[0:26]పాడుబడ్డ బావిపక్క దెయ్యాల చింతచెట్టు. గంట పది కొట్టింది ఎవరుపోరు ఆ తట్టు. చేతబళ్ళ చెరువుకట్టు పిశాచాలే దానిచుట్టూ. తలచుకుంటే ఆ చోటు వెన్నులోన వణుకు పుట్టు.
[0:50]షర్రం
[0:56]అమావాస్య రాతిరది వీధులన్నీ ఖాళీ ఖాళీ. చోరుమీద గెంతినది మెల్లకన్ను నల్లబిల్లి. సాంబరాణి వాసనతో గుప్పుమంది హోరుగాలి. దీపమార్పి నిత్తరోయే గ్రామదేవి పడితల్లి.
[1:19]హరం
[1:25]మసీదు వాకిలిలో సైతాను కెవ్వుకేక. కల్వరి గుడివెనక అకుపక్షి తయతక్క.
[1:38]తయతక్కా
[1:44]కోటగోడ అంచుమీద గుడ్లగూబ రోదనయ్యే. గుంపుగూడి వంతపాడి కందిరీగల రోధాయే. వళ్ళకాటి సమాధిపై ఒంటికాకి కావుమనే. కుక్క తిప్పుకొకుండా గుంటనక్క గొల్లుమనే.
[2:13]కప్పుకింద బల్లి శబ్దం తాటాకు రాలిన శబ్దం. వీధిక్రుక్క మొరిగే శబ్దం తెలియని ఏదో శబ్దం. ఆమడంత దూరంలో పురిటితల్లి మూలుగు శబ్దం. పలుపుతాడు తెంచుకున్న ఆబోతు ఱంకే శబ్దం. పాకలోని మేకలన్నీ కకావికలైన శబ్దం. చావుడే యవరిదో చావుడప్పు మొగే శబ్దం.
[2:52]మంత్రాల పకెరుచెప్పే మాయ మంత్రం కదాకాదే. చంటోళ్ళను భయపెట్టే భూచోడి కదాకాదే. తాత ముత్తాతమ్మల భూతాల కదాకాదే. విక్రమాదిత్యుడు చెప్పిన భేతాలుడి కదాకాదే. దీపమునుండి దెయ్యం వచ్చె అల్లావుద్దీన్ కదాకాదే. ఇది ముడత చర్మం ముసలి చెప్పే కదా లాంటి నిజమేలే. లే
[3:26]ఏం నిజమేలే
[3:40]షర్రం
[3:45]షర్రం
[3:50]షర్రం



