[0:00]ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్య చంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పని చేయవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతి పుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. ఈ లోకాలు, ఈ లోకేశ్వరులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహా ప్రళయంలో పడిపోతే నీతితో నిండిపోతే కటిక చీకటి ఆవరిస్తే సూర్య చంద్రుల యొక్క గమనం ఆగిపోతే ఈ కటిక చీకటి ఆవల ఒక్కటి వెలిగిపోతుండు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనది ఉన్నదే అది పరమేశ్వర స్వరూపం.

Lord Shiva Greatness | Chaganti Garu Speeches on Shiva | Insight of Dharma
Insight Of Dharma
36s73 words~1 min read
YouTube auto captions
Transcript source
YouTube auto captions
This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.
Pull quotes
[0:00]ఈ లోకాలు, ఈ లోకేశ్వరులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహా ప్రళయంలో పడిపోతే నీతితో నిండిపోతే కటిక చీకటి ఆవరిస్తే సూర్య చంద్రుల యొక్క గమనం ఆగిపోతే ఈ కటిక చీకటి ఆవల ఒక్కటి వెలిగిపోతుండు.
Use this transcript
Related transcript hubs
Watch on YouTube
Share
MORE TRANSCRIPTS


