Thumbnail for Pawan Kalyan Power Punches At Janasena Party Launch 1 || JANASENA FOUNDATION DAY by IndiaGlitz Telugu

Pawan Kalyan Power Punches At Janasena Party Launch 1 || JANASENA FOUNDATION DAY

IndiaGlitz Telugu

9m 6s643 words~4 min read
YouTube auto captions
Transcript source

YouTube auto captions

This transcript was extracted from YouTube's auto-generated caption track. The transcript below is server-rendered so it can be read, searched, cited, and shared without opening the original YouTube player.

Timestamped outline
[0:00]Section 1

నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకు ఏం తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు ఏం తెలుసు అలా అని చెప్పి వాళ్ళ ఆడపిల్లలు కదా వాళ్ళని...

[2:31]Section 2

సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రేమ ఏంటో అభిమానం ఏంటో తెలంగాణ ప్రజల పట్ల మృత్యువును జయించి పాటై మగుచున్న గద్దరన్నని అడగండి ఆయనకి తెలుస్తుంది మీరు...

[4:20]Section 3

అలాంటి జంపర్స్ అలాంటి జోకర్స్ మనం పెడతాం

[5:18]Section 4

బింబాండంత సంవర్ధియై ఇది కూడా తెలంగానే మన తెలంగానే రాసింది ఎవరో బమ్మెర పోతన ఇది తెలంగాణ నెత్తులు బలుగుతాయి నాలుకలు కోస్తాం బొక్కలు ఇరగొడతా...

[7:13]Section 5

అంతేకాదమ్మా మీ అన్నయ్య అసలు అన్నయ్య తాతగ రామారావు గారి ఆవేశాన్ని మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది ఆ...

Pull quotes
[2:31]సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రేమ ఏంటో అభిమానం ఏంటో తెలంగాణ ప్రజల పట్ల మృత్యువును జయించి పాటై మగుచున్న గద్దరన్నని అడగండి ఆయనకి తెలుస్తుంది మీరు చెప్పొద్దు నాకు
[6:21]అరే నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అనేది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు అమ్మ మీ కుటుంబానికి కూడా సంబంధం లేదు అమ్మ
Use this transcript
Related transcript hubs

[0:00]నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకు ఏం తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు ఏం తెలుసు అలా అని చెప్పి వాళ్ళ ఆడపిల్లలు కదా వాళ్ళని అవరపరుస్తామా ఇలా చెప్పి అది సంస్కారమేనా ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి ఇదిగో పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ అంటే అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా ఎందుకు వాళ్ళని అగౌరవ పరుస్తారు ఎక్కడో సౌత్ అమెరికా అర్జెంటీనాలో ఉండే ఒక శెగ్యవేరా ఫోటోగ్రాఫ్ ని నేను నా గుండెల మీద వేసుకోవచ్చు లేదంటే సినిమాల్లో పెట్టుకోవచ్చు కానీ నాకు నచ్చిన గోండు వీరుడు కొమరం భీమ్ పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు ఆంధ్రుడివంటే నా బాధ వస్తుంది నేను భారతీయుడిని నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు నేను మా పాటకు గౌరవం ఇవ్వలేదని అంటుంటే బండ వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక ఓ నైజాం సర్కార్ ఓడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులు వేసినోడిని నేను

[1:20]జం జం మల్మారి ఎయ్యకాలే జారి, జం జం మల్మారి ఎయ్యకాలే జారి అని గద్దరన్నా గజ్జ కట్టి పాడితే నువ్వు చొక్కా చిచ్చుకున్నావ్ చెయ్యెత్తి జై కొట్టాం సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడ్డాం అది మాకు తెలంగాణ ఆట పాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ అందుకే నేను ఇక్కడ ఉన్నాను ఆ తెలంగాణ ఆట పాట నేను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది తెలంగాణ కల్చర్ కి గౌరవం ఇవ్వలేదన్న మాట దయచేసి ఎవరూ అనొద్దు తప్పు నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానం ఎలా ఉంటుందో ఇక్కడ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి మారిపేరు అయిన కొంతమంది గద్దర్ గారి మీద దాడి చేస్తే ఆయన అజ్ఞాత వాసంలోకి వెళ్ళిపోయారు ఆయన హక్కుని చేర్చుకుంది సీమాంధ్ర

[2:31]సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రేమ ఏంటో అభిమానం ఏంటో తెలంగాణ ప్రజల పట్ల మృత్యువును జయించి పాటై మగుచున్న గద్దరన్నని అడగండి ఆయనకి తెలుస్తుంది మీరు చెప్పొద్దు నాకు

[2:51]ఆస్ ఏ మ్యాన్ థింకెత్ సో ఇస్ హి యద్భావం తద్భవతి నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు మతి ఎంతో గతి అంతే ఒకటి ఇంగ్లీషు ఒకటి సంస్కృతం ఇంకోటి వాడుక తెలుగు ఇంకోటి కలోకియల్ తెలుగు భావం ముఖ్యమా భాష ముఖ్యమా సీమాంధ్ర ప్రాంత ప్రజలను బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదు దానికోసం పాలసీలు పాలసీలు పెట్టండి పాలసీల మీద వర్క్ చెయ్యండి మీరు ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో తెలంగాణ లోని ప్రతి రైతుకి కోటి రూపాయలు వచ్చేలా మీరు చెయ్యండి నేను నేను ఈ పవన్ కళ్యాణ్ కూడా మీకు జై కొడతాడు మీ వెంట నడుస్తాను అలాగే నేను నాకు వేల కోట్లు సంపాదించుకోవడానికి లేదు రాలేదు అలాగే పత్రికలను ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదు టీవీల మీద పెట్టడానికి రాలేదు నాకు ఆ కోరిక లేదు నాకు కావాల్సిందల్లా నాకు ఎవరితో శత్రుత్వం లేదు అలాగని చెప్పి ప్రజా ధనాన్ని గాని ఎవరైనా దోచేస్తుంటే మటుకు నేను మటుకు ఊరుకోను అటు నుంచి ఇటు దూకే వాళ్ళను ఎవరు పెట్టను నేను నా పార్టీలో నేను చెప్తున్నాను

[4:20]అలాంటి జంపర్స్ అలాంటి జోకర్స్ మనం పెడతాం

[4:28]కానీ కాంగ్రెస్ నాయకుల మీద నాకు లేదు ఎందుకంటే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వాదం ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆయన ఆయన ఆత్మ శాంతి చేకూరాలి ఆయన పాపం చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొక వాదం మొదలుపెట్టారు నాకు అది నచ్చదు ఆయన బతికున్నప్పుడు మీరు అలాగే మాట్లాడండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే అంతేగానీ మనిషి ఉన్నప్పుడు ఒకలాగా చనిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడుకోండి నేను మిమ్మల్ని క్షమించను ఇంతింతై బటుడింతై మరియు దానింతై లభువో విదిపై నంతై తోయద మండలాగ్రమునకల్లంతై ప్రభ రాసిపై నంతై చంద్రుని కంతై ధ్రువునిపై నంతై మహర్ వాటి పైనంతై సత్య పదునరుచులు నగుచు

[5:18]బింబాండంత సంవర్ధియై ఇది కూడా తెలంగానే మన తెలంగానే రాసింది ఎవరో బమ్మెర పోతన ఇది తెలంగాణ నెత్తులు బలుగుతాయి నాలుకలు కోస్తాం బొక్కలు ఇరగొడతాం ఇది తెలంగాణ కాదు ఇది కరెక్ట్ గా సరిగ్గా చెప్పాలంటే తెలంగాణ మేధావి చాలా మందికి ధీటుగా జవాబు ఇచ్చిన కంచ ఐలయ్య గారి మాటలు చెప్పాలంటే కనుక తెలంగాణ వెనకబాటు వెనకబడిన వర్గాల వారికి స్ఫూర్తిదాత కంచైలయ్య గారు ఆయన మాటలు చెప్పాలంటే ఈ మాటలన్నీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి నిదర్శనం నా మాటలు చెప్పాలంటే ఫ్యూడలిస్టిక్ దురహంకారం

[6:21]అరే నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అనేది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు అమ్మ మీ కుటుంబానికి కూడా సంబంధం లేదు అమ్మ

[7:13]అంతేకాదమ్మా మీ అన్నయ్య అసలు అన్నయ్య తాతగ రామారావు గారి ఆవేశాన్ని మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది ఆ బాధ అమ్మ కొద్ది నెలల కిందటే ఒక ప్రజా సంఘాల నుంచి ఒక నాయకుడు నా దగ్గరికి వచ్చారు ఆయన ఏం చెప్పారంటే ఆయన కూడా తెలంగాణయనే నా మనసులో ఉన్నవన్నీ మీరు అలా చెప్తే నేను ఊరుకోను

[8:25]అమ్మ నాకు మీరు ఆ డబ్బులు ఏం చేశారు ఎలా ఖర్చు పెట్టారు ఉద్యమ సమయంలో ఎవరెవరికి డబ్బులు వెళ్ళినయి ఇప్పుడు డబ్బులు ఎంతున్నాయి ఫ్యూచర్ లో డబ్బులతో మీరు ఏం చేయబోతారు అన్న విషయం నాకు కాదమ్మా తెలంగాణ ప్రజా సంఘాల నాయకులకు మీరు చెప్పాల్సి వస్తుంది అమ్మ నేను నువ్వు నన్ను తిట్టే పని పెట్టుకో తల్లి ఎందుకంటే రేపటి నుంచి మీ అన్నయ్యగారు మీ నాన్నగారు నన్ను తిడతారు మీ మామయ్య గారు కూడా కానీ మీరు మటుకు తీసుకున్న డబ్బుకి అకౌంట్లు చూపించే పనిలో ఉండండి

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript