Thumbnail for మీకు అండగా మేం ఉంటాం ..క్షణికావేశం వద్దు | Minister Sridhar Babu Request To RTC Employees | ABN by ABN Telugu

మీకు అండగా మేం ఉంటాం ..క్షణికావేశం వద్దు | Minister Sridhar Babu Request To RTC Employees | ABN

ABN Telugu

4m 55s303 words~2 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:00]Section 1

కార్యక్రమానికి సంబంధించి మొదటిగా చర్చించడం జరిగింది.

[0:08]Section 2

ప్రభుత్వం తరపున వారికి మేము అపీల్ చేస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తా ఉన్నాం. సమస్...

[0:46]Section 3

ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.

[0:55]Section 4

మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి అందరికీ లాభాలు జరగాలని ఒక ఆ...

[1:30]Section 5

మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకుండి. క్షణికి ఆవేశంతో కొత్త సమస్యలు వస్తా ఉంటాయి. అ...

[3:24]Section 6

క్షణికి ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకుండి. తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు. మా ప్రభుత్వానికి కూడా మ...

Pull quotes
[0:08]కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తా ఉన్నాం.
[0:08]ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తా ఉన్నాం.ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం.
[0:55]మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజా పాలన మీ ప్రభుత్వం ఇది.
[1:30]అప్పుడప్పుడు కొన్ని ప్రేరాపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
Use this transcript
Related transcript hubs

[0:00]కార్యక్రమానికి సంబంధించి మొదటిగా చర్చించడం జరిగింది.

[0:08]ప్రభుత్వం తరపున వారికి మేము అపీల్ చేస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తా ఉన్నాం.ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం.

[0:46]ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.

[0:55]మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజా పాలన మీ ప్రభుత్వం ఇది.

[1:30]మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకుండి. క్షణికి ఆవేశంతో కొత్త సమస్యలు వస్తా ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరాపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం చిత్త సిద్ధితో మీ సమస్యలను పరిష్కారం చేయడానికి దృష్టి సారించి మరి వెంటనే చర్చలకు ముందుకు రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా మేము కోరుతా ఉన్నా నివ్వరంగా ఉండండి. సమస్యల పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్ళే ఒక కార్యాచరణ తీసుకుంటాం. కార్మిక సోదరులకు సంబంధించిన వారి నాయకులతోను కూడా ఇప్పటివరకే సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు గానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారుల బృందంతో చర్చలు మొదటగా జరపడం జరిగింది. రేపు కూడా మా కార్మికుల మిత్రులతో తప్పకుండా డెప్యూటీ సీఎం గారు వారి అధ్వర్యంలో వారిని కూడా అందర్ని కూడా పిలిచి మాట్లాడతాం. మీరందరూ కూడా మీ సమస్యలను మరొకసారి దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం ముందటి ఉంటది. మీ అందరి విజ్ఞప్తి చేయడానికి మేమందరం కూడా వచ్చాం.

[3:24]క్షణికి ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకుండి. తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు. మా ప్రభుత్వానికి కూడా మీరందరూ కావాల్సిన వాళ్ళు. దానికి తోడు మీ కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండే మీరందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మరి నర్సంపేటలో జరిగిన లేకుంటే ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం చేసిన వీటన్నిటి విషయంలో ఇలాంటి సందర్భాలు రాకూడదని మా ప్రయత్నం. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో కూడా క్యాబినెట్కు సంబంధించిన ఎజెండా మొదలుపెట్టకుండనే మొదటగానే ఈ ఎజెండాను సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. చర్చలకు పిలవాలని పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంకల్పించడం జరిగింది గనుక మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలని మా కార్మిక సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. పత్రిక మిత్రులకు నమస్కారం. ఈనాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript