[0:00]Welcome to GK Madhu sir online classes. మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్న టాపిక్ మోడర్న్ హిస్టరీలో భాగంగా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ లలో బాలగంగాధర్ తిలక్ సంబంధించిన టాపిక్ మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇలా మీకు ఇండియన్ ఫ్రీడమ్ సంబంధించి ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క వీడియోని ఆ వ్యక్తికి సంబంధించిన మేటర్ను దాన్ని మిగతా సబ్జెక్టులకు లింక్ చేస్తూ మీకు ఇస్తా చూడండి ఇప్పట్నుంచి. దానికన్నా ముందు మనం చేయాల్సింది ఈ మీ అందరికీ తెలిసిందే అయ్యి. మీరు చేస్తురో వచ్చిరో ఆలోచించండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంపల్సరీగా వీడియో మొత్తం విన్నాక ఎలా ఉంది ఈ ఇండియన్ బాలగంగాధర్ తిలక్ గురించి ఎలా చెప్పాను అనే దాన్ని కామెంట్ రూపంలో కంపల్సరీ విన్నాక తెలియజేయండి. బాలగంగాధర్ తిలక్ గురించి పూర్తి డేటాని అన్ని సబ్జెక్టులకు లింక్ చేస్తూ అంటే బాలగంగాధర్ తిలక్ ఎప్పుడు జన్మించాడు, ఆయన ఎప్పుడు మరణించాడు. ఆ బాలగ బాలగంగాధర్ తిలక్ యొక్క బిరుదులు ఏంటివి, ఆయన పత్రికలు ఏంటివి, ఆయన రచనలు ఏంటివి, ఆయన గణేష్ ఫెస్టివల్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, శివాజీ ఫెస్టివల్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు. మొట్టమొదటిసారిగా విదేశీ వస్త్రాలను ఎక్కడ ఏ ఇయర్లో దహనం చేశాడు. ఆయనకు మొదటగా 18 నెలల జైలు శిక్ష ఏ సంవత్సరంలో విధించారు, ఆ సంవత్సరంలో ఆ తర్వాత 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు దానికి రీజన్ ఏంటి. ఆ బాలగంగాధర్ తిలక్ ఐఎన్సీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు. ఆయన హోం రూల్ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు. ఆ బాలగంగాధర్ తిలక్ పేరు మీదనే లోకమాన్య తిలక్ అవార్డు ఇస్తున్నారు. ఆ లోకమాన్య తిలక్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎవరు ఇస్తారు, దాని ప్రైస్ మనీ ఎంత, ఫస్ట్ ఎవరికి ఇచ్చారు, రీసెంట్గా ఆ తిలక్ అవార్డు ఎవరికి ఇచ్చారు. ఆ లోకమాన్య తిలక్ యొక్క వ్యాఖ్యలు ఏంటివి, అంటే ఆయన స్లోగన్స్ ఏంటి ఏంటివి ఉన్నవి అనే విషయాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా కంపల్సరీ కామెంట్ చేయండి. ఎలా ఉన్నది ఈ క్లాస్ అని. కంపల్సరీ విన్న తర్వాత చేయండి. ఓకేనా బాల గంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. మనకు అతివాదులు మితవాదులని ఉంటారు. అతివాదులు జాతీయోధుల భాగంగా అతివాదులు మితవాదులు. ఆ అతివాదులలో మనం చెప్పుకోవడం జరుగుతుంది లాల్, బాల్, పాల్. లాలా లజ్జపత్రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. అందులో భాగంగా బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ అనే పర్సన్ 1856 జులై 23వ తారీఖున బొంబాయి రాష్ట్రంలోని బొంబాయి రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర ఒకప్పుడు బొంబాయి స్టేట్. ఆ బొంబాయిలోని రత్నగిరిలో బాలగంగాధర్ తిలక్ జన్మించడం జరిగింది. ఆ బాలగంగాధర్ తిలక్ జన్మించింది 1856. 1856 అన్నాం. ఈ 1856 లోనే మనకు డల్ హౌసీ డల్ హౌసీ బెంగాళ, భారతీయ గవర్నర్ జనరల్ అయిన డల్ హౌసీ వితంతు వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టాడు.
[3:17]వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1856 లోనే డల్ హౌసీ. ఈ డల్ హౌసీనే 1848 లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించబడిన మొట్టమొదటి ప్రాంతం సతారా. ఆ సతారా ఎక్కడంటే మహారాష్ట్ర. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసింది ఎప్పుడంటే 1859 లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లార్డ్ కానింగ్ అనే పర్సన్ ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశాడు. అంటే బాలగంగాధర్ తిలక్ జన్మించిన ఇయర్లో మనకు వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. అది ప్రవేశపెట్టింది డల్ హౌసీ. మన ఇండియాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ వితంతు పునర్వివాహం జరిపించిన వ్యక్తి ఎవరు 1856 డిసెంబర్ 7వ తారీఖున ఇండియాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ జరిపించిన వ్యక్తి ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగరని వ్యక్తి ఇండియాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ని కలకత్తాలో జరిపించడం జరిగింది. అదే ఆంధ్రాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ 1881 డిసెంబర్ 11న కందుకూరి వీరేశలింగం జరిపించడం జరిగింది. కందుకూరి వీరేశలింగం 1881 డిసెంబర్ 11న ఎక్కడ అంటే రాజమండ్రిలో జరిపించడం జరిగింది. మనకు విడోస్ డే అంటే ఎప్పుడు జరుపుకుంటాం? వితంతు దినోదయం ఎప్పుడంటే జూన్ 23 విడోస్ డే. ఆ జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే కూడా. ఆ జూన్ 23 యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే కూడా. ఆ జూన్ 23 ప్లాసి యుద్ధం. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసి, ప్లాసి యుద్ధం జరిగింది కూడా జూన్ 23. ఎప్పుడంటే 1757లో ఈ ప్లాసి యుద్ధం అనేది జరిగింది. అంటే 1856 జులై 23న బొంబాయి రాష్ట్రంలోని రత్నగిరిలో బాలగంగాధర్ తిలక్ జన్మిస్తే ఆ 1856 లోనే వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. అది ప్రవేశపెట్టింది డల్ హౌసీ. ఆ వితంతు ఫస్ట్ జరిగింది 1856 లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జరిపించాడు కలకత్తాలో. ఏపీలో అయితే కందుకూరి వీరేశలింగం జరిపించాడు. ఇది ఫస్ట్ పాయింట్ బాలగంగాధర్ తిలక్ సంబంధించి ఆయన ఎప్పుడు జన్మించాడు అనే పాయింట్ ఆ పాయింట్ బేస్డ్ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా అలానే ఆ వితంతు పునర్వివాహానికి సంబంధించిన పాయింట్ ఏంటంటే 1887 లో మన ఇండియాలో వితంతువులకు శరణాలయాన్ని మొట్టమొదటిసారిగా వితంతువులకు శరణాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరంటే శశిపాద బెనర్జీ. ఇండియాలో వితంతువులకు శరణాలయ నిర్మించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శశిపాద బెనర్జీ. ఆ శశిపాద బెనర్జీ ఎక్కడ కట్టించాడు అంటే కలకత్తాలో కట్టించాడు. అదే హిందూ వితంతు శరణాలయాన్ని హిందూ హిందూ వితంతు శరణాలయాన్ని కట్టించింది ఎవరంటే డికె కార్వే. డికె కార్వే అనే వ్యక్తి ముంబైలో 1896లో హిందువులకు వితంతు శరణాలయాన్ని కట్టించాడు డికె కార్వే అనే పర్సన్. ఈయనమో ఓరల్గా ఫస్ట్ వితంతు శరణాలయాన్ని శశిపాద బెనర్జీ 1887లో కలకత్తాలో కట్టించాడు. అదే హిందూ వితంతు శరణాలయాన్ని 1896లో డికె కార్వే. ఈ డికె కార్వే మన ఇండియాలో ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది డికె కార్వేనే 1916 లో పూణేలో ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఇది ఫస్ట్ పాయింట్ బాలగంగాధర్ తిలక్ బేస్డ్ ఫస్ట్ పాయింట్. ఆ శశిపాద బెనర్జీ దగ్గర ఇంకొక పాయింట్ కూడా చెప్పవచ్చు. శశిపాద బెనర్జీ ఏర్పాటు చేసిన పత్రిక శ్రమజీవి. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక పత్రిక ఏదంటే శ్రమజీవి. ఆ శ్రమజీవి అనే పత్రికను ఏర్పాటు చేసింది శశిపాద బెనర్జీ. ఆయనే ఇండియాలో మొట్టమొదటి వితంతు శరణాలయాన్ని 1887లో కలకత్తాలో ఏర్పాటు చేశాడు క్లియర్ రైట్ ఇది ఫస్ట్ పాయింట్. ఈ బాలగంగాధర్ తిలక్ అనే పర్సన్ ఫెర్గుసన్ ఫెర్గుసన్ కాలేజీ ఫెర్గుసన్ కాలేజీలో మ్యాథమెటిక్స్ బోధించేవాడు. గణితశాస్త్రాన్ని మ్యాథమెటిక్స్ను బోధించేవాడు. ఎవరు ఫెర్గుసన్ కాలేజీలో బాలగంగాధర్ తిలక్ మ్యాథమెటిక్స్ను బోధించేవాడు గణితాన్ని బోధించేవాడు. ఇదే ఫెర్గుసన్ కాలేజీకి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్గా పనిచేసింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది. ఈ ఫెర్గుసన్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేసింది గోపాలకృష్ణ గోఖలే. ఇందులో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేసింది ఎవరయ్యా అంటే బాలగంగాధర్ తిలక్. ఈ ఫెర్గుసన్ కళాశాలను ఏర్పాటు చేసింది ఎప్పుడై అంటే 1885 లో ఈ ఫెర్గుసన్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1885లో ఈ ఫెర్గుసన్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరే ఈ బాలగంగాధర్ తిలక్ మ్యాథమెటిక్స్ గణితబోధన చేశాడని చెప్పాను. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు? ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే మార్చ్ 14. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు? డిసెంబర్ 22. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటే మార్చ్ 14. నేషనల్ అయితే డిసెంబర్ 22. ఈ ఇయర్ దీని థీమ్ ఏంది? మ్యాథమెటిక్స్ అండ్ హోప్. మ్యాథమెటిక్స్ అండ్ హోప్ అనేది 2026 ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే యొక్క థీమ్ అది.
[8:15]మనకు మ్యాథమెటిక్స్లో నోబుల్ అవార్డు ఉంటదా? ఉండదు. మ్యాథమెటిక్స్లో నోబుల్ అవార్డుగా దేన్ని భావిస్తారు? అబెల్ ప్రైజ్ను భావిస్తారు. అబెల్ ప్రైజ్ ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు? 2003 నుంచి. ఏ దేశం వారు ఇస్తున్నారు? నార్వే దేశం వారు ఇస్తున్నారు. రీసెంట్గా 2026కు అబెల్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? 2026 కు అబెల్ ప్రైజ్ని అంటే గెరడ్ పాల్టింగ్స్ అనే వ్యక్తికి. గెరడ్ గెరడ్ పాల్టింగ్స్ గెరడ్ పాల్టింగ్స్ అనే వ్యక్తికి 2026 కి అబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదే 2025 కి అబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? మాసాకి కాశీవారా. మాసాకి కాశీవారా అనే పర్సన్కి అబెల్ ప్రైజ్ ఇచ్చారు. మరి నేషనల్ మ్యాథమెటిక్స్ డిసెంబర్ 22 అన్నాం. ఇది ఎవరి బర్త్ డే? శ్రీనివాస రామానుజన్ యొక్క బర్త్ డే. ఈ శ్రీనివాస రామానుజన్ పేరు మీద మనకు శాస్త్ర రామానుజన్ అవార్డు ఇస్తారు. శాస్త్ర రామానుజన్ అవార్డు. ఇది 2005 నుంచి ఇస్తున్నారు. 32 సంవత్సరాల లోపు గణిత శాస్త్రవేత్తలకు ఈ అవార్డు ఇస్తారు. 2025లో ఈ శాస్త్ర రామానుజన్ అవార్డులో అలెగ్జాండర్ స్మిత్ అనే వ్యక్తికి ఇచ్చారు. అలెగ్జాండర్ స్మిత్. 2025. ఈ మ్యాథమెటిక్స్ గురించి ఎందుకు వచ్చిందంటే ఈ ఫెర్గుసన్ కాలేజీలో బాలగంగాధర్ తిలక్ మ్యాథ్స్ను బోధించేవాడు. ఆ కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేసింది గోపాలకృష్ణ గోఖలే. మ్యాథమెటిక్స్ అన్నాం కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు? నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు? మ్యాథమెటిక్స్లో నోబుల్ అవార్డుగా దేన్ని భావిస్తారు అది ఏ దేశం ఇస్తుంది ఎప్పటి నుంచి ఇస్తుంది? రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? 2022 లో ఎవరికి ఇచ్చారు? మరి ఆ శాస్త్ర రామానుజన్ అవార్డు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, రీసెంట్గా ఎవరికి ఇచ్చారు, ఏ సంవత్సరంలోపు యువశాస్త్రవేత్తలకు ఇస్తారు అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? రైట్ నెక్స్ట్.
[10:00]బాలగంగాధర్ తిలక్ సంబంధించిన మరొకటి పుస్తకాలు. బుక్స్. బాలగంగాధర్ తిలక్ రాసిన పుస్తకాలు బుక్స్. ఒకటి గీత రహస్యం. గీత రహస్యం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. రెండోది ది ఆర్కిటిక్ ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే ఈ రెండు పుస్తకాలను రాసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్.
[12:41]గీత రహస్యము, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే ఈ రెండు పుస్తకాలు రాసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అయితే ఈ బాలగంగాధర్ తిలక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్యులు అనే వాళ్ళు ఆర్యులు అనే వాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని మనకు తెలియజేసిన వ్యక్తి ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఆర్యులు భారతదేశానికి ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని చెప్పింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అదే ఆర్యులు టిబెట్ నుండి వచ్చారని అదే ఆర్యులు టిబెట్ నుండి వచ్చారన్నది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి తెలియజేశాడు. ఆర్యులు టిబెట్ ప్రాంతం నుండి వచ్చారని స్వామి దయానంద సరస్వతి తెలియజేశాడు. అలానే ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని మాక్స్ ముల్లర్ మాక్స్ ముల్లర్ అనే పర్సన్ తెలియజేశాడు. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని మాక్స్ ముల్లర్. అదే ఆర్యులు అనేవాళ్ళు ఆర్యుల యొక్క నివాసం పర్షియా అన్నది రోడ్స్ అనే వ్యక్తి. ఆర్యుల యొక్క నివాసమేదంటే పర్షియా అన్నది ఎవరంటే రోడ్స్ అనే పర్సన్ ఆర్యుల నివాసం పర్షియా అని తెలియజేశాడు. అలానే ఆర్యుల జన్మస్థలం ముల్తాన్ ముల్తాన్ అన్న వ్యక్తి ఎవరంటే డిఎస్ త్రివేది. ఆర్యుల నివాసం ముల్తాన్ పాకిస్తాన్ ముల్తాన్ అన్నది ఎవరంటే డిఎస్ త్రివేది అనే పర్సన్ ఆర్యుల నివాసం ముల్తాన్ అని తెలియజేశాడు. అలానే ఆర్యుల జన్మస్థలం సప్తసింధు ప్రాంతం అన్నది. సప్తసింధు ప్రాంతం. ఆర్యుల యొక్క జన్మస్థానం సప్తసింధు ప్రాంతం అని తెలియజేసిన పర్సన్ ఎవరయ్యా అంటే అవినాష్ చంద్రదాస్ అండ్ సంపూర్ణానంద. అవినాష్ చంద్రదాసు అండ్ సంపూర్ణానంద. వీళ్ళిద్దరూ ఆర్యులు సప్తసింధు ప్రాంతం. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం అన్నది తిలక్. ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారనేది స్వామి దయానంద సరస్వతి. ఆర్యులు మధ్యాసియా నుంచి వచ్చారనేది మాక్స్ ముల్లర్. ఆర్యుల నివాసం పర్షియా అనేది రోడ్స్. ఆర్యుల జన్మస్థలం ముల్తాన్ అన్నది డిఎస్ త్రివేది. ఆర్యుల జన్మస్థలం సప్తసింధు ప్రాంతం అనేది అవినాష్ చంద్రదాస్ అండ్ సంపూర్ణానంద తెలియజేయడం జరిగింది. అలానే బాలగంగాధర్ తిలక్ సంబంధించి మరొక పాయింట్. ఈ బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి ప్రజలలో దేశభక్తిని, జాతీయతను పెంపొందించడం కోసం. ప్రజలలో దేశభక్తిని జాతీయతను పెంపొందించడం కోసం 1893 లో శివాజీ ఫెస్టివల్ను ప్రారంభించాడు. అలానే 1895 లో గణేష్ గణేష్ ఫెస్టివల్స్ ఈ రెండు ఫెస్టివల్స్ను ప్రారంభించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్. ప్రజలలో దేశభక్తిని జాతీయతను పెంపొందించడం కోసం ఈ రెండు ఫెస్టివల్స్ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 1896లో బాలగంగాధర్ తిలక్ ఫస్ట్ టైం పూణే వద్ద మొట్టమొదటిసారిగా విదేశీ వస్త్రాలను దహనం చేశాడు. విదేశీ వస్త్రాలను ఫస్ట్ టైం కాల్చింది. దహనం చేసింది బాలగంగాధర్ తిలక్ ఎప్పుడంటే 1896లో దహనం చేశాడు. దహనం చేశాడు కాల్చివేశాడు. ఎక్కడ పూణే వద్ద కాల్చివేయడం జరిగింది. మరి ఆ బాలగంగాధర్ తిలక్ సంబంధించి 1893 లో ఈయన గణేష్ ఫెస్టివల్స్ అన్నాం. అంటే 1893 లో బాలగంగాధర్ తిలక్ ఏ ఫెస్టివల్ స్టార్ట్ చేశాడు? గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ చేశాడు. ఈ 1893 లోనే గాంధీజీ ఒక కేసు వాదించడానికి ఎక్కడికి వెళ్తాడు గాంధీజీ? సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 1893 లోనే ఒక మహిళ ఇండియాకు వస్తది ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన మహిళ ఎవరంటే అనీబిసెంట్. అనీబిసెంట్ ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చింది 1893. ఈ 1893 లోనే స్వామి వివేకానంద చికాగో సమావేశంలో ప్రసంగించడం జరుగుతుంది. ఈ 1893 లోనే ప్రపంచంలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్ అన్నది. ఈ 1893 లోనే ఐఎన్సీ మీటింగ్ లాహోర్లో జరిగితే దాదాబాయ్ నెహ్రూజీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ 1893 లోనే జూన్ 23 న పిసి మహానోబీస్ జన్మించాడు. జాతీయ గణాంక పితామహుడు స్టాటిస్టిక్స్. పిసి మహానోబిస్ జన్మించేది జూన్ 29. ఆ జూన్ 29 నే నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటే అక్టోబర్ 20. ఆ పిసి మహానోబిస్ జన్మించింది కూడా 1893. అలానే జులై 14న గరిమెల సత్యనారాయణ జన్మించాడు. మాకొద్ది తెల్లదొరతనం అనే వ్యక్తి. ఆ గరిమెల సత్యనారాయణ జన్మించింది కూడా 1893. అంటే గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. గాంధీజీ దక్షిణాఫ్రికాకు పోయింది. అనీబిసెంట్ ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చింది. స్వామి వివేకానంద చికాగో సమావేశం. స్త్రీల కోటు కల్పించిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్. ఐఎన్సీ మీటింగ్ లాహోర్లో దొరికితే దాదాబాయ్ నెహ్రూజీ. ఆయన అన్న పిసి మహానోబిస్ అండ్ గరిమెల సత్యనారాయణ. వాళ్ళ అన్న జన్మించిన ఇవన్నీ కూడా 1893కి సంబంధించింది. అలానే 1896 వచ్చింది. 1896. 1896 బాలగంగాధర్ తిలక్ ఏంది? మొట్టమొదటిసారిగా విదేశీ వస్తువులను దహనం చేశాడు. ఎక్కడ పూణే వద్ద దహనం చేశాడు అన్నాం. ఈ 1896 లోనే ఇందాక ఒక పాయింట్ చెప్పినాం. భారతదేశంలో మొట్టమొదటి హిందూ వితంతు శరణాలయం. హిందూ వితంతు శరణాలయాన్ని ముంబైలో ఏర్పాటు చేసింది ఎవరు? డికె కార్వే అనే వ్యక్తి. ఈ 1896 లోనే ఆధునిక ఒలంపిక్స్ ఫస్ట్ మోడరన్ ఒలంపిక్స్ అంటే మొట్టమొదటి సమ్మర్ ఒలంపిక్ స్టార్ట్ అయింది ఎప్పుడు 1896. ఎక్కడ గ్రీస్ లోని ఏథెన్స్ నగరంలో ప్రారంభమై. అలానే ఈ 1896 లోనే డిసెంబర్ 10వ తారీఖున ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. మనకు నోబెల్ అవార్డు ఎవరికి జ్ఞాపకార్థం ఇస్తారు? ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఆ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ మరణించింది కూడా డిసెంబర్ 10. ఏ ఇయర్ అంటే 1896. అలానే ఈ 1896 లోనే మరొక పాయింట్ ఏంటంటే మన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి ఫిబ్రవరి 29 1896లో జన్మించాడు. అలానే మరొక పాయింట్ ఈ 1896 లో ఐఎన్సీ మీటింగ్ కలకత్తాలో జరిగితే రెహమతుల్లా ఎం సయాని అనే వ్యక్తి అధ్యక్షత వహిస్తాడు. రెహమతుల్లా ఎం సయాని. ఇతనే ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిన సెకండ్ ముస్లిం. ఈ సమావేశంలోనే వందేమాతరం గీయాన్ని మొదటిసారిగా ఆలపించడం జరుగుతుంది. అంటే 1896 లో బాలగంగాధర్ తిలక్ మూడోసారిగా విదేశీ వస్తువులను దహనం చేస్తాడు. విదేశీ వస్తువులను అంటే విదేశీ వస్త్రాలను వస్త్రాలను దహనం చేస్తాడు. అలానే హిందూ వితంతు శరణాలయాన్ని ముంబైలో డికె కార్వే ఏర్పాటు చేశారు. ఒలంపిక్ స్టార్ట్ అయిన ఇయర్. బెర్నార్డ్ నోబెల్ మరణించిన ఇయర్. మొరార్జీ దేశాయ్ జన్మించిన ఇయర్. వందేమాతరం గీయాన్ని మొదటిసారిగా ఆరంభించింది 1896. అప్పుడు కలకత్తాలో మీటింగ్ జరిగితే రెహమతుల్లా ఎం సయాని అనే వ్యక్తి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇది ఈ బాలగంగాధర్ తిలక్లో భాగంగా మనకు వచ్చిన ఈ పాయింట్స్ వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ సంబంధించి 1897 లో 1897 లో ప్లేగు కమిషన్ చైర్మన్గా ప్లేగు కమిషన్ చైర్మన్గా రాండ్ అనే వ్యక్తిని నియమిస్తాడు. ప్లేగు కమిషన్ చైర్మన్ అవుతాడు. ప్లేగు కమిషన్ చైర్మన్గా రాండను నియమిస్తే అప్పుడు ప్లేగు వ్యాధి బాగా ప్రబలినప్పుడు ఈ కమిషన్ సభ్యులందరూ కూడా జనాలు ఇళ్లల్లోకి వెళ్లి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడం. అంటే ప్లేగు లేకున్నా కూడా జనాలను బాగా ఇబ్బందికి గురిచేయడం వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఆ 1890లో ప్లేగు కమిషన్ చైర్మన్గా రాండ్ రాండ్కు వ్యతిరేకంగా తన వార్తాపత్రికలో అనేక వ్యాసాలు రాశాడు. ఈ ప్లేగు కమిషన్ చైర్మన్ చేసిన అకృత్యాల గురించి తన వార్తాపత్రికలో అనేక వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలకు ప్రభావితులైన ఇద్దరు వ్యక్తులు బాలకృష్ణ చాపేకర్ దామోదర చాపేకర్ ఈ ఇద్దరు కూడా ఈ వార్తాపత్రికలు రాసిన వ్యాసాలకు ప్రభావితులై ఈ ప్లేగు కమిషన్ చైర్మన్ అయిన రాండ్ మరియు ఐరెస్ట్ వీళ్ళిద్దరిని కూడా హత్య చేయడం జరుగుతుంది. బాలకృష్ణ చాపేకర్, దామోదర చాపేకర్. వీళ్ళిద్దరు కూడా ఆ వార్తాపత్రికలు వచ్చిన వ్యాసాలను చదివి ప్రభావితులై రాండ్ అండ్ ఐరెస్ట్ను చంపడం జరుగుతుంది. చంపడంతో దీనిపై విచారణ జరిపి బాలగంగాధర్ తిలక్ దీనికి కారణం అతనే అని 18 నెలల జైలు శిక్షను విధించడం జరుగుతుంది. 18 మంత్స్ ఆయన జైలుకు వెళ్ళడం జరుగుతుంది. బాలగంగాధర్ తిలక్ అనే పర్సన్. ఆ తర్వాత 1908 లో 1908 లో 1908లో ముజఫర్పూర్ ముజఫర్పూర్ జడ్జి అయిన ముజఫర్పూర్ జడ్జి అయిన కింగ్ ఫోర్డ్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ కింగ్ ఫోర్డ్ వ్యక్తిని హత్య చేయుటకు ప్రఫుల్లా చాకి ప్రఫుల్లా చాకి అండ్ కుదిరామ్ బోస్ వీళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తారు. ముజఫర్పూర్ జడ్జి అయిన కింగ్ ఫోర్డ్ను చంపడానికి ప్రఫుల్లా చాకి అండ్ కుదిరామ్ బోస్ వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ విఫలమైనాక బాలగంగాధర్ తిలక్ వీళ్ళిద్దరి గురించి తన వార్తాపత్రికలో గొప్పగా వ్యాసాలు రాస్తాడు. రాసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం దేశద్రోహం నేరం కింద ఈ మహానుభావుడికి మళ్ళీ 6 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. బాలగంగాధర్ తిలక్. 1908 నుండి 1914 వరకు మళ్ళీ 6 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అప్పుడు ఈయన బర్మాలోని మాండలే జైల్లో ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించడం జరుగుతుంది. 1908 నుండి 1914 వరకు ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తాడు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ 1916 లో హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. హోంరూల్ ఉద్యమాన్ని ఎక్కడంటే పూణే. 1916 లో తిలక్ హోం రూల్ ఉద్యమాన్ని పూణేలో ప్రారంభించాడు. అదే 1916 లో ఈ బాలగంగాధర్ తిలక్ అండ్ అనీబిసెంట్ అండ్ మొహమ్మద్ ఆలీ జిన్నా కృషిల ఫలితంగా ఈ 1916 లో అతివాదులు మితవాదులు కలిసిపోవడం జరుగుతుంది. అతివాదులు మితవాదులు కలిసిపోయింది ఎప్పుడంటే 1916 లో. 1907 సూరత్ సమావేశంలో 1907 సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోతారు. అప్పుడు అధ్యక్షుడు ఎవరంటే రాస్ బిహారీ ఘోష్. ఈ 1916లో ఐఎన్సీ మీటింగ్ లక్నోలో జరుగుద్ది. అధ్యక్షుడు ఏసి మజుందార్. ఏసి మజుందార్. ఈ 1916 లోనే బాలగంగాధర్ తిలక్, అనీబిసెంట్, మహమ్మద్ ఆలీ జిన్నా కృషి ఫలితంగా ఈ అతివాదులు మితవాదులు కలిసిపోవడం జరుగుతుంది. అసలు బాలగంగాధర్ తిలక్ ఐఎన్సీలో చేరింది ఎప్పుడంటే 1890. 1890 లో బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి ఐఎన్సీ లో చేరుతాడు. 1890 లో ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగింది? కలకత్తాలో జరిగింది. అప్పుడు అధ్యక్షుడు ఎవరు? ఫిరోజ్ షా మెహతా. 1890 లో ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరంటే ఫిరోజ్ షా మెహతా అనే వ్యక్తి అప్పుడు ఐఎన్సీ ప్రెసిడెంట్గా చేస్తున్న వ్యక్తి. ఇది బాలగంగాధర్ తిలక్ సంబంధించిన పాయింట్స్. మరి ఆ బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి మరణించింది ఎప్పుడు? 1920 ఆగస్టు 1వ తారీఖున బాలగంగాధర్ తిలక్ మరణించాడు. ఈ రోజే బాలగంగాధర్ తిలక్ సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది కూడా 1920 ఆగస్టు 1వ తారీఖుకి. ఆ 1920 1921 ఆగస్టు 1న బాలగంగాధర్ తిలక్ మరణిస్తే ఈయన మరణాన్ని ఉద్దేశించి గాంధీజీ ఒక మాట అంటాడు. భారతసింహం భారతసింహం మూగబోయింది. భారతసింహం మూగబోయింది అని గాంధీజీ ఎవరి మరణాన్ని ఉద్దేశించాడు అంటే బాలగంగాధర్ తిలక్ మరణాన్ని ఉద్దేశించి.
[24:02]ఈ బాలగంగాధర్ తిలక్ స్టేట్మెంట్లు కూడా ఉన్నవి కొన్ని. బాలగంగాధర్ తిలక్ యొక్క వ్యాఖ్యలు వ్యాఖ్యలు. ఒకటి స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాను. స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరుతాను. రెండోది భారతీయులకు కావలసింది స్వపరిపాలన లేదా స్వరాజ్యం. స్వరాజ్యం స్వరాజ్యం కానీ సంస్కరణలు కాదు అని అంటాడు. భారతీయులకు కావాల్సింది సంస్కరణ భారతీయులకు కావాల్సింది స్వపరిపాలన లేదా స్వరాజ్యం. సంస్కరణలు కాదు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు అంటరానితనాన్ని సహించినట్లైతే నేను ఆయన్ని దేవుడుగా అంగీకరించను అన్నది కూడా ఎవరంటే బాలగంగాధర్ తిలకే. అలానే మరొక స్టేట్మెంట్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కప్పల వలె సంవత్సరానికి ఒకసారి కప్పల వలె బెకబెకమని అరిస్తే విజయం సాధించలేము అని కాంగ్రెస్ను విమర్శిస్తాడు. ఒకటి స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరుతాను. రెండోది భారతీయులకు కావలసింది సంస్క భారతీయులకు కావాల్సింది స్వపరిపాలన లేదా స్వరాజ్యం. సంస్కరణలు కాదు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు అంటరానితనాన్ని సహించినట్లయితే నేను ఆయనని దేవుడుగా అంగీకరించను అంటాడు. అలానే మరొక స్టేట్మెంట్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కప్పల కప్పల వలె బెకబెకమని అడిస్తే భారత్కు స్వాతంత్ర్యం రాదు అని కాంగ్రెస్ను విమర్శించాడు. కాంగ్రెస్ను విజయం సాధించలేము అని కాంగ్రెస్ను విమర్శించాడు. ఎవరు? బాలగంగాధర్ తిలక్ అనే పర్సన్. మరి ఈ బాలగంగాధర్ తిలక్ మరణించింది 1920 ఆగస్టు 1 అన్నాం. ఈయన పేరు మీద లోకమాన్య తిలక్ అవార్డు ఇస్తారు. లోకమాన్య తిలక్ అవార్డు. 1983లో లోకమాన్య తిలక్ అవార్డు ప్రారంభించారు. అది ప్రతి ఇయర్ కూడా ఆగస్టు 1వ తారీఖున ఇస్తారు. దీని యొక్క ప్రైస్ మనీ ఎంత అంటే 100000 ఈ లోకమాన్య తిలక్ యొక్క ప్రైస్ మనీ 100000. 100000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ వారు ప్రధానం చేస్తే 1983 లో శ్రీధర్ మహాదేవ్ దేశ్ కి ఇచ్చారు. ఫస్ట్ లోకమాన్య తిలక్ శ్రీధర్ మహాదేవ్ జోషి. శ్రీధర్ మహాదేవ్ జోషి అనే వ్యక్తికి ఇచ్చారు ఫస్ట్ లోకమాన్య తిలక్ అవార్డు. రీసెంట్గా 2025 కి లోకమాన్య తిలక్ అవార్డు నితిన్ గడ్కారికి ఇచ్చారు. మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కారికి ఇచ్చారు. అదే 2024 లో లోకమాన్య తిలక్ అవార్డు సుధా మూర్తికి ఇవ్వడం జరిగింది. అదే 2023 లో లోకమాన్య తిలక్ అవార్డు నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీకి 2023 లో లోకమాన్య తిలక్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే 2022 లో టెస్సీ థామస్ కి ఇవ్వడం జరిగింది. 2022 లో లోకమాన్య తిలక్ అవార్డు టెస్సీ థామస్ టెస్సీ థామస్ కి ఇవ్వడం జరిగింది. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. భారత క్షిపని మహిళను ఎవరంటారు టెస్సీ థామస్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం. ఉమెన్ మిసైల్ అంటే ఎవరంటే టెస్సీ థామస్. ఆమెకు 2022 కు లోకమాన్య తిలక్ అవార్డు. లోకమాన్య తిలక్ అవార్డు 2025 వరకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు నితిన్ గడ్కార్ అనే పర్సన్ కి ఇచ్చారు. అంటే ఇది బాలగంగాధర్ తిలక్ను మిగతా సబ్జెక్టులకు లింక్ చేస్తూ చెప్పింది. అంటే ఆయన 1856 జులై 23న బొంబాయి రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. 1920 ఆగస్టు 1వ తారీఖున మరణించాడు. బాలగంగాధర్ తిలక్. ఆ బాలగంగాధర్ తిలక్ బిరుదులు చెప్పాం మనం. దేశభక్తులలో రారాజు, భారత అశాంతి పితామహుడు, లోకమాన్య. ఆయన రాసిన పుస్తకాలు గీత రహస్యం, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అన్నాం. ఈయన పత్రికలు కేసరి, మరాఠీ అనే పత్రికలు ఏర్పాటు చేశాడు. ఈయన గణేష్ ఉత్సవాలు 1893 లో శివాజీ ఫెస్టివల్ 1895 లో ప్రయంచాడు. 1896 లో మొట్టమొదటిసారిగా విదేశీ వస్త్రాలను పూణే వద్ద దహనం చేశాడు. 1897 లో ఈయన 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. మళ్ళీ 1908 లో మళ్ళీ 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడం జరిగింది. ఆయన మరణాన్ని ఉద్దేశించి గాంధీజీ భారత సింహం మూగబోయింది అన్నాడు. బాలగంగాధర్ తిలక్ ఎవరంటే అతివాదుడు. ఓకేనా ఇది బాలగంగాధర్ తిలక్ సంబంధించిన పాయింట్స్. కంపల్సరీ వీడియోను లైక్ చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో క్లాస్. ఓకేనా రైట్ థాంక్యూ. జై హింద్.



