[0:00]It is date rape drug. It is Rohypnol. Rohypnol it came from a word Rufid.
[0:06]It came from a word Rufid. Rufid అంటే cheat చేసి without their consent something నేను చేయడం that is called Rufid.
[0:13]ఎక్సాక్ట్లీ సో అందుకే దాని ఆ పేరు వచ్చింది. సో the drug వచ్చి flunitrazepam, it is normal benzodiazepine.
[0:21]అప్పుడు surgeons anesthesia కి వాడే వాళ్ళు.
[0:24]అది ఏంటంటే colorless, odorless, tasteless. Taste కూడా? ఇంత చిన్న పిల్ వస్తుంది. Spike drinks అంటారు కదా అంటే దాన్ని ఏదో ఒక డ్రింక్ లో అది మీరు ఫాంటాలో వేయండి దేంట్లో అయినా.
[0:36]దాంట్లో అది వేసారంటే అసలు వేసినట్టు కూడా తెలియదు.
[0:39]అండ్ వేసిన 30 minutes కి you become completely unconscious. You don't know what is happening.
[0:46]మీ body కదలదు కొద్దిగా తెలిసినా మీరు అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు.
[0:50]అండ్ your memory is not registered. పొద్దున్న లేవగానే నైట్ ఏం జరిగిందో complete blackout.
[0:57]Oh! సో దాన్ని అందుకే దాన్ని date rape drug అంటారు. అక్కర డ్రగ్స్ మల్టిపుల్ వచ్చాయండి, that's why people young youth should be very careful.



