Thumbnail for Andhari Kosam Bahujana Jhanda Full Song 2021 | Patammathone Rambabu | DRK Studios | Jai Bheem by DRK Studios

Andhari Kosam Bahujana Jhanda Full Song 2021 | Patammathone Rambabu | DRK Studios | Jai Bheem

DRK Studios

4m 53s328 words~2 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:18]Section 1

అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువానే ప్రజల దండును కట్టి...

[1:07]Section 2

సిర్రా చిటికే అందుకున్న చీకటి వాడెల్లో, జబ్బకు జండను కట్టి బహుజన దండోరెయ్యలో మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో, నింగికి రాకెట్టు పం...

[2:19]Section 3

బండను రెండుగా చీల్చే నా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచను బద్దలు కొట్టాలో. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో, ఏటికి ఎ...

[3:30]Section 4

రంగులు అద్ది బట్ట నేసే చేనేతల రాతుల్లో, అగ్గిపెట్ట చీరల్లిన చేతులు చరిత్రలు రాయాలో. ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల చెమటల్లో, దిన దిన గండపు బత...

Pull quotes
[0:18]పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే.
[1:07]సిర్రా చిటికే అందుకున్న చీకటి వాడెల్లో, జబ్బకు జండను కట్టి బహుజన దండోరెయ్యలో మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో, నింగికి రాకెట్టు పంపించే రోజులు రావాలి.
[2:19]బండను రెండుగా చీల్చే నా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచను బద్దలు కొట్టాలో.
[2:19]పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే.
Use this transcript
Related transcript hubs

[0:18]అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువానే ప్రజల దండును కట్టి ఉద్యమ కాగడనెత్తాలి. నింగిలో అమర దలిసి నీలి వందనమంటూ, చరితను రాసిన గొప్ప మహానీయుల కలలేగంటు. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే.

[1:07]సిర్రా చిటికే అందుకున్న చీకటి వాడెల్లో, జబ్బకు జండను కట్టి బహుజన దండోరెయ్యలో మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో, నింగికి రాకెట్టు పంపించే రోజులు రావాలి. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాల్లో బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలో. వేలా మందలు కాసే నా గొల్ల కురుమల గడపల్లో, గోసలు తీరాలంటే బహుజన జండను మొయ్యలో. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే. బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే.

[2:19]బండను రెండుగా చీల్చే నా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచను బద్దలు కొట్టాలో. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో, ఏటికి ఎదురీదే ఉద్యమ న వై సాగాలో. మూట పుల్ల బట్టి కదిలే సంచారా జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టే పైన అధికారం రావలో. కమ్మరి కుమ్మరి శాఖలే మంగళి సర్వజనులల్లో, చట్టాల మలుకాడ మా సంతకం ఉండాలో. వేరులై పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేలా ఏండ్ల బానిసత్వం పోయి ఈ దేశం నేలాలో. వేరులై పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి ఈ దేశం నేలాలే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే.

[3:30]రంగులు అద్ది బట్ట నేసే చేనేతల రాతుల్లో, అగ్గిపెట్ట చీరల్లిన చేతులు చరిత్రలు రాయాలో. ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల చెమటల్లో, దిన దిన గండపు బతుకులే ఇక బందై పోవలో. కాలికి గజ్జను కట్టు కొంతెత్తె కళాకారులల్లో, పార్లమెంటుకు పంపే పాటల బానిని గట్టాలో. అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే, రేపటి బహుజన రాజ్యంలో కల నిజమై పోవాలో. ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో, సబ్బండ వర్గాలన్ని బహుజన పొత్తును చూడలో. ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో, సబ్బండ వర్గాలన్ని బహుజన పొత్తును చూడలో. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే. బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలవాలే, ప్రజల దండును కట్టి ఉద్యమ కాగడ నెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ, చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటు. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే. బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript