Thumbnail for rasa vadam irfan talks by Irfan Talks

rasa vadam irfan talks

Irfan Talks

2m 34s319 words~2 min read
Auto-Generated

[0:00]హాయ్ సలాములైకుం అందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆయుర్వేదిక్ ఛానల్ గురించి, ఆయుర్వేదిక్ వనములికల గురించి, రసవాదం గురించి, క్లుప్తంగా మీకు తెలియజేయాలి, నాకేదో పది మందికి చెప్పినట్టు మా పెద్దలు, మా పూర్వీకులంతా మంచి ఆయుర్వేదికులతో పట్టు ఉన్నవాళ్లు. ఆ తర్వాత నాకు కొద్దిగా ఒక 20 సంవత్సరాల నుండి రసవాదం గురించి రీసెర్చ్ చేసి నాకు తెలిసినవన్నీ మీకు తెలియజేయాలని ఛానల్ ని నేను ఛానల్ ని ఓపెన్ చేస్తున్నాను. చాలామంది రసవాదం గురించి చాలా డౌట్లు ఉన్నాయి. చాలామంది పాషాణలు గురించి తెలుసుకోక, లోహాల గురించి తెలుసుకోక, బంగారల గురించి తెలుసుకోక మోసపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉన్న రేట్లకి ఈ పాషాణలు కొన్ని రసవాదం చేయడము వైద్యం చేయడము చాలా కష్టంగా ఉంది. మీరు తెలియక ఏదేదో ఎవరో చెప్పిన ఫేక్ మాటలు విని మోసపోయి చాలా డబ్బులు, లక్షలు, వేలు పోగొట్టుకున్నారు మీరు. దయచేసి అలాంటి మోసపోవద్దండి చెప్పింది చెయ్యద్దండి, బాగా మీకు నాలెడ్జ్ ఉండి, దాని గురించి అవగాహన ఉంటే తప్ప ఆ పని చెయ్యద్దండి. ఇప్పుడు మూలికలు గురించి మూలికలు అంటే ఈ నల్ల ఉమ్మెత్త ఆకు, ఆ తరువాత తెల్ల ఉమ్మెత్త ఆకు, ఇలాంటి మూలికలు, వనమూలికలు దేనితో అయినా పాషాణలు కట్టుకోవచ్చు, అచ్చాకు, పుచ్చాకులతో కూడా పాషాణలు కట్టుకోవచ్చు. అవన్నీ పనికావు. శుభ్రంగా దీనికొక విధి విధానం అనేది ఉంది. రసమును కట్టువాడు, రాతను కట్టువాడు, సుక్కును కట్టువాడు, ఉరుదుమ్ము కట్టు, సత్తు కట్టు ఉన్నవాడు, సర్వము కట్టువాడుని. నేను మొదటిగా నా ఛానల్ ఓపెన్ చేస్తున్నాను ఈ రసవాదం గురించి చెప్తున్నాను కాబట్టి రసాన్ని గురించే ఈరోజు చర్చ, ఈరోజు వీడియో పెడుతున్నాను. నా పేరు ఎస్ ఇర్ఫాన్. ఇర్ఫాన్ టాక్స్ అని నేను వీడియో ఓపెన్ చేస్తున్నాను యూట్యూబ్ లో దీని గురించి మీ ఆదరణ దొరుకుతుందని, ఫ్రెండ్స్ దగ్గర నుంచి మంచి ఆదరణ పొందుతానని నాకు ఆ నమ్మకం ఉంది. ఆయుర్వేదానికి మంచి పట్టు ఉంది, రసవాదం గురించి మంచి పట్టు ఉంది, సమస్త పాషాణాలను సున్నాలు చేయగలను, సింధూరాలు చేయగలను, సమస్త లోహాలు, పాషాణాలు అన్ని సున్నాలు, సింధూరాలు, కట్టు పగాల గురించి వివరిస్తాను, ప్రతి వీడియోలోను దీని గురించి క్లుప్తంగా చెప్తాను మీకు అర్థమయ్యే విధానంలో దీనికి నేను డెమో ఇస్తాను. ఇప్పుడు మొదటి నా వీడియో రసవాదం గురించే కాబట్టి రసం గురించే చర్చిస్తాను, రస కట్లు అనేదే మీకు వీడియో పెడుతున్నాను. నేను కొత్తగా ఇర్ఫాన్ టాక్స్ అనే ఛానెల్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా నన్ను కలవాలంటే నన్ను మాట్లాడాలంటే నా ఫేస్బుక్ ఐడి ఇస్తాను. మీరు ఫేస్బుక్ లో ఉండి, ఇన్స్టాగ్రామ్ లో ఉండి నన్ను మెసేజ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. దయచేసి మీ ఆదరణ దొరుకుతుందని, నా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, పది మందికి ఈ ఛానెల్ గురించి వివరిస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి నా వీడియోని చూడండి. థాంక్యూ వెరీమచ్.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript