Thumbnail for సున్ని పిండి తయారీ విధానం పిల్లలు & పెద్దవాళ్ళు వాడేలా Sunni Pindi / Bathing Powder For Glowing Skin by Rajeswari Vlogs

సున్ని పిండి తయారీ విధానం పిల్లలు & పెద్దవాళ్ళు వాడేలా Sunni Pindi / Bathing Powder For Glowing Skin

Rajeswari Vlogs

5m 31s624 words~4 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:04]Section 1

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్ లో ఈరోజు మనకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఉపయోగపడ...

[1:10]Section 2

ఈ కప్పు వచ్చి 300 గ్రామ్స్ ఉంటుందండి. అన్ని 300 గ్రామ్స్, 300 గ్రామ్స్ తీసుకోండి. అయితే నేను ఇక్కడ మెంతులు చూపిస్తున్నాను. ఈ మెంతులు వచ్చ...

[1:47]Section 3

గ్రీన్ పెసరపప్పు వాడుకోండి. దొరకకపోతే మామూలుగా ఎల్లో గా ఉండే పెసరపప్పు అయినా పొట్టు లేని పప్పు అయినా వాడుకోవచ్చు. ఈ ఐదు రకాలు తీసుకొని అల...

[2:44]Section 4

ఒకేసారి మొత్తం వేసి ఫ్రై చేస్తే సరిగా వేగవు, లైట్ గా వేడెక్కవు అని చెప్పి కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేశాను, అంటే వేడి చేశాను. ఇట్లా కొంచె...

[4:03]Section 5

ఇప్పుడు చల్లారిన పప్పులన్నిటిని ఇట్లా మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం గరుకుగా ఉంది అనుకోండి ఎక్కువగా గరుకుగా ఉందంటే...

[5:10]Section 6

కొంచెం ఇట్లా మీ దగ్గర మొటిమలు అవి మీకు సారీ ఫ్రెండ్స్ మీకు మొటిమలు అవి ఎక్కువ ఉంటే పింపుల్స్ కొంచెం వేప పొడి కూడా కలుపుకోవచ్చు ఇందులో. అం...

Pull quotes
[0:04]వదినమ్మ ఛానల్ లో ఈరోజు మనకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఉపయోగపడే సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి.
[0:04]మీకు మంచి గ్లో ఇవ్వటానికి స్కిన్ మంచి మాయిశ్చరైజింగ్ గా ఉండటానికి అలాగే ఈ చలికాలంలోనే కాదండి.
[0:27]సోప్ ని వాడకుండా ఈ చలికాలంలో ఈ పిండిని మీరు యూస్ చేసుకున్నారంటే స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది.
[1:47]దొరకకపోతే మామూలుగా ఎల్లో గా ఉండే పెసరపప్పు అయినా పొట్టు లేని పప్పు అయినా వాడుకోవచ్చు.
Use this transcript
Related transcript hubs

[0:04]హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్ లో ఈరోజు మనకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఉపయోగపడే సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బాతీ పౌడర్ వచ్చేసి చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. మీకు మంచి గ్లో ఇవ్వటానికి స్కిన్ మంచి మాయిశ్చరైజింగ్ గా ఉండటానికి అలాగే ఈ చలికాలంలోనే కాదండి.

[0:27]ఎవ్రీ సీజన్ లోనూ మనం వాడుకోవచ్చు. సోప్ ని వాడకుండా ఈ చలికాలంలో ఈ పిండిని మీరు యూస్ చేసుకున్నారంటే స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. మనకి వైట్ నెస్ కి కూడా మనకి వైట్ గా అవ్వటానికి ఉపయోగపడుతుంది అండి. అంటే నిర్జీవంగా లేకుండా స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. దానికి కావలసింది ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు ఎర్ర కందిపప్పు అండి. ఈ ఎర్ర కందిపప్పు వచ్చి అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. మన స్కిన్ కి బాగా పనిచేస్తుందండి రెడ్ కందిపప్పు. అలాగే ఒక కప్పు బియ్యము. ఈ బియ్యము మనము రేషన్ బియ్యం వాడుకోకూడదు. మనం ఏదైతే అన్నానికి వండుకుంటామో ఆ బియ్యాన్ని వాడితే మంచి బియ్యం వాడితే బెటర్.

[1:10]ఈ కప్పు వచ్చి 300 గ్రామ్స్ ఉంటుందండి. అన్ని 300 గ్రామ్స్, 300 గ్రామ్స్ తీసుకోండి. అయితే నేను ఇక్కడ మెంతులు చూపిస్తున్నాను. ఈ మెంతులు వచ్చి 200 గ్రామ్స్ వాడితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇది మంచి సాఫ్ట్నెస్ ఇస్తుందండి స్కిన్. మంచి గ్లో గా కూడా వస్తుంది. మెంతులు కంపల్సరీగా వాడుకోండి. మనకి మొటిమలు అలాంటివి కూడా తగ్గిస్తుందండి.

[1:34]మీ స్కిన్ చిన్నపిల్లల లాగా అయిపోతుంది అంటే చాలా స్మూత్ గా మంచిగా తయారవుతుంది. మీరు వారానికి రెండు సార్లు వాడుకోండి. చిన్న పిల్లలకి రెగ్యులర్ గా కూడా వాడుకోవచ్చండి. అలాగే పెసరపప్పు.

[1:47]గ్రీన్ పెసరపప్పు వాడుకోండి. దొరకకపోతే మామూలుగా ఎల్లో గా ఉండే పెసరపప్పు అయినా పొట్టు లేని పప్పు అయినా వాడుకోవచ్చు. ఈ ఐదు రకాలు తీసుకొని అలాగే గులాబీ పూరెక్కలండి. ఎండినవి తీసుకోండి, డ్రై గా ఉండేవి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ గా ఉన్నాయి అయితే వీటిని ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తాను. ఇది కూడా ఒక కప్పు దాకా వాడుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి రెండు గులాబీ పూరెక్కల్ని వేస్తున్నాను.

[2:12]ఇవన్నీ తీసేసుకొని మనము ఇప్పుడు మాకు ఎండ లేదండి. మామూలుగా ఎండ ఉంటే బాగా ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఎండ లేమి బాగా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కాబట్టి ప్రజెంట్ మంచి రైన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా స్టవ్ మీద వేడి చేస్తున్నాను. ఎక్కువగా వేయొద్దు. జస్ట్ వేడైతే సరిపోతుంది. మనము మిక్సీకి పట్టుకుంటున్నాం కదా దాని కోసం మంచిగా పొడి అవ్వటానికి గరుకు లేకుండా.

[2:44]ఒకేసారి మొత్తం వేసి ఫ్రై చేస్తే సరిగా వేగవు, లైట్ గా వేడెక్కవు అని చెప్పి కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేశాను, అంటే వేడి చేశాను. ఇట్లా కొంచెం లైట్ గా వేడి చేసుకుంటే సరిపోతుంది. మనకి చేతికి హీట్ తగులుతుంది పప్పులు మనం వేసిన ఇంగ్రిడియంట్స్ అనుకున్నప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గులాబీ రెక్కలు వేసేసేయండి. ఈ వేడికే మనకి స్టవ్ మీద ఉన్న వేడికే సరిపోతుందండి. బియ్యం పోసేటప్పుడు కందిపప్పు పక్కకు పడ్డాయి కొన్ని ఎర్ర కందిపప్పు మీరు కందిపప్పు పక్కకు పడకుండా నీట్ గా వేసుకోండి బాండిలో. ఇలా అన్నిటిని వీటిని చల్లారనివ్వండి లైట్ గా. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పు తోటి మీరు. ఇట్లా మంచిగా పసుపు కొమ్ముల్ని వేసి కొమ్ములు కొంచెం దంచుకోండి. మిక్సీకి వేస్తాం కాబట్టి అలాగే డైరెక్ట్ గా వేయకూడదు. కొంచెం చిన్న ముక్కలుగా దంచి వేయండి. ఒకవేళ పసుపు కొమ్ములు లేకపోతే మంచి పసుపు పొడి ఒక 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ లోపల వేసేసుకోండి. మళ్ళీ పసుపు ఎక్కువైతే బాగుండదండి. ఇది జెంట్స్ కూడా వాడుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి పసుపు కొమ్ములు.

[3:57]పసుపు కొమ్ములు ఒక 100 గ్రామ్స్ అయినా దాకా వేసుకోవచ్చండి.

[4:03]ఇప్పుడు చల్లారిన పప్పులన్నిటిని ఇట్లా మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం గరుకుగా ఉంది అనుకోండి ఎక్కువగా గరుకుగా ఉందంటే పిల్లలకి వాడలేం కదా, చిన్న పిల్లలకి వాడలేం కాబట్టి మీరు జల్లెడలో వేసి జల్లించుకోండి. పెద్దవాళ్లకైతే ఇట్లా డైరెక్ట్ గా వాడుకోవచ్చండి. ఇది మెత్తగా ఈ నేను చూపించిన విధంగా ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా గరుకుగా ఉంటే మన స్కిన్ అనేది కొంచెం రఫ్ గా అయిపోతుంది. మంట అనిపిస్తుంది కొంచెం అంతేనండి. ఇంకా మిగతా ఉన్న పప్పుల్ని కూడా వేసేసి మిక్సీలోకి వేసేసి మెత్తగా ఇట్లా చక్కగా పౌడర్ చేసుకోండి.

[4:42]ఇది చల్లారిన తర్వాత ఈ పౌడర్ చల్లారిన తర్వాత మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్ లోకి వేసేసుకొని రెండు మూడు నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. కొంచెం కొంచెంగా వేసుకుంటే మిక్సీకి వేసుకోండి. లేదంటే పిండి మిల్ల దగ్గరికి వెళ్లి ఆడించుకోవచ్చు. ఈ చక్కగా మీరు డైలీ కూడా వాడుకోవచ్చు. దీనిలో మీరు డైలీ చిన్న పిల్లలకి వాడేటప్పుడు కొంచెం పాలు వేయండి. అలాగే ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కూడా పాలు వేసి కలుపుకోవచ్చండి దీన్ని.

[5:10]కొంచెం ఇట్లా మీ దగ్గర మొటిమలు అవి మీకు సారీ ఫ్రెండ్స్ మీకు మొటిమలు అవి ఎక్కువ ఉంటే పింపుల్స్ కొంచెం వేప పొడి కూడా కలుపుకోవచ్చు ఇందులో. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్ నమస్తే.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript