[0:00]హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ లో ఆర్సి డిఫరెన్షియేటర్ సర్క్యూట్స్ గురించి నేను మీకు సింపుల్ గా, నీట్ గా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఏదైతే మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సో మీకు ఎప్పుడైతే తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్ కి మ్యాటర్ అనేది అవసరం అవుతుందో. సో ఆ మ్యాటర్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఏదైతే నేను మీకు ఇప్పుడు తెలుగులో చెప్తున్నానో అదే మ్యాటర్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటుందన్నమాట. సో మీరు పాయింట్స్ ఏమైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి మా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఆర్సి డిఫరెన్షియేటర్ అనేది ఒక హై పాస్ ఆర్సి సర్క్యూట్ అన్నమాట అంటే ఒక కెపాసిటర్ అండ్ రెసిస్టర్ ఉంటుంది. ఇది ఏంటంటే స్ట్రాంగ్లీ ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది కదా క్విక్ చేంజెస్ కి రెస్పాండ్ అవుతుంది అన్నమాట. ఆన్ ఆర్సి డిఫరెన్షియేటర్ ఇస్ జస్ట్ ఏ హైపాస్ ఆర్సి సర్క్యూట్ ఏ కెపాసిటర్ అండ్ రెసిస్టర్ దట్ రెస్పాండ్ స్ట్రాంగ్లీ టు క్విక్ చేంజెస్ ఇన్ ది ఇన్పుట్ సిగ్నల్. సో లో ఫ్రీక్వెన్సీస్ లో ఏంటంటే అంటే స్లో చేంజెస్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది ఆల్మోస్ట్ జీరో ఉంటుందన్నమాట. సో హై ఫ్రీక్వెన్సీస్ లో ఏంటంటే ఫాస్ట్ చేంజెస్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది లార్జర్ గా ఉంటుంది. సో ఈ సర్క్యూట్ అనేది ఒక డిఫరెన్షియేటర్ లాగా వర్క్ అవ్వాలంటే ఆర్సి టైం కాన్స్టెంట్ ట్ = ఆర్సి అనేది ఖచ్చితంగా టైం పీరియడ్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ కి స్మాలర్ గా ఉండాలన్నమాట. సో కెపాసిటర్ అనేది ఏమవుతుందంటే ఇన్పుట్ సిగ్నల్ చేంజెస్ కి ఫాస్ట్ గా చార్జ్ ఇంకా డిస్చార్జ్ అయితే ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది మనకు అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అది సేమ్ ఒక స్లోప్ లాగా ఉంటుంది ఆఫ్ ది ఇన్పుట్ వేవ్ ఫామ్ సో ఇఫ్ ది కెపాసిటర్ చార్జెస్ అండ్ డిస్చార్జెస్ మచ్ ఫాస్టర్ దన్ ది ఇన్పుట్ సిగ్నల్ చేంజెస్. ద సర్క్యూట్ ప్రొడ్యూసెస్ ఆన్ అవుట్పుట్ దట్ లుక్స్ లైక్ ఏ స్లోప్ ఆఫ్ ది ఇన్పుట్ వేవ్ ఫామ్. సో ట్ ఇస్ మనకి ఏంటంటే లెస్ దన్ టైం పీరియడ్ సో సర్క్యూట్ అనేది క్విక్ గా రియాక్ట్ అవుతుంది ఇంకా ఒక డిఫరెన్షియేటర్ లాగా వర్క్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఈ సర్క్యూట్ లో ఏంటంటే మనకి ఒక కెపాసిటర్ అనేది సిరీస్ లో కనెక్ట్ చేసిందన్నమాట విత్ ఇన్పుట్ ఇంకా రెసిస్టర్ అనేది మనము గ్రౌండ్ కి కనెక్ట్ చేశాం. సో అవుట్పుట్ అనేది మనము అక్రాస్ ది రెసిస్టర్ తీసుకుంటామన్నమాట సో ఇన్పుట్ సిగ్నల్ అనేది ఫస్ట్ ఏమవుతుందంటే కెపాసిటర్ నుంచి పాస్ అవుతుంది. సో కెపాసిటర్ ఏంటంటే ఫాస్ట్ చేంజెస్ ని అలో చేస్తుందన్నమాట ఇంకా స్లో చేంజెస్ ని బ్లాక్ చేస్తుంది. సో ఈ కెపాసిటర్ అలోస్ ఫాస్ట్ చేంజెస్ టు పాస్ ఈజీలీ బట్ బ్లాక్స్ స్లో చేంజెస్. సో ఏంటంటే స్లో చేంజెస్ అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నమాట కెపాసిటర్ బ్లాక్ చేస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ చేంజింగ్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సో కెపాసిటర్ అనేది క్విక్ గా పాస్ అవుతుంది అవుట్పుట్ అనేది లార్జ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్లీ వాట్ డిఫరెన్షియేషన్ మీన్స్ రెస్పాండింగ్ స్ట్రాంగ్లీ టు హౌ ఫాస్ట్ ద ఇన్పుట్ చేంజెస్. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇన్పుట్ కి ఇన్పుట్ చేంజెస్ కి ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ విఐ అనేది మనకి షేర్డ్ బిట్వీన్ ద మనకి వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్. సో స్టూడెంట్స్ మనం ఇక్కడ కెవిఎల్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ ది వోల్టేజెస్ అక్రాస్ ఆర్ అండ్ సి ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్. సో అప్పుడు ఏమవుతుంది విఐ = విఆర్ ప్లస్ విసి సో ఇక్కడ ఏంటంటే విఆర్ = ఐఆర్ అండ్ విసి = వన్ బై సి ఇంటిగ్రల్ ఆఫ్ ఐడిటి. సో డిఫరెన్షియేషన్ యాక్షన్ కి ఏంటంటే ఇక్కడ రెసిస్టర్ వోల్టేజ్ అనేది మనకి చానా స్మాల్ గా ఉంటుందన్నమాట కెపాసిటర్ వోల్టేజ్ తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఐఆర్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాం ఐఆర్ ఈక్వల్ టు జీరో అవుతుంది.
[3:39]సో అప్పుడు ఏమవుతుందంటే విఐ = వన్ బై సి ఇంటిగ్రల్ ఆఫ్ ఐడిటి సో ఇదేంటి వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ప్లస్ ఐఆర్ అంటే ఏంటి ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో ఇందులో మనము ఐఆర్ అనేది జీరో తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ రెసిస్టర్ వోల్టేజ్ అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట కెపాసిటర్ వోల్టేజ్ తో కంపేర్ చేస్తే సో ఐఆర్ = జీరో. సో కరెంట్ త్రూ ది రెసిస్టర్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి వి నాట్ = ఐఆర్ అన్నమాట. సో ఐ = వి అవుట్పుట్ వోల్టేజ్ బై ఆర్ సో మనకు వోల్టేజ్ = కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ తెలుసు సో కరెంట్ = మనము అవుట్పుట్ వోల్టేజ్ బై ఆర్ తీసుకుంటాం. సో ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ తీసుకెళ్లి అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట అప్పుడు ఏమవుతుంది ఇన్పుట్ వోల్టేజ్ = వన్ బై సి ఇంటిగ్రల్ ఆఫ్ వి నాట్ అదే అవుట్పుట్ వోల్టేజ్ బై ఆర్ ఇంటూ డిటి అన్నమాట.
[4:35]సో ఇక్కడ ట్ ఏంటి ఇక్కడ టైం కాన్స్టెంట్ అన్నమాట ట్ = ఆర్సి ఆల్రెడీ నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను. సో ఈ ఆర్సి ప్లేస్ లో మనం ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట సో మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు బోత్ సైడ్స్ మనం డిఫరెన్షియేషన్ చేస్తాం అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎట్ లాస్ట్ డి విఐ బై డిటి = అవుట్పుట్ వోల్టేజ్ బై ట్ అన్నమాట. సో ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డి బై డిటి ఇన్పుట్ వోల్టేజ్ = డి బై డిటి ఆఫ్ వన్ బై ట్ ఇంటిగ్రల్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ డిటి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమొస్తుంది డి ఇన్పుట్ వోల్టేజ్ బై డిటి = వన్ బై ట్ ఆఫ్ డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ బై డిటి. సో ఎట్ లాస్ట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ వి అవుట్పుట్ వోల్టేజ్ డిటి = ఆ అవుట్పుట్ వోల్టేజ్ అన్నమాట. సో ఇది ఎలా అంటే మనకి ఒక ఫార్ములా ఉంది డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి డిటి = ఎఫ్ ఆఫ్ టి నే అవుతుంది. సో ఇంటిగ్రల్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ అవ్వదన్నమాట సో రిజల్ట్ ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో మీకు అర్థమైంది కదా ఇక్కడ డి ఇన్పుట్ వోల్టేజ్ బై డిటి = అవుట్పుట్ వోల్టేజ్ బై ట్ వస్తుంది. సో స్టూడెంట్స్ రీ అరేంజ్ చేశాక అవుట్పుట్ వోల్టేజ్ = ట్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ డి విఐ బై డిటి అన్నమాట. సో సిన్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ బై డిటి. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఎట్ విచ్ ద ఇన్పుట్ చేంజెస్ మనకి వచ్చేసింది కదా. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఎట్ విచ్ ద ఇన్పుట్ చేంజెస్. సో ఇక్కడ మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సి హైపాస్ ఫిల్టర్ కనిపిస్తుందా ఇక్కడ సో గెయిన్ ఇన్ డెసిబల్ లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ అంటే మనకి డిఫరెన్షియేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ డయాగ్రామ్ లో మెన్షన్ అయిందన్నమాట. సో లో ఫ్రీక్వెన్సీ లో ఏంటంటే అవుట్పుట్ అనేది నియర్ జీరో ఉంటుందన్నమాట సో హై ఫ్రీక్వెన్సీ లో ఏంటంటే అవుట్పుట్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇది ఎలా అయితే మనకి హైపాస్ ఫిల్టర్ బిహేవ్ చేస్తుంది. సో ఈ రీజియన్ లో ఏంటంటే జస్ట్ అబౌట్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి త్రీ డెసిబల్ పాయింట్ దగ్గర సర్క్యూట్ అనేది ఒక డిఫరెన్షియేటర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం సైన్ వేవ్ అనేది సర్క్యూట్ కి ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది క్వశ్చన్ వే వస్తుంది. సో ఎప్పుడైతే మనం స్క్వేర్ వేవ్ అనేది ఆర్సి డిఫరెన్షియేటర్ కి ఇస్తామో స్క్వేర్ వేవ్ అనేది సడన్ జెమ్స్ అనేవి ఉంటాయన్నమాట ఫ్రమ్ లో టు హై అండ్ ఫ్రమ్ హై టు లో. సో డిఫరెన్షియేటర్ అవుట్పుట్ అనేది స్పైక్ అవుతుందన్నమాట ఎప్పుడైతే సడన్ చేంజెస్ అనేవి వచ్చినప్పుడు డిఫరెన్షియేటర్ ఒక అవుట్పుట్ అనేది స్పైక్ అవుతుందన్నమాట.
[7:22]సో ఇక్కడ ఆర్సి హైపాస్ ఫిల్టర్ సర్క్యూట్ రెస్పాన్సెస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో మనకి ఆర్సి హైపాస్ సర్క్యూట్ యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ డయాగ్రామ్ లో ఉంది చూడండి. సో షేప్ ఆఫ్ ది స్పైక్ అనేది మనకి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో లో ఫ్రీక్వెన్సీస్ లో మనకి ఇలా ఉంటుంది మీడియం ఫ్రీక్వెన్సీ ఇంకా హై ఫ్రీక్వెన్సీస్ లో ఇలా ఉంటుందన్నమాట రెస్పాన్స్. సో స్టూడెంట్స్ అక్కడ ఉన్న మేటర్ కూడా చదవండి అండ్ అర్థం చేసుకోండి కచ్చితంగా మీకు అర్థమవుతుంది ఆ మేటర్ అనేది ఒకసారి నా ఎక్స్ప్లనేషన్ కూడా వినండి. సో స్టూడెంట్స్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే అండ్ నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ.



