Thumbnail for ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతా ప్రార్థన | Powerful Food Prayer in Telugu by బైబిల్ క్విజ్

ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతా ప్రార్థన | Powerful Food Prayer in Telugu

బైబిల్ క్విజ్

31s51 words~1 min read
Auto-Generated

[0:00]ఆహారం కోసం దేవునికి ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి నీ దయతో ఈ ఆహారాన్ని మాకు అందించావు నీ ఆశీర్వాదంతో మా జీవన ప్రయాణం కొనసాగుతోంది ఈ భోజనం మా శరీరానికి బలాన్ని మా ఆత్మకు శాంతిని అందించు గాక ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా నీ దయ ద్వారా సంపూర్ణత కలుగజేయుము నీ ప్రేమ కృప దయ ఎప్పుడూ మా కుటుంబంపై ఉండుగాక యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript