011 ఉందనుకుందాం ఒక బైనరీ నంబర్. దీంట్లో వీటిని డిజిట్స్ అనరు. దీంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దెమ్ డిజిట్స్ వి కాల్ ఇట్ బిట్స్ అన్నమాట. ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్. అండర్‌స్టూడ్, గుడ్. లెట్స్ మూవ్ ఆన్ అండ్ డిస్కస్ అబౌట్ లిస్ట్స్, టపుల్స్, సెట్ అండ్ డిక్షనరీస్, ఓకే. లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ అఫ్ ఆల్ లిస్ట్స్. సో లిస్ట్ ని అగైన్ మనకి లిస్ట్ అనేది ఎందుకు వస్తుందంటే ఈ లిస్ట్ గానీ, టపుల్ గానీ, సెట్ గానీ, డిక్షనరీ గానీ మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ని ఒకే కంటైనర్ లో స్టోర్ చేసేందుకు వాడే ఒక టైప్ ఆఫ్ డేటా అన్నమాట, ఓకే.



