Thumbnail for Upma bonda | ETV Abhiruchi by ETV Abhiruchi

Upma bonda | ETV Abhiruchi

ETV Abhiruchi

41s89 words~1 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Pull quotes
[0:00]ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి.
[0:00]ఆ తర్వాత ఈ ఉండల్ని మినప్పిండి, బియ్యప్పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉప్మా బోండా రెడీ.
Use this transcript
Related transcript hubs

[0:00]ఉప్మా బోండా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసుకొని ఉప్పు కూడా వేసి కలుపుకొని నీళ్లు ఉడకొచ్చిన తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకొని ఉప్మాల తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. తర్వాత ఉప్మా చల్లారినాక చిన్న చిన్న ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉండల్ని మినప్పిండి, బియ్యప్పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉప్మా బోండా రెడీ.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript