[0:52]మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఆ ఈ విధంగా లెంట్ డెవోషన్స్ లో మీతో పాటు ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకే మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏసుప్రభువు బోధించినటువంటి పారబుల్స్ లో ఫస్ట్ పారబుల్ ఏది అని ఆలోచిస్తే గనుక ఫస్ట్ పారబుల్ మ్యాథ్యూ 13లో మనకు కనిపిస్తది అదే పారబుల్ మార్క్ సువార్తలో కూడా కనిపించటాన్ని మనం గమనించగలం. సో మార్క్ సువార్త నాలుగో అధ్యాయం లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయం లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పారబుల్ సో పారబుల్ ఏంటి అంటే విత్తనాలు విత్తువాడు అనేటటువంటి పారబుల్ ఆఫ్ ది సవర్ అని మనం అన్నాం అంటారు. సో ఆ పారబుల్ బైబిల్ గ్రంధంలో మొదటి పారబుల్ గా మనం గమనించగలం అంటే ఎస్పెషల్లీ ఏసుప్రభు చెప్పినటువంటి పారబుల్స్ లో మొదటిదిగా మనం చూడగలం. సో ఈ పారబుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఆ దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూ ఉండేటటువంటి ఆ క్రమంలో ఆ రాజ్య సువార్త ప్రకటనకి వివిధ వ్యక్తులు ఎలాగ స్పందిస్తారు అనేది ఆ ఒక ఆ విధంగా గ్రాఫికల్ గా ప్రెసెంట్ చేసినట్లుగా మనకి కనిపిస్తది. ఏసుప్రభులు వారు ఆ తన యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేసి ఆ వేరియస్ వేస్ లో ఆ మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆ మనం ముందు విన్న డివోషన్స్ లో ఏం చూస్తామంటే 12 వ అధ్యాయం వచ్చేప్పటికి ఏసుప్రభు యొక్క మినిస్ట్రీకి జనాలు వేరియస్ వేలో రెస్పాండ్ అవ్వటాన్ని మనం చూస్తాం అన్నమాట. అంటే కొంతమంది ఆయన మెసేజ్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం చూస్తాం. కొద్దిమంది దాన్ని తిరస్కరించినట్లుగా చూస్తాం కొంతమంది ఇన్ డెసిషన్ అంటే విని విన్నట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎస్పెషల్లీ ఆ నాయకులైన వారు మత నాయకులైన వారు శాస్త్రులు పరిసయులు వంటి గ్రూప్స్ ఏం చేశారంటే యేసుప్రభువు చెప్పిన దాన్ని వినకపోయిగా ఆయనపైన ఆ నెపాలు వేయడానికి లేకపోతే ఆయన చెప్తున్న దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఆ కానీ ఆ మిగతా వాళ్ళు క్రౌడ్ ఆయన్ని వెంబడించినటువంటి చాలా మంది క్రౌడ్ ఏం చేశారు అంటే ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఇంట్రెస్టింగ్ గా ఉంది
[3:38]ఆయన ఎవరు ఏం చెప్తాడో అని ఇంట్రెస్టింగ్ గా ఆసక్తి తో చూసేవాళ్ళు కానీ ఎక్కువ మంది చూసేవాళ్ళు వినేవాళ్ళు కానీ దానికి రెస్పాండ్ అవ్వటం కానీ దానికి ఆ తగినటువంటి విధంగా దాన్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఆ గాస్పెల్ ని లేకపోతే ఏసుప్రభు మెసేజ్ ని అర్థం చేసుకోవడం కానీ మనకి కనిపించదు. ఇక మూడో గుంపు ఎవరు అంటే ఆ చాలా తక్కువ మంది యేసుప్రభు మినిస్ట్రీలో ఆయన చెప్తున్నటువంటి లేఖనాలని వాళ్ళు అంగీకరించి దాన్ని ఆ భక్తి జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సో వాళ్ళలో ఆ ఒక విధంగా శిష్యులైన వాళ్ళు తర్వాత ఆ పాపుల కేటగిరీలో ఉన్నవాళ్ళు కొద్దిమంది స్వస్థత పొందిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెంటనే ఆ గాస్పెల్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడాన్ని చూస్తారు. సో బహుశా ఏసుప్రభు 13 వ అధ్యాయంలో ఉన్న పారబుల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఈ ఈ వేరియస్ రెస్పాన్సెస్ టు ద మెసేజ్ ఆఫ్ ది గాస్పెల్ ఆ ఏ విధంగా ఉంది అనే దాన్ని ఆయన ఈ పారబుల్ రూపంలో చెప్తూ సో రకరకాలుగా పీపుల్ గాస్పెల్ కి స్పందించటం జరుగుతా ఉంది అయితే ఆ ఏది అప్రోప్రియేట్ వే ఆ అనే దాని గురించి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సో ఈ 13 వ అధ్యాయంలో ఒకటో వచనం నుండి 23 వ వచనం వరకు ఈ పారబుల్ ఆ యొక్క ఆ ఎక్స్ప్లనేషన్ మనకి కనిపిస్తది. ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏమో పారబుల్ యొక్క ఇనీషియల్ ఆ ఆ ఏమంటారు ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది పారబుల్ ఈ పారబుల్ ఇది అన్న డిస్క్రిప్షన్ ఉంటది. తర్వాత 10 నుంచి ఇంచుమించుగా 17 వరకు మనం ఆ ఈ పారబుల్ తో పాటు చాలా ఇంపార్టెంట్ ట్రూత్ ని ప్రభు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అదేంటంటే ఆ కొద్దిమంది విన్నట్టే వింటారు చూసినట్టే చూస్తారు కానీ గ్రహించరు అని యెషయా పలికినటువంటి మాటలు ఆ ఇక్కడ లేఖనాలు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏసుప్రభు అంటాడు ఇప్పుడు జనం కూడా అలాగే ఉన్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆ కింగ్డమ్ కి కింగ్డమ్ మెసేజ్ కి వాళ్ళు రెస్పాండ్ అవుతా ఉన్నారు అని ఆ బ్యూటిఫుల్ గా ఆ ఏసుప్రభు వారు చెప్పడాన్ని మనం చూస్తాం. సో అది 17 వ వచనం వరకు సో 18 నుంచి 23 వ వచనం వరకు ఏసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన ఆ తొమ్మిది వచనాల్లో మొదటి తొమ్మిది వచనాల్లో చెప్పినటువంటి పారబుల్ ని ఆయన ఆ ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా లేదా దాని భావాన్ని చెప్పినట్లుగా మనం చూడగలం. సో దాని భావం ఇది అని చెప్పినట్లుగా మనం గ్రహించగలం. సో మ్యాథ్యూ లో చాలా బ్యూటిఫుల్ గా ఆ లేఖనాలు పొందుపరచబడి ఉన్నాయి. సో ఇది బహుశా మీరు ఆ చూసే ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా స్ట్రక్చర్ ఉంటదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక నరేటివ్ సెక్షన్ అయిన తర్వాత టీచింగ్ సెక్షన్ ఉండటాన్ని మనం చూస్తాం. సో అట్లా ఐదు ప్రాముఖ్యమైన భాగాలు ఆ ఆ మ్యాథ్యూలో ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే ఆ ఏసుప్రభు యొక్క మినిస్ట్రీ లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఆ చెప్పిన తర్వాత ఆ ఈవెంట్స్ ని ఫాలో అవుతూ ఏసుప్రభువు యొక్క బోధ ఉంటదన్నమాట. సో బేసిక్ గా చెప్పాలంటే ఏసుప్రభువు యొక్క పనులు ఏసుప్రభువు యొక్క ఆ సందేశం ఈ రెండు కూడా ఒక దాని తర్వాత ఒకటి చక్కగా ఆ ఒక రకమైన ఆర్డర్ లో పరిశుద్ధాత్ముడు మరి పొందుపరచినట్లుగా మనం గమనించగలం. అయితే 13 వ అధ్యాయం వచ్చేప్పటికి ఇది ఇది కూడా ఇంపార్టెంట్ భాగం అంటే ఏసుప్రభువు యొక్క సందేశాల్లో భాగంగా ఈ భాగాన్ని చూడటం జరుగుతుంది. ఆ ఏసుప్రభువు ఇక్కడ 13 వ అధ్యాయంలో ఏడు పారబుల్స్ ని చెప్పినట్లుగా చూస్తాం. సో వరుసగా ఒక పారబుల్ తర్వాత ఒకటి ఇవన్నీ కూడా ఏసుప్రభువు యొక్క ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఆయన ఆయన దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి ఆ పారబుల్స్ గా మనం వీటిని ఆ గమనించవచ్చు. సో ఈ మొదటి పారబుల్ ని మనం గమనించినప్పుడు మొదటి తొమ్మిది వచనాల్లో అసలు పారబుల్ ఏంటి అనేది చెప్తాడు. ఏంటి ఈ పారబుల్ అంటే ఏసుప్రభు సముద్ర తీరాన కూర్చుని ఉండి ఆ టిపికల్ జ్యూయిష్ రబ్బాయి లాగా ఆయన ఆ కూర్చుని జన సమూహాలతో మాట్లాడుతున్నాడు. పారబుల్స్ లో చాలా తక్కువ పారబుల్స్ జనసమూహం తో మాట్లాడాడు. యూజువల్లీ ఎక్కువ పారబుల్స్ ఆయన శిష్యులతో మాట్లాడినట్లుగా మనం కనిపిస్తది కానీ ఇక్కడ మాత్రం జనసమూహాలు ఆయన దగ్గర కూడి వస్తే ఆయన ధోనిలో కూర్చుని వాళ్ళతోటి ఆ మాట్లాడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో మూడో వచనానికి వచ్చేప్పటికి ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా విత్తనాలు విత్తు వాడు ఆ విత్తుటకు బయలువెళ్ళెను. సో ఇక్కడ విత్తనాలు విత్తేవాడు తర్వాత విత్తనము ఆ విత్తనానికి ఆ యొక్క ఫలింపు ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ పారబుల్ మాట్లాడుతుంది. సో విత్తనాలు విత్తేవాడు ఆ ధారాళంగా వెదజల్లుతా ఉన్నాడు కానీ అవి ఆ విత్తనాలు కొన్ని నాలుగు రకాల స్థలాల్లో పడతా ఉన్నట్లుగా మనం గమనించగలం. సో మొట్టమొదటిది ఏంటంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను పక్షులు వాటిని మింగివేసెను. సో ఎక్కడ పడ్డాయి దాని వలన వచ్చిన ఫలితం ఏంటి అనే దాన్ని వెంటనే చెప్తున్నాడు. అవి ఎక్కడ పడ్డాయి అంటే త్రోవ పైన పడ్డాయి త్రోవ పక్కన పడ్డాయి కాబట్టి పక్షులు వచ్చి వాటిని తిన్నాయి. కొన్ని మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. ఆ కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. సో ఈ వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ స్థాయిలో వాళ్ళు సో వీళ్ళు వింటున్నారు వెంటనే ఒక రకంగా రెస్పాండ్ అయినట్లుగా కనిపిస్తున్నారు కానీ యాక్చువల్లీ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నమాట. సో ఒకవేళ మనం వీళ్ళు ఈ క్రౌడ్ ఎవరు అని మనం పోల్చడానికి ప్రయత్నం చేస్తే బహుశా వీళ్ళు ఏసుప్రభువుని వెంబడిస్తున్నటువంటి జనసమూహం అన్నమాట. సో దే ఆర్ విల్లింగ్ టు లిసన్ ఆ కానీ వింటున్నారు కానీ దాన్ని ఆ ఆలోచించడానికి కానీ దాని గురించిన చింతన చేయడానికి కానీ దాన్ని అంగీకరించి దాన్ని అనుసరించడానికి కానీ త్వరపడి ఆ వస్తున్న వాళ్ళు కాదన్నమాట. సో మొదటి గుంపు త్రోవ పక్కన గుంపు అంటే ఇమ్మీడియట్లీ ఆ వాక్యం కనీసం రూట్ కూడా అవ్వకుండా ఉండేలాగా సో బహుశా శాస్త్రులు పరిసయులు లాంటి వాళ్ళు లీడర్స్ లాంటి వాళ్ళు వాళ్ళు ఆ కనీసం ఆ గాస్పెల్ ని రూట్ అవ్వడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి వాళ్ళుగా మనం చూడొచ్చు. ఇక తర్వాత మూడో గుంపు ఎవరు అంటే వాళ్ళు ఏడవ వచనం కొన్ని ముండ్ల పొదల్లో పడెను ముండ్ల పొదలు ఎదిగి ఆ వాటిని అణచి వేసెను. ఆ కొన్ని మంచి నేలను పడెను. సో మూడవది ఏంటంటే ముళ్ళ పొదల్లో కొన్ని పడ్డాయంట. ఆ ముళ్ళ పొదల్లో పడినవి ఆ అవి ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అవి అణచివేయబడ్డాయి కాబట్టి. సో వీళ్ళ గురించిన ఎక్స్ప్లనేషన్ కింద మనం చూస్తాం. ఏసుప్రభు దాన్ని వర్ణించడని వన్లెస్ సో ఎనిమిదవ వచనంలో కొన్ని మంచి నేలను పడ్డ ఆ వి ఉన్నాయి. ఆ మంచి నేలను పడ్డాయి కూడా వేరియస్ వేస్ లో ఎదిగినట్లుగా మనం చూస్తాం. సో అన్ని ఒకే రకంగా ఎదగలేదు కానీ కొన్ని 30 అంతులు ఒకటి 100 అంతులు 60 అంతులు 30 అంతులు సో కొన్ని చోట్ల అది రివర్స్ 30 60 100 అన్నట్లుగా 100 60 30 సో ఆ మంచి నెలలో పడ్డాయి కూడా దాని ఫలింపు అన్నది ఆ లెవెల్స్ లో ఉన్నట్లుగా మనం చూస్తాం. సో ఇది ఏసుప్రభు మొదట జనసమూహానికి ఈ పారబుల్ చెప్పి వాళ్ళని విడిచిపెట్టేస్తాడు అన్నమాట. సో వాళ్ళ అది విన్న తర్వాత శిష్యులు వచ్చి అడిగారు. శిష్యులు వచ్చి ప్రభువా ఏంటిది నువ్వు ఇలా ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అంటే ఏసుప్రభు ఏమన్నారంటే పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు. అంటే దేవుడు కొద్దిమంది వినకుండా చేస్తున్నాడా లేకపోతే పరలోక రాజ్య మర్మం కొద్దిమందికేనా ఆ అనే ఆ క్వశ్చన్ బహుశా మనకి ఉద్భవించొచ్చు. ఆ తర్వాత ముందు భాగం చదివినప్పుడు కూడా అంటే సోర్ లో ప్రాబ్లం ఉందా ఈ విత్తనాలు ఆ ఆయన ఆ వేయడం లో ప్రాబ్లం ఉందా త్రోవ పక్కన లేకపోతే రాతి నేల ముళ్ళల్లో అనేది ఆ సో పారబుల్స్ మనం చదివినప్పుడు యూజువల్లీ ఆ నరేటర్ లేదా అది రాసినటువంటి ఆయన ఏ కోణంలో దాన్ని ప్రెసెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం చెప్పడానికి అనే దాన్ని చూడాలి కానీ ఆయన చెప్పని దాన్ని ఆయన ఆ ఏదైతే ఆ ఇంటెన్షన్ ఆథర్స్ ఇంటెన్షన్ కాదు దాన్ని మనం ఆ పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
[13:23]సో ఇక్కడ ఆథర్ ఫోకస్ ఏంటంటే వినేవాళ్ళ పైన ఆ ఫోకస్ చేస్తూ సో వినే వాళ్ళు ఆ అందరికీ ఒకే రకమైన విత్తనాలు ఉన్నప్పటికీని అందరికీ ఒకే రకమైన ఆపర్చునిటీ ఉన్నప్పటికీని కింగ్డమ్ అందరికీ ఒకే విధంగా ప్రెసెంట్ చేయబడుతా ఉన్నప్పటికీని వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో పొరపాటు ఉంది అనే దాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. సో ఏసుప్రభు వారు ఆ వాళ్ళతో మాట్లాడుతూ ఆయన అంటాడు సో మీకు అనుగ్రహించబడింది వాళ్ళకి అనుగ్రహించబడలేదు అంటే దేవుడే దాన్ని ఆ దాయడం కాదు కానీ వాళ్ళు వింటున్నారు కానీ ఆ విశ్వాసంతోటి దాన్ని అంగీకరించడానికి కానీ విశ్వాసంతో దాన్ని గురించి ఆలోచన చేయడానికి కానీ ఇష్టపడట్లేదు అని మనం గమనించగలం. సో 12 వ వచనంకి వచ్చేప్పటికి కలిగిన వాడికి ఇవ్వబడును వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగి ఉన్నది వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినక గ్రహింపకయును ఉన్నారు. ఆ ఈ మాటలు ఏసుప్రభువు చెప్పిన జనరేషన్ కి ఎంత ఆ ఆ రెలవెంట్ తో మన జనరేషన్ కూడా అంతే రెలవెంట్ అని అనిపిస్తా ఉంది. యెషయా కూడా అదే చెప్తా ఉన్నాడు. సో ఏంటంటే యెషయా గ్రంధము రాసినప్పటికి లేదా యెషయా కాలం నాటి పరిస్థితులకి గమనించినా సరే ఆ గాస్పెల్ వస్ ప్రెసెంట్ అంటే మనకి న్యూ టెస్టమెంట్ లో ఉన్నంత క్లారిటీతో లేకపోయినప్పటికీని ఆ దేవుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుడు ఆ యొక్క హార్ట్ దేవుని యొక్క ఆలోచన విధానము ఆ పాపం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ భావము ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. బట్ స్టిల్ పీపుల్ ఆ వాటిని పెడచెవిని పెట్టినట్లు విని విన్నట్లుగా వెళ్ళిపోవడాన్ని మనం గమనించగలం అన్నమాట. సో ఈ చూస్తూనే ఉన్నట్టుగా ఉన్నారు కానీ చూడట్లేదు వింటూనే ఉన్నట్టుగా ఉన్నారు కానీ వినట్లేదు వీళ్ళు గ్రహింపక ఉన్నారు అని ఆ ఏసుప్రభు అక్కడ వినేటటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాడు. సో మన చర్చెస్ లో కూడా ఆ చాలా సార్లు ఆ జనసమూహం లాగా క్రౌడ్ ఉంటుంది. కానీ ఉన్నవాళ్ళలో వాళ్ళు వచ్చి అటెండ్ అవుతా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ ని బట్ట లేకపోతే పాస్టర్సా లేకపోతే ఇంకోటి ఇంకోట రీజన్ మనకు తెలియదు కానీ వాళ్ళు వాక్యాన్ని వింటనే ఉంటారు కానీ వాళ్ళలో ఏమాత్రం రెస్పాన్స్ మనకి కనిపించదు. సో ఏ రెస్పాన్స్ కనిపించదు అదే వాక్యాన్ని వింటా ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ లో ఉన్నవాళ్ళు లేకపోతే చర్చ్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళలో మాత్రం స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చాలా బ్యూటిఫుల్ గా మనం రావడాన్ని గమనించగలం. సో యెషయా గ్రంధంలో ఉన్న మాటని ఏసుప్రభువు ఇక్కడ కోర్ట్ చేస్తూ ఉన్న భాగాన్ని మనం చూసినట్లయితే అది ఆ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా మనకి కనిపిస్తది. ఎందుకని అంటే అక్కడ ఆయన రీసన్ కూడా చెప్తాడు. ఏంటా రీసన్ అంటే ఆ వాళ్ళు వింట వింటున్నారు చూడటానికి చూస్తున్నారు కానీ వాళ్ళు ఆ ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనటానికి రీజన్ ఆయనే చెప్తూ ఈ ప్రజలు కళ్ళారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు ఆ త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. సో సో బేసిక్ గా ద రీసన్ వై దే ఆర్ అబుల్ టు సీ అబుల్ టు లిసన్ ఆర్ అబుల్ టు అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ ఏసుప్రభువు ఎవరో ఆయన చెప్తుంది ఏంటో గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ దేర్ హార్ట్స్ ఆర్ రిలక్టెంట్ వాళ్ళ హృదయాలు ఆ క్రొవ్వినట్లుగా వారి చెవులు వినటానికి మందము లైనాయి వాళ్ళ కళ్ళు మూసుకుని ఉన్నారు గనుక వినుట మట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహింపకందురు. ఆ ఇది చాలా సాడ్ విషయం. మన జనరేషన్ లో కూడా చాలా మంది అంటే క్రైస్తవేతరులు గానీ చర్చ్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో వాళ్ళు ఎలాగ మిస్ అవుతున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటదన్నమాట. కొన్నిసార్లు వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు గాస్పెల్ కి దూరంగా ఉంటా ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రభువు ఆ తర్వాత 16 వ వచనంలోనూ 17 వ వచనంలోనూ శిష్యులు వైపు తిరిగి చూస్తూ ఇదిగో జనసమూహంలో చాలామంది ఇలాగ ఆ కళ్ళు మూసుకున్నట్లు చెవులు మూసుకున్నట్లుగా హృదయాన్ని కఠినం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ మీరు ధన్యులు ఎందుకంటే మీ కళ్ళు చూస్తా ఉన్నాయి మీ చెవులు వింటా ఉన్నాయి కాబట్టి ధన్యులు. సో ఎవరు గాస్పెల్ ని అర్థం చేసుకుంటా ఉన్నారో గాస్పెల్ ఆ ప్రెసెంట్ చేస్తా ఉన్న కింగ్డమ్ ఆ ఇన్విటేషన్ కి రెస్పాండ్ అవుతా ఉన్నారో వాళ్ళు ధన్యులు. సో అనేక ప్రవక్తలు నీతిమంతులు ఆ అంటే ఈ ఈ కింగ్డమ్ ని గూర్చినటువంటి ప్రస్తావన ముందు ఉన్నప్పటికిని ఆ ఏసుప్రభువు ఆ కింగ్డమ్ యొక్క వాల్యూస్ ని కింగ్డమ్ యొక్క ప్రెసెన్స్ ని చూపించినప్పుడు అప్పటివరకు ప్రజలకి కింగ్డమ్ గూర్చిన పూర్తి అవగాహన లేదు. కింగ్డమ్ వస్తుంది రాబోతుంది రాబోతుందని చూశారు కానీ మత్తయ్య చాలా బ్యూటిఫుల్ గా ఆ ఈ థీమ్ ని ప్రెసెంట్ చేస్తా ఉన్నారన్నమాట. సో మత్తై సువార్తలో ఏసుప్రభువుని ఒక రారాజుగా ఆ పాత నిబంధనలో ప్రామిస్ చేసినటువంటి మెస్సయాగా మత్తయ్య గారు ఆ చాలా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేయడాన్ని మనం చూస్తాం. అయితే ఆ రాజు యొక్క పనులు రాజు యొక్క మాటలు ఆ రాజు ఏ రాజ్యాన్నైతే ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాడో ఆ రాజ్యం యొక్క ఆ గ్లిమ్సెస్ మనకి ఏసుప్రభు యొక్క మినిస్ట్రీలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆ దేవుని రాజ్యం ఎట్లా ఉంటది అని అంటే మనకి రెవలేషన్ చదివినా ఐజయాలో ఆ లేటర్ హాఫ్ చదివినా ఎస్పెషల్లీ ఆ 40 వ అధ్యాయం తర్వాత ఉన్న భాగం ఆ తర్వాత 60 వ అధ్యాయం నుంచి 66 వ అధ్యాయం వరకు ఉన్న భాగాలు తర్వాత ప్రవక్తల్లో అక్కడక్కడ మనకి కనిపించేటటువంటి భాగాలు ఏంటంటే ఆ ఐడియల్ కింగ్డమ్ కన్నీరు లేనటువంటి కింగ్డమ్ బాధ లేనటువంటి కింగ్డమ్ వైలెన్స్ లేనటువంటి కింగ్డమ్ వార్ లేనటువంటి కింగ్డమ్ ఆ జనాలు ఏదైతే ఇది వద్దో మాకు ఇది లేకపోతే బాగుండి ఈ లోకంలో అని ఆకాంక్షిస్తారో అలాంటి రాజ్యం అన్నమాట మరణమే లేని రాజ్యం దుఃఖమే లేనటువంటి రాజ్యం. సో అలాంటి రాజ్యాన్ని ఏసుప్రభువు ఇనాగ్రేట్ చేసినట్లుగా మనకు కనిపిస్తదన్నమాట. సో ఏసుప్రభువు ఆ ఏ కర్స్ అయితే మనకి జెనెసిస్ నుంచి రావడాన్ని మనం చూస్తాము. జనాలు ప్రభువుని తిరస్కరించడం ఆయనకి వ్యతిరేకంగా తిరగడం దగ్గర నుంచి మొదలైన కర్స్ ఉందో దాన్ని రివర్స్ చేయడం మొదలవుతుంది అన్నమాట. సో ఆ అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళని బాగు చేయడం లేతే దెయ్యాలు పట్టి పీడించబడతా ఉన్న వాళ్ళని వాళ్ళని సరిచేయడం కొద్దిమంది చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడం ఆ కొద్దిమంది ఆ జీవితాలు మార్చబడటం. సో ఇలా స్వస్థతలు గాని ఆ తర్వాత మరణం నుంచి బయటికి రావడం గానీ ఇవన్నీ కూడా గ్లిమ్సెస్ టు ద కింగ్డమ్ కింగ్డమ్ అంటే ఎట్లా ఉంటదో ఆ కింగ్డమ్ యొక్క గ్లిమ్సెస్ అన్నమాట. దాని యొక్క ఫోర్త్ ఎయిస్ట్ ఆఫ్ హెవెన్ ఏసుప్రభువు యొక్క పరిచర్యలో మనకి కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ చూడాలని కొద్దిమంది ఆకాంక్షించారు అంటే కానీ ఏసుప్రభు ఆ యొక్క ఆ పరిచర్య టైంలో ఇవి జరగడాన్ని మనం గమనించగలం. సో ఈ ఎక్సైటింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటది అన్నదాన్ని మనం ఆ ఇక్కడ ఆ ఎలాగ ప్రెసెంట్ చేయబడిన దాన్ని మనం ఆ గమనించగలం. సో ఏసుప్రభు ఇక 18 వ వచనం నుంచి 23 వ వచనం వరకు ఏం చేశారంటే పారబుల్ చెప్పారు. నాలుగు రకాల మనుషులు లేదా నాలుగు రకాల రిసెప్షన్ ఆఫ్ ది గాస్పెల్ మనం చూస్తా ఉన్నాం. కొద్దిమంది ఏమో వాళ్ళు అసలు వినడానికి కూడా పెద్ద ఆసక్తి చూపనటువంటి వాళ్ళు అన్నమాట. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఆ లాంటి వాళ్ళు అన్నమాట. ఇంకోటి ఏమో చాలా క్విక్ గా ఆ విన్నట్లుగా ఏదో ఫాలో అవుతున్నట్లుగా ఆసక్తి చూపించినట్లుగా ఉంటారు కానీ వాళ్ళు ఆ వెంటనే ఆ వాళ్ళు కూడా ఆ రాకీ నేలలో పడినట్లుగా రాతి నేలను పడినట్లుగా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వటం విషయంలో గాస్పెల్ ని అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడ్డారు. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ప్రభువు. సో మొదటి గుంపు గురించి ఆయన ఏమంటాడంటే ఆ దాని భావాన్ని వినండి అని 19 వ వచనం ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును విని దాన్ని గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ పక్కన పడిన వాడు లేదా విత్తబడిన వాడు వీడే. సో ఆ వాడు విన్నది కూడా వాడు హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. సో బహుశా వీళ్ళు ఎవరు అని అంటే గనుక వీళ్ళు రిలీజియస్ లీడర్స్ లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. సో ఎవరు గాస్పెల్ ని వింటూ దాన్ని రిజెక్ట్ అవుట్ రైట్ గా రిజెక్ట్ చేస్తా ఉన్నారో దాన్ని ఆ సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇలాంటి వాళ్ళు. సో బహుశా మన ఆ ప్రపంచంలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా కొద్దిమంది గాస్పెల్ కి రిలెక్టెంట్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో దే డోంట్ ఈవెన్ హావ్ హార్ట్ టు లిసన్ టు ద గాస్పెల్. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో ఒక బిలీవర్ గా మనం చేయగలిగింది ఏంటంటే దేవా ఆ వీళ్ళు ఇలాంటి గ్రౌండ్స్ గా ఉన్నారు. ఇలాంటి నేల ఏ నేల విత్తనాలు ఫలించడానికి అనుకూలం లేని వాక్యానికి ఆ ఏమాత్రం సుముఖంగా లేనటువంటి వీళ్ళ విషయంలో మీరు ఆ జోక్యం చేసుకోండి. వీళ్ళ హృదయం ఆ పట్టిన కొవ్వును తీయండి వాళ్ళ చెవులకి పట్టిన మందాన్ని తీసేయండి వాళ్ళ కళ్ళు ఆ దృష్టిని అనుగ్రహించండి. ఆ గాస్పెల్ వాళ్ళ హృదయాల్లోకి పెనిట్రేట్ అవ్వడానికి సహాయం చేయండి అని అడగాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ అంటే ఇప్పుడు గాస్పెల్ కి ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారో మనకు తెలియదు కదా అని మనం సైలెంట్ గా గాస్పెల్ ని అసలు ప్రెసెంట్ చేయకుండా ఉండటం కాదు. సో ఆ గాస్పెల్ ని మనం ప్రెసెంట్ చేస్తూ వెళ్తా ఉంటాం. ఆ పనిని లేదా దాని ఫ్రూట్ ని అకాంప్లిష్ చేసేది ఆ దేవుడు అన్న విషయం మనకు తెలుసు అంటే గాడ్ ఇస్ ద వన్ హూ ఆ ఈస్ యాక్చువల్లీ ఇన్వైటింగ్ మనల్ని వాడుకుంటూ ఉన్నప్పటికీని సువార్త ప్రకటనకి ఆ దేవుడు ఆ సువార్త ప్రకటన ఫలించడానికి కారణం అయ్యేవాడు కాబట్టి ఆ మనము ఈ వీళ్ళు ఏ సాయలు వీళ్ళు వింటారా వినరా అనేది మనం పటించుకోకుండా మనం ప్రెసెంట్ చేసి చేయవలసిన పని మనం పెట్టుకుంటాం. ఆ సో వాళ్ళు ఒకవేళ త్రోవ పక్కన పడినట్లుగా మనకి ఇనిషియల్ గా అనిపించినా కొన్నిసార్లు అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఆ ఆ పట్టుకోవడం లేదా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడం అలాంటి వాళ్ళు కూడా కింగ్డమ్ లోనికి రావడం మనం కోకోల్లలు చూసాం.
[25:39]చాలా మంది ఆ టెస్టమోనీస్ విన్నప్పుడు మనకి అనిపిస్తది వీళ్ళ అసలు ఆ గాస్పెల్ వింటారా వీళ్ళు ఎప్పుడైనా కింగ్డమ్ లోకి వస్తారా ఎప్పుడైనా ప్రభువుని నమ్ముకుంటారా అని అనిపిస్తది. కానీ వాళ్ళు దే కమ్ టు ద లార్డ్ లార్డ్ సాఫ్టెన్స్ దేర్ హార్ట్ లార్డ్ వర్క్స్ ఆన్ దేర్ హార్ట్ కాబట్టి ఆ అలాంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని మనము వీళ్ళు ఎలాంటి నేల అనేది మనం పట్టించుకోం. మనం ఆ విత్తనం విత్తనం పైన ఫోకస్ చేయాలి. దేవుని వాక్యం విత్తనం అంటే ఇక్కడ దేవుని వాక్యమే అని ఆ మనం ఆ గ్రహించగలం.
[26:24]సో ఎస్పెషల్లీ ఆ ఆ లేటర్ ఐ థింక్ లూకా సువార్తలో ఎనిమిదవ అధ్యాయంలో ప్రస్తావించింది దగ్గర విత్తనం అంటే విత్తనం అంటే వాక్యమే దేవుని విత్తనం అంటే వాక్యమే విత్తనం అంటే వాక్యమే అన్న విషయాన్ని అక్కడ ఆ చెప్పడాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ ఆ దేవుని రాజ్యము గురించి ప్రకటన జరిగిన తర్వాత కొద్దిమంది దాన్ని ఆ గ్రహించకుండా ఉండటానికి అవకాశం ఉంది. దుష్టుడు కూడా వాళ్ళని ఆ ఈ లోక దేవత వారి దృష్టికి మాంద్యం కలుగజేస్తుంది లేదా వాళ్ళు గాస్పెల్ ని వినకుండా డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం గమనిస్తాం.
[27:49]సో అప్పుడు ఇంకా కంపాషినేట్ గా ప్రెసెంట్ చేయడానికి మనం ప్రెసెంట్ చేస్తాం. ఆ ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత రెండవ గుంపు ఎవరంటే రాతి నేల న ఆ విత్తబడిన వాడు వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించినను అయితే అతల్లో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కల్లి కలుగగానే అభ్యంతర పడును. సో వీళ్ళు ఏంటంటే ఆ వింటారు కానీ ఆ వాక్యము యొక్క లోతు లోనికి వెళ్ళడానికి ఆ పెద్దగా ఇష్టపడరు అన్నమాట. సో ఇనిషియల్ గా ఇంట్రెస్ట్ చూపించినా సరే వాళ్ళు పర్సనల్ లైఫ్ లో అది రూట్ అవ్వడానికి కావలసినటువంటి ఇంట్రెస్ట్ ని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ ఆ పర్సనల్ డివోషన్స్ చేసుకోవడం గానీ లేదా ఆ రెగ్యులర్ గా ఫెలోషిప్స్ అటెండ్ అవ్వడం గానీ రెగ్యులర్ గా వాక్యం యొక్క ఇన్పుట్ దొరికేటటువంటి ఆ చోట్ల గానీ వీళ్ళు పెద్ద ఇష్టపడరు అన్నమాట. సో ఏదో విని విన్నట్లుగా ఆ ఉంటా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు ఆ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ శ్రమల్లో ఆ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళు దేవునికి దూరం అవ్వడానికి ఏ కింగ్డమ్ లోనికి వచ్చాము అనుకున్నారో ఆ కింగ్డమ్ కి దూరం అవ్వడానికి అవకాశం ఉంది అని అంటాడు అన్నమాట. తర్వాత మూడవ గుంపు ఎవరు అంటే ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు. వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడు అగును. సో ఫస్ట్ వాడు ఫలింపు లేదు సెకండ్ వాడు ఫలింపు లేదు థర్డ్ వాడు కూడా ఫలింపు లేదు. ముళ్ళ పొదల్లో పడిన వాడు కూడా ఆ వీడు కూడా ఆ వీడి ప్రాబ్లమ్స్ వేరు అన్నమాట. ఈ ఐహిక విచారాలు అంటే డే టు డే అఫైర్స్ ఆ డే టు డే లైఫ్ ఇష్యూస్ వీటితోటి బాగ డౌన్ అయిపోయి ఆ ప్రభు యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆ ప్రభు వాక్యాన్ని ఆ లోతుగా ఆ అధ్యయనం చేసి ఆ వాక్యానికి తగినట్లుగా బ్రతకడం అనేది ఆ ఫ్రూట్ ఏమీ ఉండదన్నమాట. సో ఈ కేటగిరి ఆఫ్ పీపుల్ కూడా ఇప్పుడు చర్చెస్ లో మన ఇళ్ళల్లో కనిపించడాన్ని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో వాళ్ళు బిలీవర్స్ గానే ఉన్నట్లు ఉంటారు వాక్యం విన్నట్లుగానే ఉంటారు కానీ ఆ వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఈ ఇష్యూస్ రిలేటెడ్ టు మనీ గానీ ఈ మ్యారేజ్ రిలేషన్ షిప్స్ ఇలా డే టు డే అఫైర్స్ లో మనం చూసినప్పుడు గాస్పెల్ యొక్క ఫ్రూట్ వాళ్ళలో ఏమి కనిపించకుండా ఉంటారన్నమాట. సో అలా ఆ పాత్ లో వాళ్ళు వెళ్ళిపోయి చాలా మంది ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు లాగా వాళ్ళు ఏ ఎదుగుబొదుగు లేకుండా ఏ ఫలాలు లేకుండా ఉంటారన్నమాట. సో ఇక్కడ ఎదుగుదల అన్నది ఫలానికి ముడిపెట్టి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఎదగడం అంటే పచ్చగా కనిపించినంత మాత్రాన ఎదిగినట్లు కాదు. ఆ ఈ మనం ఒకటో కీర్తన చదువుతాం కదా ఆ నీతియుర నాతబడిన ఆ ఆ వాడు ధన్యుడు లేదా వాక్యానికి రెస్పాండ్ అయ్యేవాడు ఎట్లా ఉంటాడంటే ఆకు వాడక తన కాలం ముందు ఫలిమిచ్చు చెట్టు వలె ఉంటాడు.
[31:26]సో ఆ ఆ ఫలాలు లేకుండా ఉండే చెట్టు ప్రయోజనం లేదు. సో అలాగే గాస్పెల్ ని వింటూ వెళ్ళడం ఆ గాస్పెల్ ని విన్నట్లుగా ఆ ఉండటం కాదు గానీ దాన్ని గ్రహించి దాన్ని అనుసరించి జీవించేవాడు. దాని ఫ్రూట్ ఆ ఎవ్రీడే లైఫ్ లో కనిపించడం ఆ కింగ్డమ్ సిటిజన్స్ గా కింగ్డమ్ వాల్యూస్ తోటి బ్రతికినప్పుడు మాత్రమే ఆ వాక్యాన్ని అంగీకరించినట్లు ఆ దేవుడు ఆహ్వానిస్తున్నటువంటి కింగ్డమ్ లోనికి వచ్చినట్టు అని మనం చూస్తాం. సో ఆ మంచి నెలన సో ఇక 23 వ వచనంలో మంచి నెలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించు వాడు. సో వింటున్నాడు వినదాన్ని గ్రహించి అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతులుగాను ఒకడు 60 అంతులుగాను ఒకడు 30 అంతులుగాను ఫలించును అన్నాడు. సో మళ్ళీ ఈ వాక్యాన్ని విన్నది గ్రహించే వాళ్ళలో కూడా ఆ కొద్దిమంది ఆసక్తి తోటి నూరు అంతులు ఫలిస్తున్నారు. 60 అంతులు ఫలిస్తున్నారు 30 అంతులుగా ఫలిస్తున్నారు అసలు ఫలిస్తే చాల్లే ఎంతో కొంత అన్నట్లుగా ఉన్నారు కానీ కొద్దిమంది వాళ్ళ ప్రోగ్రెస్ వాళ్ళ ఫ్రూట్ ఫుల్ నెస్ బెటర్ గా ఉన్నట్లుగా మనం ఆ గమనించగలం. సో ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి మనం మన ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి వాళ్ళు గాని ఎలాంటి ఆ కేటగిరీలో ఉన్నారు త్రోవ పక్కన పడ్డట్లు ఉన్నారా రాతి నేలని పడ్డట్లు ఉన్నారా ముళ్ళ పొదల్లో పడ్డట్లు ఉన్నారా లేదా మంచి నేలను పడ్డ విత్తనాలు లాగా ఉన్నారా సో హౌ రెసెప్టివ్ ఆర్ ఆర్ పీపుల్ టు ద గాస్పెల్ ఓకే నేను ఎట్లా ఉన్నాను సో నేను ఆ ఐహిక విచారాలు వస్తే నేను ఎట్లా ఉన్నాను లేతే ఏదైనా శ్రమ వస్తే నేను ఎలా ఉన్నాను లేకపోతే అసలు వాక్యం రూట్ అవ్వడానికి అవకాశం నాలో దాన్ని ఫ్రూట్ కనిపించడానికి ఏమైనా అవకాశం ఉందా
[34:04]అనే దాన్ని మనం ఆ వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి.
[34:27]ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఇమ్మీడియట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు. వాక్యం వాళ్ళలో వేరు తన్ని ఫలిచ్చేటటువంటి సూచనలు మనకి కనిపిస్తా ఉన్నాయా లేదా అనే దాన్ని మనం గమనించాలి. తర్వాత చర్చ్ లో ఫెలోషిప్స్ లో మనం గమనించాలి ఆ దేవుని యొక్క ఆ కింగ్డమ్ మెసేజ్ కి పీపుల్ ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నారు అనే దాన్ని మనం గమనించాలి. అందరూ ఒకేసారి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. కొద్దిమంది ప్రోగ్రెసివ్ గా ప్రభువు దగ్గర రావడానికి అవకాశం ఉంది. కొద్దిమంది బహుశా రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. కొద్దిమంది కొన్నాళ్లు వచ్చి తర్వాత వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో ఇలా వేరియస్ రెస్పాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనము కంపాషినేట్ గా మనకి దేవుడు ఇచ్చిన అవకాశం చొప్పున మన జీవితాన్ని కాపాడుకుంటూ మన ఫలాన్ని కాపాడుకుంటూ ఫలబరితంగా మనం ఉంటూ ఇతరులు కూడా ఆ ఆ కింగ్డమ్ లో ఆ కింగ్డమ్ సిటిజన్స్ గా బ్రతకడానికి మనం ఆ ప్రయత్నం చేద్దాం. అనేక మంది నా కింగ్డమ్ లోనికి రావడానికి మనం ఆహ్వానిద్దాం. సో ఆ చింతనతో ఈ ఆ సీజన్ ని గడిపితే బాగుంటది అని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు హావ్ ఏ గ్రేట్ డే.



