[0:00]తారణం సార్! అన్యాయం సార్! ఆ ముసలాన్ని మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది సార్? తడి గుడ్డతో గొంతు కోయడం అంటే ఇది కాక ఇంకేంటి సార్? సార్! మీకేం అనిపించడం లేదా? మీకు మనస్సాక్షి లేదా? కాపాడురా చంపేసేవాళ్ళు లేకపోతే ఎదరు 50 లక్షలు ఇప్పించా. ఈ యాంగిల్ ఒకటి ఉంది ఆలోచించవేంటి మూర్తి నువ్వు. ఆహా, మీరు చేసే ఏదో పనులకి ఒక రీసన్ కూడానా? కరెక్ట్ కాదు సార్, మీరు తప్పు చేస్తున్నారు సార్! ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక లుచ్చా గాడికి వాల్తేర్ వాసగాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్న పంటి నుంచి చూస్తున్నాను వాడు పరమ దుర్మార్గుడు. కదా? చూస్తున్నావు గాడిని. నీకు తెలుసుగా వాడు దుర్మార్గుడని, నువ్వు వాడు ఇక్కడే ఉంటున్నారుగా పాతికేళ్ల నుంచి. మరి నువ్వు చంపేయొచ్చుగా ఆయన్ని. ఇదిగో గన్ను, తీసుకెళ్లి కాల్చేయ్. మహా అయితే ఏం చేస్తారు ఊరి తీస్తారా? చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి. లేకపోతే అన్నీ మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటు ఉండు లేదా ఇటు ఉండు. నీలాగ మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. నీతి, నిజాయితీ, దేశం, దేశభక్తి సుల్లాపో. ఆ బ్యాగ్ లో 500 కట్లు, 1000 కట్లు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టడం నేర్చుకో. థూ అది అక్రమ సుమ్ము నేను ముట్టుకోను. ఇదిగో, ఇదిగో ఇది నా దగ్గర నోటు, ఇది నీ దగ్గర నోటు. ఇది నీతి ఇది అవినీతి. ఇదిగో కడిగించు. బాగా చెప్పు నీ నోటెదో నా నోటెదో చెప్పు. చెప్పు మూర్తి. నీ నోట్లో ఉన్న నిజాయితీ ఈ నోట్లో లేదు మూర్తి. అరవడం కాదు. డేషన్లో జరిగే ప్రతి అవినీతికి మొదటి సాక్షి. పెట్టారు కదా బొమ్మ, బొమ్మ తీసుకోచ్చి పెట్టారు కదా దీనిమీద. పాపం ఈయన ముందుగా జరిగేది మొత్తం. ఇదిగో పెట్టుకో, పెట్టుకొని ఆ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళు. నాకు వద్దు.
[2:00]సరే నువ్వు నా బ్యాంక్ వి నేను నీ దగ్గర దాస్తున్నాను, దాయ్. రేయ్! ఎప్పటికి ఇప్పుడు ఏ సునామియో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది. నువ్వు చచ్చిపోతే బాగుంటది. వెళ్ళరా. పిలవ్ ఏ సునామిని పిలుస్తావ్ పిలవ్. పిలవ్. నువ్వు ఏ దేవుడిని మొక్కుతావో మొక్కు, రాత్రంతా నీ అమ్మ ఇక్కడ కూర్చుని ఉంటారా రమ్మను. రమ్మంటున్నా సునామిని. పట్టుకెళ్తే పట్టుకెళ్ళమంటున్నాను. అది నా కోసం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు నేను, వాల్తేర్ వాసగాడు, ముసలోడు, వాడి మనవరాళ్ళు అందరం పోతాం. దానికి నీ లాగా నా లాగా కన్ఫ్యూజన్స్ లేవు క్లారిటీ ఎక్కువ, వచ్చుద్ది, మరితెట్టుద్ది, లాక్కెళ్ళిపోద్దీ. సునామి అంట సునామి. ఇక్కడే కూర్చుంటారా రమ్మను.
[2:44]రాదే. నా వల్లే ఏదో రేపులు మర్డర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావ్. ఎందుకు వస్తారురా డిపార్ట్మెంట్ లోకి ఊరికే సోదిగాళ్ళు.
[3:00]నాన్న.
[3:04]ఈరోజు లాస్ట్ డే నాన్న. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనీయరు. కాలేజీలో నుంచి తీసేస్తారు నాన్న.
[3:20]ఏదైనా అవసరం పడితే ఆ డబ్బు వాడుకో నేను ఏమి అనుకోను. ఎంత కట్టాలమ్మా? 40,000 నాన్న. అంత డబ్బు మీ నాన్న దగ్గర లేదమ్మా. వాళ్ళు తీసేసేదానికెందుకు నువ్వే కాలేజీ మానేయ్. నువ్వే కాలేజీ మానేయ్. అందరి పోలీసు కుటుంబాలు బానే ఉన్నాయి మన బతుకే ఇలా ఏడ్చింది. కర్మ తల్లి కర్మ కూతురిని చదివించుకోలేని తండ్రి కడుపున పుట్టావు. నీలాగ మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి.
[3:54]ఎంత వాగుడు వాగాను మూర్తి అబ్బబ్బబ్బబ్బబ్బా. అందరికీ ఈగో ఉంటది మూర్తి, నా ఒక్కడికి ఎందుకు వైఫై లాగా? నా ఒక్కడికి ఎందుకు ఈ నోటి దూలంటా? మా కుక్కలు క్రాసింగ్ కి వచ్చాయి మీరు అరేంజ్ చేస్తారా? ఇక్కడ మేము వచ్చి చాలా కాలం అయింది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కుక్కలు క్రాసింగ్ కావాలంటే డీసెంట్ గా అడుగుతారు అదే మేము అడిగితేనేమో కుక్కలలా చూస్తారు.



